tag:blogger.com,1999:blog-2065272087637234494.post5936498827889992376..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: చిన్న కిట్టిమధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-35047626288620172932012-03-27T11:10:40.314+02:002012-03-27T11:10:40.314+02:00@ Venkata Reddy,
I'm fine. Thanks!
Nice to he...@ Venkata Reddy,
I'm fine. Thanks!
Nice to hear that you know my father. But, I guess we don't know each other. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-2206947519622635142012-03-26T18:10:32.599+02:002012-03-26T18:10:32.599+02:00Hi Akka how r u Iam Venkat reddy from BCM Very wel...Hi Akka how r u Iam Venkat reddy from BCM Very well know to ur fatherVenkata reddynoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86706303387656210772012-03-19T08:14:04.940+01:002012-03-19T08:14:04.940+01:00@ S,
హహ్హహ్హా.. అవునా.. అయితే సేమ్ పించ్ నీకు.. కా...@ S,
హహ్హహ్హా.. అవునా.. అయితే సేమ్ పించ్ నీకు.. కాలేజ్లో మా ఫ్రెండ్ ఒకమ్మాయిని 'సౌ' అని పిలిచేవాళ్ళం.. :D
పెద్దయ్యాక వచ్చే ముద్దు పేర్లు.. నిజమే.. ఆ ముచ్చట కాస్తా తీరిపోతుంది ఇలా వచ్చి చేరిన వాటి పుణ్యమా అని.. ఇక్కడ కూడా సేమ్ పించ్.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8910071104334208042012-03-18T07:00:13.062+01:002012-03-18T07:00:13.062+01:00:-)
నాక్కూడా అందరికీ ఏదో ఒక ముద్దు పేరు ఉండడం చూసి...:-)
నాక్కూడా అందరికీ ఏదో ఒక ముద్దు పేరు ఉండడం చూసి, మహా ఆరాటంగా ఉండేది నాకు లేదే! అని. నీ పేరన్నా కాస్త పొడుగు. నా పేర్లో ఉన్నదే రెండక్షరాలు.. ఇంక దాన్ని ముద్దుగా ఏం పిలుస్తారూ! ;) కానీ, పెద్దయ్యేకొద్దీ, వద్దంటే ముద్దుపేర్లు వచ్చేసాయ్, అది వేరే సంగతి ;)Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82484200464194253032012-03-15T12:34:26.752+01:002012-03-15T12:34:26.752+01:00@ HarshaBharatiya,
Thanks :)@ HarshaBharatiya,
Thanks :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-66395545452192012672012-03-12T15:34:32.540+01:002012-03-12T15:34:32.540+01:00:) bavundhi:) bavundhiHarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89861927909918265412012-03-09T13:30:31.097+01:002012-03-09T13:30:31.097+01:00@ క్రాంతి కుమార్ మలినేని,
అవునా.. భలే భలే.. అయితే ...@ క్రాంతి కుమార్ మలినేని,
అవునా.. భలే భలే.. అయితే మీకు సెం పించ్ అండీ.. కానీ, మీరు లక్కీ ఎంచక్కా మీ మాష్టారు మీ ఊర్లోనే ఉన్నారు కదా..
మీ జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు సంతోషం. ధన్యవాదాలు. :)

@ భరత్,
మీ వ్యాఖ్య చాలా సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలు.
చాన్నాళ్ళకి కనిపించారే.. అంతా క్షేమమేనా? :)

@ జయ,
హహ్హహ్హా.. జయ గారూ.. దట్స్ సో స్వీట్ ఆఫ్ యు.. థాంక్స్.. మీక్కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా.. :)

@ లోకనాథ్,
:)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-74225113689339122792012-03-09T13:28:10.327+01:002012-03-09T13:28:10.327+01:00@ శ్రావ్య వట్టికూటి,
మరింకేం.. మీ చిన్నప్పటి ముచ్చ...@ శ్రావ్య వట్టికూటి,
మరింకేం.. మీ చిన్నప్పటి ముచ్చట్లు కూడా చెప్పెయ్యండి. మేము విని పెడతాం.. :) థాంక్యూ శ్రావ్యా.. :)

@ మాలా కుమార్,
థాంక్స్ మాలా గారూ.. :)

@ చిన్ని ఆశ,
హహ్హహ్హా.. మీరెంత మంచివారండీ.. ఎంచక్కా నన్ను చిన్నకిట్టీ అని పిలుస్తున్నారు.. థాంక్యూ థాంక్యూ.. :))

@ ఇందు,
అబ్బో.. అయితే బోల్డన్ని ముద్దు పేర్లన్నా మాట నీకు. నా ఫ్రెండ్ ఒకమ్మాయిని కూడా వాళ్ళింట్లో పాపాయ్ అనే పిలుస్తారు. తన కొడుక్కి పదేళ్ళ వయసొచ్చినా వాళ్ళింట్లో ఇంకా పాపాయ్ అనే పిలుస్తారు. భలే సరదాగా ఉంటుందిలే వింటుంటే.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53573233111684807082012-03-09T12:19:02.159+01:002012-03-09T12:19:02.159+01:00@ రసజ్ఞ,
ధన్యవాదాలు. నాకు కూడా బోల్డు ముద్దు పేర్ల...@ రసజ్ఞ,
ధన్యవాదాలు. నాకు కూడా బోల్డు ముద్దు పేర్లున్నాయండీ.. కాకపోతే అవన్నీ స్నేహితుల దగ్గరే.. ఇంట్లో మాత్రం అసలు పేరు పెట్టే పిలుస్తారు. :)
ఊ.. నిజమే గానీ.. ఆయన ఎక్కడున్నారో ఏంటో నాకు వివరాలేవీ తెలీదు కాబట్టి ఈ టపా ఆయనకీ చేరవేయలేనేమో! :(

@ చిలమకూరు విజయమోహన్ గారూ,
హహ్హహ్హా.. అవునా.. అచ్చంగా ఇదే కారణం వాళ్ళ మా ఇంట్లో ముద్దు పేర్లు అలవాటు చేసుకోలేదని అమ్మ అంటూ ఉంటుంది. :)

@ జ్యోతిర్మయి, కష్టేఫలే,
ధన్యవాదాలండీ.. :)

@ లాస్య రామకృష్ణ,
అయ్యో అవునా.. అలాగైతే ఇప్పుడు మీ వారిని బెదిరించయినా అర్జెంటుగా ఒక ముద్దు పేరు సంపాదించండి ముందు.. :))

@ నిరంతరమూ వసంతములే,
అవునా.. టెంప్లేట్ మార్చి చాలా రోజులైందండీ.. ధన్యవాదాలు.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-692748867193638672012-03-08T07:48:46.480+01:002012-03-08T07:48:46.480+01:00చిన్నకిట్టి కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.చిన్నకిట్టి కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-66223846690312428232012-03-07T17:21:49.155+01:002012-03-07T17:21:49.155+01:00మీ బ్లాగ్ చదువుతుంటే, నా చేయి పట్టుకుని ఎవరో నా బా...మీ బ్లాగ్ చదువుతుంటే, నా చేయి పట్టుకుని ఎవరో నా బాల్యం లో కి నడిపిస్తునట్టుగా ఉంటుంది. మమసు కి ఆహ్లాదం గా ఉంటుంది.భరత్https://www.blogger.com/profile/13411041045393742856noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-47280328882352786782012-03-05T19:28:54.611+01:002012-03-05T19:28:54.611+01:00same to same naaku jarigindi.kaaka pothe maa masta...same to same naaku jarigindi.kaaka pothe maa mastaru inka maa sonta urlone unnaru vellinappudalla kachchitam ga kalisivastuntanu.vallaki pillalu kuda leru anduke ippatiki nevelite ento ishtam ga palakaristaru. aa kallalo velugu chusthe naaku bhale aananadam ga untundi.andamaina gnapakanni andamaina padalato chaala baaga chepparandi madhura garu :-)Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-29798892357570026512012-03-05T01:29:30.485+01:002012-03-05T01:29:30.485+01:00నాకు కన్సిస్టెంట్ ముద్దుపేరు లేదు మధూ!! అమ్మలూ,బు...నాకు కన్సిస్టెంట్ ముద్దుపేరు లేదు మధూ!! అమ్మలూ,బుజ్జి,చిట్టి,బంగారం.... ఇలా మారుతూ ఉంటాయ్ సందర్భాన్నిబట్టీ ;) మా నాన్న మాత్రం అప్పటికీ ఇప్పటికీ పాపాయ్ అనే పిలుస్తారు :) హ్మ్!! బాగున్నాయ్ నీ కబుర్లు చిన్నకిట్టీ ;)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49983428737835539922012-03-04T16:22:40.008+01:002012-03-04T16:22:40.008+01:00ఆ పాత జ్ఞాపకం మధురం...బాగున్నాయి మీ చిన్ననాటి జ్ఞా...ఆ పాత జ్ఞాపకం మధురం...బాగున్నాయి మీ చిన్ననాటి జ్ఞాపకాలు....చిన్న కిట్టీ...
...మిమ్మల్నే నండోయ్ మధురవాణి గారూ! ;)Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-74198102125547228722012-03-03T09:21:48.328+01:002012-03-03T09:21:48.328+01:00నీ చిన్నకిట్టీ ముచ్చట్లు బాగున్నాయి :)నీ చిన్నకిట్టీ ముచ్చట్లు బాగున్నాయి :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75600191905358840932012-03-03T07:25:51.397+01:002012-03-03T07:25:51.397+01:00బాగున్నాయి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు. బాగా రాశారు మధ...బాగున్నాయి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు. బాగా రాశారు మధురవాణి గారు. అన్నట్టు మీ బ్లాగు కొత్త టెంప్లెట్ బాగుంది.నిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57477935419726600102012-03-03T03:16:31.540+01:002012-03-03T03:16:31.540+01:00బావున్నాయి చిన్ని కిట్టి ముచ్చట్లు :) మధుర నా ...బావున్నాయి చిన్ని కిట్టి ముచ్చట్లు :) మధుర నా చిన్నాప్పటి ముచ్చట్లు గుర్తు కి వచ్చాయి ఇవి చదవగానే .మీరు తలుచుకున్నట్లే ఆయన కూడా మీ గురించి తలచుకుంటూనే ఉంది ఉంటారు మధుర !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-16578288319762707742012-03-03T00:20:24.763+01:002012-03-03T00:20:24.763+01:00goodgoodAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82702531204908114872012-03-02T20:57:26.203+01:002012-03-02T20:57:26.203+01:00నాకు ముద్దు పేరు లేదండి :-(నాకు ముద్దు పేరు లేదండి :-(Lasya Ramakrishnahttps://www.blogger.com/profile/11058409030316709697noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52053245232120738752012-03-02T15:49:20.346+01:002012-03-02T15:49:20.346+01:00బావున్నాయండీ మీ జ్ఞాపకాలు.బావున్నాయండీ మీ జ్ఞాపకాలు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-39180840972052374972012-03-02T15:01:11.493+01:002012-03-02T15:01:11.493+01:00మా ఇద్దరికీ ముద్దుపేర్లే శాశ్వతమయిపోయాయి అసలు పేర్...మా ఇద్దరికీ ముద్దుపేర్లే శాశ్వతమయిపోయాయి అసలు పేర్లు చెప్తే మమ్మల్ని కనుక్కోలేనంత.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-33289462338151224022012-03-02T14:29:32.149+01:002012-03-02T14:29:32.149+01:00బాగున్నాయి! నాకు కూడా ఇలా ముద్దు పేర్లు అంటే ఇష్టం...బాగున్నాయి! నాకు కూడా ఇలా ముద్దు పేర్లు అంటే ఇష్టం. కాని నేను మీలా ఎప్పుడూ బాధపడలేదు నాకు బోలెడు ఉన్నాయిగా! కొన్ని అభిమానాలు ఇట్టే ఎర్పడిపోతాయి. ఈ టపా ఆయన చదివితే ఎంతో సంతోషిస్తారు కదూ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com