tag:blogger.com,1999:blog-2065272087637234494.post6050172341156121855..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నేనూ - గడియారమూ - నువ్వూమధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-33455229147605825012011-08-15T19:53:56.883+02:002011-08-15T19:53:56.883+02:00@ క్రాంతి కుమార్ మలినేని, వేణూ శ్రీకాంత్, సుజ్జీ, ...@ క్రాంతి కుమార్ మలినేని, వేణూ శ్రీకాంత్, సుజ్జీ, కిరణ్, లోక్ నాథ్,
థాంక్యూ ఫ్రెండ్స్! :)

@ The Chanakya ,
థాంక్సండీ.. ఆ 'నువ్వు' గింజ ఎవరంటే .. నా కళ్ళల్లో నుంచి పారిపోదాం అని ఎవరనుకుంటే వాళ్ళే ఆ 'నువ్వు'! ;)

@ నాని,
కాలాన్ని నేనైనా మీరైనా ఏం చెయ్యగలమండీ.. నచ్చినా నచ్చకున్నా కాలప్రవాహాన్ని అనుసరించి కొట్టుకుపోవడం తప్ప కాలాన్ని పట్టి ఆపడం మనకి సాధ్యమా! :)

@ మురళీ,
థాంక్యూ! అవును.. నాలో ఈ ఆలోచన కలిగించినందుకు ఆ గోడ గడియారానికి కూడా థాంక్స్ చెప్పాల్సిందే! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4915616676700618952011-08-13T12:43:06.458+02:002011-08-13T12:43:06.458+02:00బాగుంది :)బాగుంది :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57146486317267815522011-07-27T15:57:12.510+02:002011-07-27T15:57:12.510+02:00వాహ్వా వాహ్వా ....మధుర గారు...వాహ్వా వాహ్వా ....మధుర గారు...జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4263551961058974652011-07-25T19:50:52.283+02:002011-07-25T19:50:52.283+02:00"గోడ గడియారంలో గంటల ముల్లు సెకన్ల ముల్లుతో పో..."గోడ గడియారంలో గంటల ముల్లు సెకన్ల ముల్లుతో పోటీ పడుతోంది.." "గోడ గడియారంలో సెకన్ల ముల్లు గంటల ముల్లుతో పోటీ పడుతోంది.." "గోడ గడియారానికి ఊపిరి ఆగిపోయినట్టుంది.."

మూడు విరుద్ధ సందర్భాలను చెప్పెందుకు మీరెన్నుకున్న మార్గం బావుంది. ఆలోచన కలిగినందుకు మీరు, ఆలోచన కలిగించిన గడియారము ఇద్దరూ అభినందనీయులే.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8412692695735298582011-07-25T19:20:20.719+02:002011-07-25T19:20:20.719+02:00అంత తొందరగా కాలాన్ని కాల్చేసారు ఎందుకండీ......?
ఇం...అంత తొందరగా కాలాన్ని కాల్చేసారు ఎందుకండీ......?
ఇంకొన్నాళ్ళు కాలాన్ని కదిలించాల్సింది.
అప్పుడు ఇంకొన్ని మధురాలను మేం ఆస్వాదించి ఉండేవాళ్ళం కదండీ......?nanihttps://www.blogger.com/profile/14855560843429514782noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24654855950629758672011-07-25T18:44:49.250+02:002011-07-25T18:44:49.250+02:00:D:Dసుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87330226999119620762011-07-25T17:45:27.706+02:002011-07-25T17:45:27.706+02:00చిత్రంగా ఉంది :-)
కాలం కాలం చేయడం మాత్రం బాగుంది :...చిత్రంగా ఉంది :-)
కాలం కాలం చేయడం మాత్రం బాగుంది :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23629089400752893792011-07-25T15:18:43.698+02:002011-07-25T15:18:43.698+02:00"కాలం కాలం చేసినట్టుంది"
క్రాంతి గారిలా..."కాలం కాలం చేసినట్టుంది"

క్రాంతి గారిలాగే నాక్కూడా ఈ మాట బాగా నచ్చింది. ఇంతకీ మీ కళ్లలో నిండిపోయి, కన్నీళ్లలో కొట్టుకుపోయిన ఆ 'నువ్వు' గింజ గారెవరో..?చాణక్యhttps://www.blogger.com/profile/07079052705850314702noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78290634720589704552011-07-25T14:51:47.765+02:002011-07-25T14:51:47.765+02:00"గోడ గడియారానికి ఊపిరి ఆగిపోయినట్టుంది.. కాలం..."గోడ గడియారానికి ఊపిరి ఆగిపోయినట్టుంది.. కాలం కాలం చేసినట్టుంది.." Great oneKranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.com