tag:blogger.com,1999:blog-2065272087637234494.post4944092700680525981..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: చలిరాతిరి వస్తావని.. చిరు వేసవి తెస్తావని..మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-90157174065822084992010-12-08T14:10:22.762+01:002010-12-08T14:10:22.762+01:00@ భరత్ నూనేపల్లి,
మీ అందరి కోరిక ప్రకారం పాటలు విన...@ భరత్ నూనేపల్లి,
మీ అందరి కోరిక ప్రకారం పాటలు వినే అవకాశం కూడా కల్పించాను ఈ బ్లాగులో. మీరు చూసి చెప్పండిఎలా ఉందో! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24759413805143723772010-11-24T06:31:53.971+01:002010-11-24T06:31:53.971+01:00pata saahityam chala bagundi andi..hare krishna ga...pata saahityam chala bagundi andi..hare krishna garu chepinatu oka add on mee blog lo petukunte, manchi patala gurinchi telusukovadamu & vinadamu aipotundi... e rendu labhalanu meeru maaku kalagachestarani aasisitunanu.bharath nunepallinoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89158428974003363182010-11-22T11:41:02.649+01:002010-11-22T11:41:02.649+01:00@ వేణూశ్రీకాంత్,
అవునండీ.. ఇళయరాజా సంగీతం అయితే చా...@ వేణూశ్రీకాంత్,
అవునండీ.. ఇళయరాజా సంగీతం అయితే చాలా బాగుండేది! 'ఎల కోయిల' అంటే అర్థం చెప్పినందుకు థాంక్స్ :)

@ కొత్తపాళీ,
ధన్యవాదాలు. :)

@ మనసు పలికే,
విని చూడండి. సాహిత్యం మూలాన నచ్చే అవకాశం ఉంది. :)

@ శివరంజని, రాధిక (నాని)
ధన్యవాదాలు.

@ మల్లాది లక్ష్మణ కుమార్,
అప్పుడప్పుడూ నా ప్రపంచంలోకి విచ్చేస్తున్నందుకు కృతజ్ఞతలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-33329962920524000122010-11-12T15:13:16.647+01:002010-11-12T15:13:16.647+01:00@ సృజన రామానుజన్,
అయితే ఇప్పుడు మీకిష్టమైన పాట గుర...@ సృజన రామానుజన్,
అయితే ఇప్పుడు మీకిష్టమైన పాట గురించి మరికొన్ని వివరాలు తెలిశాయన్నమాట! :)

@ పద్మార్పిత, మనసు పలికే, ఇందు
స్పందించినందుకు ధన్యవాదాలు! సాహిత్యంతో పాటుగా పాట విన్నాక కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా! :)

@ హరేకృష్ణ,
బ్లాగ్ లోనే ప్లే లిస్టు కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుంది. చూద్దాం! :)
"స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్".. ;) :D

@ ఇందు,
ఇదేనేమో మరి మోడరన్ మ్యూజిక్, ఫ్యూజన్ మ్యూజిక్ వగైరాలంటే.. ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12012468579700366522010-11-11T17:19:48.421+01:002010-11-11T17:19:48.421+01:00ఈ పాట నాకూ ఇష్టమే .మీ. వివరణ బాగుంది. .ఈ పాట నాకూ ఇష్టమే .మీ. వివరణ బాగుంది. .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68823825342885359502010-11-11T13:01:54.490+01:002010-11-11T13:01:54.490+01:00మధురం గా రాసే మధురవాణి గారూ! చాలా రోజుల తర్వాత మీ ...మధురం గా రాసే మధురవాణి గారూ! చాలా రోజుల తర్వాత మీ ప్రపంచం లోకి చూసాను. మంచి సాహిత్యం, అభిప్రాయం పరిచయం చేసారు. ధన్యవాదాలు.lakshmana kumar malladihttps://www.blogger.com/profile/06586466660003573419noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61711684891746306442010-11-09T09:16:12.665+01:002010-11-09T09:16:12.665+01:00మధుర గారు, ఈ పాట నేను కూడా విన్నాను ..చాలా మంచి పా...మధుర గారు, ఈ పాట నేను కూడా విన్నాను ..చాలా మంచి పాట పరిచయం చేసారుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51402320850416581442010-11-09T06:53:28.272+01:002010-11-09T06:53:28.272+01:00మధుర గారు, ఈ పాటని నేనైతే ఇప్పటి వరకు వినలేదు. లిర...మధుర గారు, ఈ పాటని నేనైతే ఇప్పటి వరకు వినలేదు. లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి మీరన్నట్టు..ధన్యవాదాలు పరిచయం చేసినందుకు. ఇప్పుడు వింటాను..:))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8709658636778092122010-11-08T22:11:22.295+01:002010-11-08T22:11:22.295+01:00ఎల = లేత, youngఎల = లేత, youngకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10947683336751551732010-11-08T22:11:13.981+01:002010-11-08T22:11:13.981+01:00చాలా మంచి పాట పరిచయం చేశారు మధుర గారు. నిజానికి ఈ ...చాలా మంచి పాట పరిచయం చేశారు మధుర గారు. నిజానికి ఈ పాట సాహిత్యం బాగుంటుంది కానీ చరణాలకు ముందు వచ్చే సంగీతం ఎక్కువ సార్లు విననివ్వదు. చక్రి టాలెంట్ ఇంతే అని సరిపెట్టుకోవాలి. ఇళయరాజా లాంటివారు మరింత న్యాయం చేసుండేవారు.

ఎల అంటే నిఘంటువులో లేత/యౌవనము అని అర్థాలున్నాయండి. ఎలకోయిల అంటే యౌవ్వన ప్రాయంలోని కోయిల అని అర్థం అయిఉంటుంది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69028444520981951542010-11-08T21:34:01.489+01:002010-11-08T21:34:01.489+01:00నేను ఇంతవరకు ఈ పాట వినలేదు.కాని సాహిత్యం బాగుంది.మ...నేను ఇంతవరకు ఈ పాట వినలేదు.కాని సాహిత్యం బాగుంది.మీరు అన్నట్లు పాటల మధ్యలో వచ్చే ఇలాంటి పంటి కింద రాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయాయి.మంచి సాంగ్ ని ఇలాంటి వాటితో పాడు చేస్తారు.హరేకృష్ణ గారు చెప్పినట్లు 'స్పెషల్ ఎఫెక్ట్స్'అని చెప్పి సరిపెట్టుకోవడమే :(ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-42288441283787136892010-11-08T20:08:57.062+01:002010-11-08T20:08:57.062+01:00బావుంది..వినగా వినగా నచ్చుతుంది అనుకుంటున్నా
lyric...బావుంది..వినగా వినగా నచ్చుతుంది అనుకుంటున్నా
lyrics చాలా బావున్నాయి

లాభం లేదు...అర్జెంట్ గా మీ బ్లాగ్ లో ఒక add on పెట్టుకోండి. కాస్త మా play list లకు కాస్త మీ పేరు చెప్పుకొని మంచి సంగీతం వినొచ్చు ఎంచక్కా..

>>ఒకసారి తకిట తకిటలు, ఇంకా ఏదో శంఖారావం లాంటి శబ్దం వినిపిస్తాయి
వీటినే స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ అని అంటారేమో!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-2230056790028003982010-11-08T19:32:59.111+01:002010-11-08T19:32:59.111+01:00ఎంత అనందమైన భావన.........మంచి పాట మీ ద్వారా తెలిసి...ఎంత అనందమైన భావన.........మంచి పాట మీ ద్వారా తెలిసింది, ధన్యవాదాలు!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38426316803016897912010-11-08T17:13:25.975+01:002010-11-08T17:13:25.975+01:00One of my fav songs. But I did n't even know t...One of my fav songs. But I did n't even know the name. ఎవెరో ఫ్రెండ్ పంపిస్తే విని నచ్చి నా జ్యూక్ బాక్స్ లో ఆ౨డ్ చేసుకున్నానుSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.com