tag:blogger.com,1999:blog-2065272087637234494.post5374325296194069605..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: చినుకమ్మ జ్ఞాపకాలు..మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-37434073051151754712011-07-07T06:09:38.498+02:002011-07-07T06:09:38.498+02:00@ Anonymous,
Thanks for visiting my blog! :)@ Anonymous,
Thanks for visiting my blog! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-22252286960920030242011-07-05T17:02:51.084+02:002011-07-05T17:02:51.084+02:00Madhura,
Nenu mi blog ki kotha vachina visitor ni...Madhura,

Nenu mi blog ki kotha vachina visitor ni.. chaala baga raseru..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69609034309192933982011-06-08T10:34:41.292+02:002011-06-08T10:34:41.292+02:00@ వివేక్ గారూ,
బహుకాల దర్శనం! మీ వ్యాఖ్యలు ఎప్పుడొ...@ వివేక్ గారూ,
బహుకాల దర్శనం! మీ వ్యాఖ్యలు ఎప్పుడొచ్చినా తమతో పాటు బోలెడు ఆప్యాయతని, ప్రోత్సాహాన్ని మోసుకొస్తాయి. చాలా సంతోషంగా ఉంటుంది.. ధన్యవాదాలండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-88398811673693153082011-05-14T11:45:28.082+02:002011-05-14T11:45:28.082+02:00ఎంత బాగుందో...
తేట తెలుగు రాస్తే నువ్వే రాయాలమ్మా...ఎంత బాగుందో...
తేట తెలుగు రాస్తే నువ్వే రాయాలమ్మాయ్ ..
బ్రెయిన్‌ని ఎక్కడెక్కడికో టేలీపోర్ట్ చేసేస్తావ్ ...

నేనూ తడిసి పోయాను .. నడుస్తూ నడుస్తూ .. :)coolvivekhttps://www.blogger.com/profile/00165161761496877705noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83449582333619363572011-04-26T14:21:09.356+02:002011-04-26T14:21:09.356+02:00హహహహ్హా.. రంజనీ! :))హహహహ్హా.. రంజనీ! :))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-43190833204799885072011-04-26T12:16:38.457+02:002011-04-26T12:16:38.457+02:00అమ్మో ... నిజమే మధుర ..మొన్న వర్షం వచ్చింది నువ్వే...అమ్మో ... నిజమే మధుర ..మొన్న వర్షం వచ్చింది నువ్వే పంపింఛి ఉంటావని ..అనుకున్నా ....థాంక్ యుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-56264979522817707472011-04-26T11:02:14.302+02:002011-04-26T11:02:14.302+02:00@ శివరంజని,
థాంక్యూ! హహహ్హా.. సరే వర్షానికి చెప్పా...@ శివరంజని,
థాంక్యూ! హహహ్హా.. సరే వర్షానికి చెప్పాను.. మీ ఊరికి వచ్చి నిన్ను పలకరించమని.. ఇవ్వాళా వర్షం వచ్చేస్తుంది చూడు అక్కడ.. :)

@ శ్రీ హర్ష,
ధన్యవాదాలండీ! మేమందరం వానొచ్చి స్కూల్ మానేయ్యాలనుకుంటే, మీరేమో స్కూలుకి వెళ్దాం అనుకునేవారా! :))

@ mannam,
థాంక్సండీ! నిజమే.. ఇప్పటి పిల్లలకి వానలో ఆడుకునేంత తీరిక ఎక్కడుందండీ పాపం! :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-14994164812169632902011-04-26T10:40:11.823+02:002011-04-26T10:40:11.823+02:00@ స్ఫురిత,
అయ్యో చిన్నప్పుడు వానలో తడవలేదా మీరు.. ...@ స్ఫురిత,
అయ్యో చిన్నప్పుడు వానలో తడవలేదా మీరు.. పోన్లెండి పడవలతోనైనా ఆడుకున్నారుగా! మీక్కూడా అవన్నీ గుర్తొచ్చాయన్నమాట! :) థాంక్యూ!

@ అనుదీప్,
నిజమేనండీ.. అప్పట్లో బొమ్మల గొడుగులు ఎక్కువ అమ్మాయిలకే ఉండేవి..ఇప్పుడైతే అబ్బాయిలకి కూడా వస్తున్నట్టున్నాయ్. చిన్నప్పుడు పిల్లలందరూ దాదాపుగా ఇలాంటి కోరికలే కోరుకుంటారనుకుంటా దేవుడిని.. :) బాగున్నాయి మీ జ్ఞాపకాలు!

@ అనానిమస్,
నా జ్ఞాపకాలు మిమ్మల్ని కూడా కాసేపు చిన్నతనంలోకి తీసుకెళ్ళాయంటే నాకూ ఆనందంగానే ఉందండీ..ధన్యవాదాలు! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-42799327632941253632011-04-26T10:33:19.135+02:002011-04-26T10:33:19.135+02:00@ కావ్య,
అయితే వర్షంలో తడవకుండా చూసి ఆనందించే రకమన...@ కావ్య,
అయితే వర్షంలో తడవకుండా చూసి ఆనందించే రకమన్న మాట నువ్వు! :)
అదిగో.. త్రిష ఫ్యాన్స్ మనల్ని తరుముతున్నారు.. పరిగెత్తు పరిగెత్తు.. పారిపోదాం! ;) :D

@ Maddy,
ధన్యవాదాలండీ! :) ఏం చేస్తాం చెప్పండి.. ఇలా గుర్తు చేసుకుని ఆనందించడమే! :(

@ అనానిమస్,
నా జ్ఞాపకాలతో మీ జ్ఞాపకాలను కదిపానన్నమాట! ధన్యవాదాలండీ.. :)

@ భూపతి, అరుణ్, హరే కృష్ణ,
ధన్యవాదాలండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-37223151329595192142011-04-26T10:27:50.536+02:002011-04-26T10:27:50.536+02:00@ శ్రావ్యాజీ,
థాంక్యూ! :) నాకలా చిందులేసినట్టు గుర...@ శ్రావ్యాజీ,
థాంక్యూ! :) నాకలా చిందులేసినట్టు గుర్తు రావట్లేదు.. మా ఊర్లో అవి బురద నీళ్ళలా ఎర్రగా ఉండేవి.. :(

@ కిరణ్,
థాంక్యూ! పోన్లెండి.. కాసేపు ఎండని మర్చిపోయారుగా.. అదే సంతోషం! :)

@ పద్మ గారూ,
మీ జ్ఞాపకాలు ఇంకా బాగున్నాయి. వర్షంలో బీచ్.. ఆహా వింటుంటేనే ఎంత బాగుందో! నేనెప్పుడు బీచ్ కి దగ్గరలో ఉంటానో కదా! హుమ్మ్.. :(

@ మాలా కుమార్,
అవును.. వేసంగి వాన జల్లుల సరదానే వేరు! ధన్యవాదాలండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50411150127390320322011-04-09T22:03:21.232+02:002011-04-09T22:03:21.232+02:00chala baagaa raasaarandi. Kaakapothe, ippudu pilla...chala baagaa raasaarandi. Kaakapothe, ippudu pillalu ivanni marchipoyarani anipisthundi. Aa rojule veru.mannamhttps://www.blogger.com/profile/14717720832751563936noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12192545147252987742011-04-09T06:50:45.105+02:002011-04-09T06:50:45.105+02:00నేను మిగితా రోజుల్లో ఏమో కానీ వాన పడిన రోజులు మాత...నేను మిగితా రోజుల్లో ఏమో కానీ వాన పడిన రోజులు మాత్రం స్కూల్ కి రెగ్యులర్ గా వెల్లెవాన్ని (ఆ రోజు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేవారు సో నో క్లాసెస్ అండ్ స్కూల్ కి వచ్చిన వాళ్ళం మాత్రం బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం నా ప్లాన్ అదే గా మరి)

ఐ ఎంజాయిద్ యువర్ పోస్టింగ్...........HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-85831270839805414392011-04-08T07:55:09.028+02:002011-04-08T07:55:09.028+02:00అబ్బ ...మధుర భలే రాసారు.. :) ..నీ జ్ఞాపకాలంతా హాయి...అబ్బ ...మధుర భలే రాసారు.. :) ..నీ జ్ఞాపకాలంతా హాయిగా ఉంది నీ పోస్ట్ .. అస్సలు వర్షం అంటేనే నాకు పిచ్చి ఇష్టం ...అలాంటిది నీ పోస్ట్ చదివాక నేను బాగా డిస్టర్బ్ అయ్యాను ...నాకిప్పుడు వర్షం కావాలిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-65958979531626459672011-04-07T18:16:40.330+02:002011-04-07T18:16:40.330+02:00మీరు రాసింది చదువుతూ వుంటే మీరు ఒంటరిగ చేసిన పని, ...మీరు రాసింది చదువుతూ వుంటే మీరు ఒంటరిగ చేసిన పని, మా అక్క, అన్నయ్య, నేను కలిసి చేసిన విషయాలను జ్జప్తికి తీసుకొస్తున్నాయి. కృతజ్జతున్ని, ఎందుకంటె చిన్ననాటి విషయాలను ఒక్కసారిగా ఇలా గుర్తు తీసుకువచ్చినందుకు. చాలా^1000 బాగ రాసారు.Anonymoushttp://(optional)noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78076138314456869422011-04-06T17:07:34.100+02:002011-04-06T17:07:34.100+02:00ఓసోసి... కుమ్మేసారండి.. మధురవాణి గారు...
...ఓసోసి... కుమ్మేసారండి.. మధురవాణి గారు...
చిన్నపుడు నేను కూడా ఆ యూరియ బస్తా బాధితున్నే... మీకు లాగ మా నాన్నగారు బొమ్మల గొడుగు కొనివ్వలేదు.. ఎప్పుడు బ్లాకుదే. అడిగితే అది అమ్మయ్ల్ది అని చెప్పేవారు.. మరి అది కూడా పాయింట్ కదా.. మా క్లాస్‌లో అమ్మైలు మాత్రం తెగ ఫొస్ కొట్టేవారు ఆ గొడుగులతో... గొడుగుల ఫాషన్షో నే నడిచేది క్లాసులో ఆ రోజు. మాకు కూడా పెద్దగ కురిస్తేగాని సెలవ ఇచ్చేవారు కాదు స్కూల్ కి, ఆ రోజులలలో నేను మొక్కని దేవుడు లేదు పెద్ద వర్షం వచ్చి స్కూల్ కి సెలవ ఇవ్వాలి అని. కాని దేవుడు ఎప్పుడో ఒకసారి కాని నా మొర ఆలకించేవాడు కాదు. ఏది ఏమైనా నన్ను టైం మెషిన్ లో ప్రయనించేల చేసారు... ధన్యవాదములు...

- అనుదీప్Anudeephttp://anudeepandpaandu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-77762239663938697612011-04-05T18:48:24.611+02:002011-04-05T18:48:24.611+02:00చాలా బావుంది :)చాలా బావుంది :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53938912291505373382011-04-05T17:55:10.681+02:002011-04-05T17:55:10.681+02:00చాలా హాయిగా వుందండీ మీ టపా...నాకు చిన్నప్పుడు tons...చాలా హాయిగా వుందండీ మీ టపా...నాకు చిన్నప్పుడు tonsils వుండేవి...అందుకే అస్సలు తడవనిచ్చేవారు కాదు :(....మేమొక మండువా ఇంట్లో వుండేవాళ్ళం. వాన తగ్గాక వెళ్ళి అందులో ప్రవహిస్తున్న నీళ్ళలో కాగితం పడవలు వేస్కునేదాన్ని...ఇప్పుడు తడుద్దామంటే ఇంచుమించు మీ దేశం లాంటి ఇబ్బందులే ఇక్కడ కూడా. నిజంగానే జ్ఞాపకాల తుట్టని కదిలించారు.sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54710912397377688852011-04-05T14:52:48.169+02:002011-04-05T14:52:48.169+02:00చాల బాగా రాసారుచాల బాగా రాసారుArun Kumarhttps://www.blogger.com/profile/18382370467953810529noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70199140958303687082011-04-05T14:50:30.678+02:002011-04-05T14:50:30.678+02:00చాల బాగా రాసారుచాల బాగా రాసారుUnknownhttps://www.blogger.com/profile/06186813043199055490noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-15826283559814097472011-04-05T13:30:07.276+02:002011-04-05T13:30:07.276+02:00brahmandanga undi andi. chinnappati gnapakalu gurt...brahmandanga undi andi. chinnappati gnapakalu gurthuku teesukoccharu. okka saari edo teeyani mulugu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-64905682789441431182011-04-05T05:38:29.393+02:002011-04-05T05:38:29.393+02:00chaalaa baagaa rasaaru....
mokkajonna kankulu nenu...chaalaa baagaa rasaaru....
mokkajonna kankulu nenu koodaa miss avutunna....
kalchukodam kooda kudardu kadha...Advaitha Aanandamhttps://www.blogger.com/profile/05866532074762569074noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83664988182144843632011-04-04T23:01:44.450+02:002011-04-04T23:01:44.450+02:00chaala baga rasav madhu ...
naku varsham alaa pa...chaala baga rasav madhu ...

naku varsham alaa padutu unte lopala kurchuni enjoy cheyyadam istame .. kaani ento tadavadam lo antha interest undadu ... :)

but nuvu rasindi chaduvutu anni scenes lo nu ninnu uhistu abba bale undi .. varsham lo trisha enduku paniki raadu telsaa :)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-71545053993830508682011-04-04T19:04:35.753+02:002011-04-04T19:04:35.753+02:00ఎండాకాలం వచ్చే చినుకుల అందమే వేరు .
చినుకమ్మ జ్ఞా...ఎండాకాలం వచ్చే చినుకుల అందమే వేరు .
చినుకమ్మ జ్ఞాపకాలు బాగున్నాయ్ .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-81772582425941245652011-04-04T16:35:17.449+02:002011-04-04T16:35:17.449+02:00అబ్బా.. మధురా ..నిజంగానే జ్ఞాపకాల తేనెతుట్టలు కదిల...అబ్బా.. మధురా ..నిజంగానే జ్ఞాపకాల తేనెతుట్టలు కదిలించారు కదా..
వర్షం వస్తుంటే, గదిలో తలుపులు బిగించి, కిటికీ పక్కన మంచం మీద పడుకొని, పక్కన మొక్కల దగ్గర నుండి వచ్చే మట్టి వాసన ఆనందిస్తూ పుస్తకాలు చదువుకోవటం....
అప్పుడే వర్షం కురిసి వెలిసిన తరువాత, ఆంధ్ర యూనివెర్సిటీ కాంపస్ రోడ్ల మీద, రోడ్డు పక్కనున్న అగ్నిపూల చెట్ల నుండి పూలు, చినుకులు రాలితడుపుతుంటే, తన్మయత్వంతో, మైళ్ళకి మైళ్ళు నడుస్తూ నన్ను నేను మర్చిపోవటం...
సన్నగా చినుకులు పడుతుంటే ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌లో కూర్చుని ఐస్ క్రీం తింటూ, పారి పోతున్న వాళ్ళని చూసి నవ్వుకోవటం..
లేడీస్ హాస్టల్ టెర్రస్ మీద, సన్నటి వానలో తడుస్తూ... .. ముకేష్ గొంతులో బాధని అనుభవిస్తూ ...పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90085112292570234022011-04-04T16:26:41.039+02:002011-04-04T16:26:41.039+02:00మధుర భలే రాసారు.. :)
ఇక్కడ ఉన్న ఎండకి ,చెమటలకి ,చి...మధుర భలే రాసారు.. :)
ఇక్కడ ఉన్న ఎండకి ,చెమటలకి ,చిరాకుకి కాసేపైన మీ టపా వల్ల హాయి గా అనిపించింది .. :)...అలా చిన్న తనం లోకి వెళ్లి వచ్చాం.. :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.com