tag:blogger.com,1999:blog-2065272087637234494.post5460068035434990535..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: కాస్త ఆలోచిస్తే...మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-65960912631683527352016-02-16T10:19:55.889+01:002016-02-16T10:19:55.889+01:00Chaala baavunayi bhavaalu ,djnya vaadaaluChaala baavunayi bhavaalu ,djnya vaadaaluayapilla@gmail.comhttps://www.blogger.com/profile/09943122556460136216noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12795512343095275802016-01-13T22:21:22.797+01:002016-01-13T22:21:22.797+01:00
@ Anonymous 1,
ఈ పోస్టు మీకెలా అర్థమైందో కానీ, ఇ...
@ Anonymous 1,
ఈ పోస్టు మీకెలా అర్థమైందో కానీ, ఇది రాయడానికీ, నా బ్లాగులో విరామానికీ ఏ సంబంధమూ లేదండీ. ఎవరో ఏదో అన్నారని భయపడో, బాధపడో రాయడం మానేసేట్టయితే అసలు ఇలాంటి పోస్టు రాసి ఉండేదాన్నే కాదు కదండీ! Thanks for your wish. :-)

@ Anonymous 2,
మీ అభిమానానికి బోల్డు ధన్యవాదాలండీ. రాసే వీలు చిక్కితే తప్పక రాస్తానండీ. థాంక్యూ వన్స్ అగైన్! :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49764502683412863292016-01-13T20:12:24.492+01:002016-01-13T20:12:24.492+01:00@ chavera,
<<<< swan song??
ఇదేంటో...@ chavera,

<<<< swan song??
ఇదేంటో అర్థం కాలేదండీ.

కాస్త ఆలోచించి రాసిన పోస్టుకీ, నా బ్లాగులో వచ్చిన విరామానికీ ఏ సంబంధం లేదండీ. బ్లాగుకి గుడ్ బై చెప్పాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు.

మీ ఆశీర్వచనాలకి, శుభాకాంక్షలకి బోల్డు ధన్యవాదాలండీ. :-) మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70228997104070130152016-01-13T19:59:26.497+01:002016-01-13T19:59:26.497+01:00@
Sairam Krishna,
మీ అభిమానానికి కృతజ్ఞురాలిని...@
Sairam Krishna,
మీ అభిమానానికి కృతజ్ఞురాలిని. ధన్యవాదాలండీ.

@ murthy,
హహ్హహా.. ధన్యవాదాలండీ. :-)

@ ఎన్నెల,
ఎన్నెలమ్మ గారు కాస్తా గోవిందమ్మ గారు అయ్యారా నా పోస్టు పుణ్యమా అని.. :-)

@ Arun Kumar,
థాంక్స్.. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-34274280280663742692016-01-08T16:53:08.852+01:002016-01-08T16:53:08.852+01:00Madam.. new year kooda vachchesindi.. post raayada...Madam.. new year kooda vachchesindi.. post raayadam aapesaaru.
mee laanti manchi bloggers kooda aapeste chadivevaallaki chaalaa kashtam.
Please keep bloggingAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-2110920207823412352015-12-31T01:18:37.848+01:002015-12-31T01:18:37.848+01:00idi choosthe last ki a subbammale gelechinattlu un...idi choosthe last ki a subbammale gelechinattlu unnaru once you start writing some thing its no longer yours reply ichhe 10 mandi kanna reply ivane silent spectators kosamanna meeru continue cheyyali but anyway its your decision
All the best mam Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8182015421007745632015-12-17T10:43:50.820+01:002015-12-17T10:43:50.820+01:00చిన్నారి బాబు తో కులాసాగా రోజులు గడిచి పోతున్నాయా?...చిన్నారి బాబు తో కులాసాగా రోజులు గడిచి పోతున్నాయా?
బాబు కు ఆశీర్వచనాలు, తల్లితండ్రులకు శుభాకాంక్షలు.chaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89860521377101563322015-07-23T12:24:05.335+02:002015-07-23T12:24:05.335+02:00కాస్త ఆలోచించి మీ బ్లాగు కు గూడ్ బై కొట్టేసారన్న మ...కాస్త ఆలోచించి మీ బ్లాగు కు గూడ్ బై కొట్టేసారన్న మాట!!chaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4111447528727334462015-07-02T00:37:46.711+02:002015-07-02T00:37:46.711+02:00Nijani chala sardaga cheparu.☺Nijani chala sardaga cheparu.☺Arun Kumarhttps://www.blogger.com/profile/18382370467953810529noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-37030884207670082452015-06-20T14:58:07.223+02:002015-06-20T14:58:07.223+02:00swan song??swan song??chaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8342551538167260152015-05-29T04:51:58.757+02:002015-05-29T04:51:58.757+02:00భలే చదివించావు సుబ్బమ్మా... ఇట్లు విసుక్కుంటూనే కి...భలే చదివించావు సుబ్బమ్మా... ఇట్లు విసుక్కుంటూనే కిసుక్కున నవ్వుతూ మొత్తం చదివిన గోవిందమ్మ.. హహహహ...ఫేస్ బుక్ లో పోస్ట్ చెయ్యనా దీన్ని..?Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38635558648476078462015-04-21T16:06:56.560+02:002015-04-21T16:06:56.560+02:00"ఇదంతా కాదు కానీ మన గుండె మీద చెయ్యి వేసుకుని..."ఇదంతా కాదు కానీ మన గుండె మీద చెయ్యి వేసుకుని ఒకసారి మనలోకి మనం చూసి నిష్పక్షపాతంగా ఆలోచించుకుని, "నాకు ఏ రెండో మనిషి గుర్తింపు కానీ, ఎవరితోనూ నా విషయాలో, ఆలోచనలో పంచుకోవాలన్న కోరిక గానీ, చిన్నదో పెద్దదో నాకున్న టాలెంట్ ఏదో నలుగురిలో ప్రదర్శించుకోవాలన్నతపన కానీ అస్సలు అణువంత మాత్రమైనా లేదు. అయినాకానీ జస్ట్ ఊరికే ఎందుకో ఏమిటో ఉత్తినే ఈ సోషల్ నెట్వర్కింగ్లో తిరుగుతూ ఉంటాను"

pi lines bavunnayandi.
nenu dadapuga a bapathuloki vachesanu
(pradarsinche talent emi ledulendi:))murthyhttps://www.blogger.com/profile/09754999656758450045noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-76926826968881480012015-04-21T09:37:52.117+02:002015-04-21T09:37:52.117+02:00మధుర వాణి గారి వాణి కి అభివందనాలు.మిమ్మల్ని మీ బ్ల...మధుర వాణి గారి వాణి కి అభివందనాలు.మిమ్మల్ని మీ బ్లాగు లొ కల్సి చాలా రోజులయ్యింది.నిజానికి మీ వల్లే నేను తెలుగు బ్లాగు కు పరిచయం అయ్యాను. ఈమధ్య మీరు ఏమీ రాయట్లేదు, ఎఒందుకొ ఎమో.అన్నట్టు ఎంత స్వేచ్హగా చెప్పారు మీ వాణిని.బాగుందండి.
నమస్సుమాంజలులు.drramkishtsalla@mail.comhttps://www.blogger.com/profile/10395673571756190243noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-7947504849158799422015-04-11T19:29:00.914+02:002015-04-11T19:29:00.914+02:00@ బులుసు సుబ్రహ్మణ్యం, అనానిమస్,
మీ కామెంట్స్ వెం...@ బులుసు సుబ్రహ్మణ్యం, అనానిమస్,
మీ కామెంట్స్ వెంటనే పబ్లిష్ అవలేదని గమనించలేదండీ. ఇప్పుడే చూసుకున్నాను. సారీ ఫర్ ది డిలే.

@ బులుసు గారూ,
హహ్హహ్హా.. థాంక్స్.. భలేవారండీ మీరు. :-))

@ అనానిమస్,
భలే సలహా అడిగారుగా.. వీటన్నిటి మీద వచ్చినవన్నీ పోయవరకో, పరిస్థితి మారేవరకో ఎంచక్కా బయటి ప్రపంచంలో వేరే ఏదన్నా పనులు పెట్టుకోండి. పుస్తకాలో, మ్యూజిక్కో, సినిమాలో, కొత్త వంటలో, చెట్టూ చేమా వెంట తిరిగి రాడమో, ఫోటోలు తీస్కోడమో... ఇలా ఏదోకటి మీకు బెటర్ అనిపించింది. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89227462891332700392015-04-11T19:19:01.597+02:002015-04-11T19:19:01.597+02:00@ Zilebi,
సుబ్బమ్మని ప్రత్యేకంగా ఎవరూ లేరండి. ఎవర...@ Zilebi,
సుబ్బమ్మని ప్రత్యేకంగా ఎవరూ లేరండి. ఎవరి దృష్టిలోనైనా ఫలానా వారి రాతలు సోది అనిపిస్తే వారందరూ సుబ్బమ్మలే. చెప్పే వెసులుబాటు కోసం ఒక పేరు అనుకోడం అంతే!
అవునండీ ఈ మధ్య బ్లాగు వైపు రావడం తగ్గింది. కుశలమే.. ధన్యవాదాలండీ.

@ ఇందు,
అయితే మనిద్దరిదీ ఒకే మాటంటావ్.. థాంక్స్ థాంక్స్! :-)

@ నా హరివిల్లు,
హహ్హహ్హా.. బ్లాగు వంక చూస్తుండమంటారా.. థాంక్సండీ.. మీ కామెంట్ నవ్వించినా అలాంటివి అనుభవంలోకి వచ్చినప్పుడు కలిగే చిరాకుని నేనర్థం చేసుకోగలను. మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35477784971399715112015-04-08T19:42:07.967+02:002015-04-08T19:42:07.967+02:00బ్లాగులు చూస్తె విసుగొస్తుంది ..
ఫేస్బుక్ చిరాకేస...బ్లాగులు చూస్తె విసుగొస్తుంది ..
ఫేస్బుక్ చిరాకేస్తుంది ..
గూగుల్ ప్లస్ మర్చేపోయాను ..
ట్విట్టర్ తిక్క రేగుతుంది ..
ఏదో కొత్తది కావాలి .. అదేంటో చెప్పి పుణ్యం కట్టుకోండి ..
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-15637262473480587642015-04-08T07:14:03.949+02:002015-04-08T07:14:03.949+02:00చాన్నాళ్ళకి, మరీ నల్ల పూసైపొయారు, అప్పుడప్పుదు బ్ల...
చాన్నాళ్ళకి, మరీ నల్ల పూసైపొయారు, అప్పుడప్పుదు బ్లాగు వంక చూస్తుండండి మరి.

పోస్ట్ చాలా బావుంది అండి. సరదాగా రాస్తూనే, చెప్పాల్సినవి అన్నీ సూటిగా చెప్పారు, అభినందనలు. ఈ ఒక్క కారణానికి ఫేస్బుక్ వాడడం మానేసిన వాళ్ళు నాకు తెలుసు. నిజ జీవితంలో బాగా పరిచయస్తులే ఈ-ప్రపంచంలో కావాలని నొప్పించే మాటలు వాడితే, ఇంకా బాధగా ఉంటుంది.

బ్లాగుల్లో ఎప్పుడూ ఉన్నదే ఈ గోల, చాలా సార్లు, రాయాలనే ఆసక్తి తగ్గిపోవడానికి కూడా కారణం అవుతుంది. కొన్నేళ్ళ క్రితం నేను ఇంక ఉండబట్టలేక ఓ పెద్దాయనకి ఈమైల్ రూపం లో నా బాధను వ్యక్తం చేసుకున్నాను, "అయ్యా, మీకు అంతగా నచ్చని నా బ్లాగు మొహం ఎందుకు చూస్తున్నారండీ, నేను బలవంతం చెయ్యడం లేదు కదా అని". ఇంకో విషయం చెప్తాను మీకు, ఇప్పుడు ఏదో ఫ్లో లో రెండు మూళ్ళు ఆరు అని రాసాననుకోండి, ఒకానొక జ్ఞాని, వెంటనే అందుకుంటాడు, "అయ్యా రెండు మూళ్ళేనా ఆరు, మూడు రెళ్ళు ఆరు కాదా, మీకు ఈ విషయమూ తెలీదా, తెలిస్తే ఎందుకు ఇలా రాసారు", వగైరా.. ఏంచేస్తాం, చూసేవాడికి రాసే వాడు లోకువ అని. ఇంతా కష్టపడి తెలుగులో టైప్ చేసుకుని పోస్ట్ చేసేది, ఇవి భరించడానికా అనిపిస్తుంది ఒక్కోసారి. నా హరివిల్లుhttps://www.blogger.com/profile/13286578460520237938noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-41105866786074883622015-04-07T22:03:07.646+02:002015-04-07T22:03:07.646+02:00Ammayiiiii........... adannamaata sangathi :D Post...Ammayiiiii........... adannamaata sangathi :D Post podugga undi ;) kani baagundi. adento na notlo maatallaaa unnayeviti chepma? :P Same feelings here! :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-1438440487940091532015-04-07T21:47:29.053+02:002015-04-07T21:47:29.053+02:00>>>నాకు ఫలానా సుబ్బమ్మ రాసే పధ్ధతి, సొల్ల...>>>నాకు ఫలానా సుబ్బమ్మ రాసే పధ్ధతి, సొల్లు కబుర్లు నచ్చలేదు

ఈ సుబ్బమ్మా, సుబ్బమ్మా ఎవరండీ ??

జేకే!

ఈ మధ్య మీ టపాలు క్వార్టర్లీ తాపాల్ అయిపొయేయి కుశలమా !!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57063049175716123382015-04-07T21:42:22.226+02:002015-04-07T21:42:22.226+02:00@ మేధ,
చూశారా.. మీ పుణ్యమా అని సుబ్బమ్మలైనా, ఎల్ల...@ మేధ,
చూశారా.. మీ పుణ్యమా అని సుబ్బమ్మలైనా, ఎల్లమ్మలైనా అందరికీ ఎవరికుండే పాఠకులు వాళ్ళకుంటారు అని నిరూపించబడింది. :-)

@ రమేష్,
కేవలం ఎవరో ఒకరిని ఉద్దేశించి ఆవేదన చెంది రాయలేదండీ. ట్రిగ్గర్ ఏదైనా ఇలాంటివి చాన్నాళ్ళ నుంచీ చూసీ చూసీ నాక్కలిగిన ఆలోచనలని, నా కోణం నుంచి చెప్పుకొచ్చానంతే! బట్, మీరు చెప్పిన కోట్ చాలా కరెక్ట్. నాకు చాలా సందర్భాల్లో గుర్తొస్తూ ఉంటుంది. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51455170563361059692015-04-07T21:32:23.195+02:002015-04-07T21:32:23.195+02:00@ ఎగిసే అలలు, అనానిమస్, రాధికా, వేణూశ్రీకాంత్, కష...@ ఎగిసే అలలు, అనానిమస్, రాధికా, వేణూశ్రీకాంత్, కష్టేఫలే, మేధ, అనంతం కృష్ణచైతన్య, రమేష్..
స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38244232865823419972015-04-07T20:17:06.708+02:002015-04-07T20:17:06.708+02:00ఎవరో కానీ అనుకున్నది సాధించారండి. http://www.full-...ఎవరో కానీ అనుకున్నది సాధించారండి. http://www.full-stop.net/wp-content/uploads/2013/08/never-argue-with-stupid-people-mark-twain.jpg
మీ స్థాయి కి తగ్గ పోస్ట్ కాదేమో ఇది. ముఖ్యంగా, మీరు అంత సమయం, స్థలం, అలోచన (ఆవేదన?) కేటాయించటం వలన అలా అనిపించింది.Rameshnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12863892032300483522015-04-07T17:44:11.367+02:002015-04-07T17:44:11.367+02:00gnyanodayam ayyindi sumandiiii.........aay! :P :P ...gnyanodayam ayyindi sumandiiii.........aay! :P :P :D good post :)అనంతం కృష్ణ చైతన్యhttps://www.blogger.com/profile/03050438854794279821noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-62906727448994919272015-04-07T17:37:28.073+02:002015-04-07T17:37:28.073+02:00Hey Madhura, I was just kidding.. Please don't...Hey Madhura, I was just kidding.. Please don't mind otherwise :)

And really appreciate for "మొట్టికాయలు" మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-1694384618270842632015-04-07T17:35:58.713+02:002015-04-07T17:35:58.713+02:00అలాగే సుబ్బమ్మ గారూ :Pఅలాగే సుబ్బమ్మ గారూ :Pమేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.com