tag:blogger.com,1999:blog-2065272087637234494.post465912773230736136..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నా నువ్వు.. నీ నేను..!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-59034268285851066792013-05-10T11:34:36.308+02:002013-05-10T11:34:36.308+02:00Thanks Vijay! :)Thanks Vijay! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12578958791937439012013-05-03T12:28:33.650+02:002013-05-03T12:28:33.650+02:00మదుర గారు
మీరు రాసిన జర్మిని కబురులు అండ్ వాళ్ళ మ...మదుర గారు
మీరు రాసిన జర్మిని కబురులు అండ్ వాళ్ళ మార్యద లు గురుంచి చదివి నానూ అందు లో ఫ్లవర్ గార్డెన్ గురంచి అండ్ ఫ్రూట్ ట్రీ గురుంచి చదివి ఆచేరేయ పోయాను .... అండ్ చాల థాంక్స్ అండి ఈవి అని మా కోసం షేర్ చేసిందుకు .అండ్ థాంక్స్ అండి నన్ను గురుతు పెట్టుకునుదుకు . vijay....https://www.blogger.com/profile/14551438867564493914noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50401782010205581492013-05-03T12:14:27.221+02:002013-05-03T12:14:27.221+02:00అలాగే విజయ్.. ఇప్పటికే చాలాసార్లు చెప్పావు కదా.. ఇ...అలాగే విజయ్.. ఇప్పటికే చాలాసార్లు చెప్పావు కదా.. ఇక నుంచి మీరు అననులే.. :)
ఓపిగ్గా నేను రాసేవన్నీ చదువుతున్నందుకు బోల్డు ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-55710543051534269602013-05-03T12:11:31.814+02:002013-05-03T12:11:31.814+02:00మదుర గారు మీరు నను గారు అనకండి ప్లీజ్ నేను మీ కన్న...మదుర గారు మీరు నను గారు అనకండి ప్లీజ్ నేను మీ కన్నా చైనా వాడిని
అండ్ మీరు రాసిన జర్మిని కబురులు అండ్ మీ వాలెట్ పోయనపటి కబురులు చదువుతా ఉన్నాను అండి
చాల బాగా రాసారు అండి థంక్ ఉ మదుర గారు vijay....https://www.blogger.com/profile/14551438867564493914noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-32810321563516248812013-05-03T12:07:18.775+02:002013-05-03T12:07:18.775+02:00థాంక్యూ సో మచ్ విజయ్ గారూ.. :)థాంక్యూ సో మచ్ విజయ్ గారూ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-15464986054055165252013-05-03T11:45:43.071+02:002013-05-03T11:45:43.071+02:00మదుర గారు
హాట్స్ అప్....మదుర గారు మాటలు రావటం లే...మదుర గారు
హాట్స్ అప్....మదుర గారు మాటలు రావటం లేదు అండి ఈ కవిత గురుంచి ఎంత చెపీన ఎని కామెంట్ లు ఈచిన సరి పోవు అండి......అందుకే హాట్స్ అప్ మదుర గారు vijay....https://www.blogger.com/profile/14551438867564493914noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-29631782323936951432011-09-01T13:12:32.212+02:002011-09-01T13:12:32.212+02:00@ వేణూరాం,
అలాగే.. హ్యాపీగా వాడేస్కోండి.. :)
@ స్...@ వేణూరాం,
అలాగే.. హ్యాపీగా వాడేస్కోండి.. :)

@ స్ఫురిత,
హహ్హహ్హా.. అంతే అంతే.. మనసులోనే చదివేసుంటారని సరిపెట్టుకుందాం.. ;)

@ లోకనాథ్,
అలాగంటారా.. ఏమోనండీ మరి.. అప్పటికి అలాగే రాయాలనిపించింది.. ఏమైనా మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు థాంక్సండీ.. :)

@ శంకర్ గారూ,
అంటే ఇక్కడ సందర్భం... నేను పూర్తిగా నువ్వు లా మారిపోయే క్రమంలో ఉన్నాను.. నాలో వస్తున్న ఈ కొత్త మార్పు నాకే విచిత్రంగా ఉంటోంది.. అని ఓ పక్క ఆశ్చర్యపోతూనే మరో పక్కన ఆ అనుభూతిని అపురూపంగా తల్చుకుంటూ మురిసిపోవడం అన్నమాట!

పూర్తిగా నేను నువ్వులా, నువ్వు నాలా మారిపోయి గుర్తు తెలీకుండా మొత్తంగా ఒక్కరే అయిపోడం కన్నా, నా మనసుకి నచ్చినట్టుగా కనిపిస్తున్న నా నిన్ను ఒక అడుగు దూరంగా నించుని చూసే అనుభూతి కూడా బాగుంటుందేమో ఒకోసారి! ఏమంటారూ?

హిహ్హిహ్హీ.. నా అక్షరాలూ చెరుకు ముక్కల్లా అనిపించాయా.. అమ్మో.. ఎంత గొప్పగా పొగిడేశారూ.. :))))) థాంక్యూ సో మచ్!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61934140037868536782011-09-01T12:17:05.893+02:002011-09-01T12:17:05.893+02:00@ అవినేని భాస్కర్, కెక్యూబ్ వర్మ, మనసు పలికే, పద్మ...@ అవినేని భాస్కర్, కెక్యూబ్ వర్మ, మనసు పలికే, పద్మవల్లి, కిరణ్, హర్ష, ఇందు, హరేకృష్ణ, వేణూరాం, స్ఫురిత, భారతీయ, డేవిడ్, సత్య, శైలబాల,
రాజ్, అరుణ్, లోకనాథ్, శంకర్, నాగార్జున, వేణూ శ్రీకాంత్, కృష్ణప్రియ,
క్రాంతి కుమార్ మలినేని..

వ్యాఖ్యానించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. మీ అందరి స్పందన నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. బోల్డు ప్రోత్సాహాన్ని కూడా అందించింది. థాంక్యూ సో మచ్! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4236567168877660262011-08-22T09:23:40.556+02:002011-08-22T09:23:40.556+02:00great expression of nice feelings madhura garugreat expression of nice feelings madhura garuKranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61916510632803736642011-08-22T07:21:14.396+02:002011-08-22T07:21:14.396+02:00Very nice!Very nice!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-55269439783630992152011-08-21T23:08:44.822+02:002011-08-21T23:08:44.822+02:00WOW !!! అని తప్ప ఇంకేమనగలను...WOW !!! అని తప్ప ఇంకేమనగలను...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-17973227161118605792011-08-20T16:45:27.486+02:002011-08-20T16:45:27.486+02:00superb :) :)superb :) :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-39850296162179365792011-08-20T15:45:59.559+02:002011-08-20T15:45:59.559+02:00మధురా చాలా బాగా రాశారు. అయితే నాదో చిన్న సందేహం. అ...మధురా చాలా బాగా రాశారు. అయితే నాదో చిన్న సందేహం. అసలు "నేను" "నువ్వవుతున్నప్పుడు", "నువ్వయినప్పుడు" ఇంక నాది అనే భావం ఎందుకు. ప్రత్యేకంగా "నేను" అన్న ఉనికి కావాలన్న స్పృహ ఉంటుందా? ఆ స్థాయికి వెళ్ళాక మిగిలేది "నేనో" లేక "నువ్వో" అంతే కదా.

అన్నట్టు జర్మనీలో చెరుకు ముక్కలు అంత ఎక్కువగా దొరుకుతున్నాయా ఏంటి? అక్షరాల బదులు చెరుకు ముక్కలు వాడేశారు :)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-44279654495793987782011-08-20T15:24:06.960+02:002011-08-20T15:24:06.960+02:00మంచి హైట్స్ లో ఉన్నది లాస్ట్ 4 లైన్స్ లో కాస్త దిగ...మంచి హైట్స్ లో ఉన్నది లాస్ట్ 4 లైన్స్ లో కాస్త దిగిందని అనిపించింది....ఒక్క నువ్వు ఒక్క నేను , . . . నా నువ్వై . . . నీ నేను పదాలు అంతగా అతకలేదు...మధుర గారు... టోటల్ గా డిఫరెంట్ గానే ఉంది...జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35446927588730969502011-08-20T14:58:40.211+02:002011-08-20T14:58:40.211+02:00అద్భుతంఅద్భుతంArun Kumarhttps://www.blogger.com/profile/18382370467953810529noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-34240194337776688732011-08-20T14:32:30.411+02:002011-08-20T14:32:30.411+02:00Wowwwwwwwwwwwwwwww
that's the only word that ...Wowwwwwwwwwwwwwwww

that's the only word that is coming out of my mouth...........!!!!!!Rajhttps://www.blogger.com/profile/15543154990358710996noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82312365882661814222011-08-20T11:34:21.225+02:002011-08-20T11:34:21.225+02:00నా కనులు చూసే ప్రతీ చిత్రంలోనూ నీ నవ్వుల పరిమళాలే ...నా కనులు చూసే ప్రతీ చిత్రంలోనూ నీ నవ్వుల పరిమళాలే అద్దితే ఎలా?

చదివిన ప్రతిసారి కొత్త అర్ధాలు స్ఫురిస్తున్నాయి. చాల బావుంది మధుర.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38850917666485878432011-08-20T09:59:21.760+02:002011-08-20T09:59:21.760+02:00mee bhava prakatana,varnana atyadbhutam.Mee blog m...mee bhava prakatana,varnana atyadbhutam.Mee blog maro lokaniki teesukupotundi..madhura smrutula loniki..DhanyavadaluSatyahttps://www.blogger.com/profile/03751863712447140893noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51735335719699292202011-08-20T08:22:01.594+02:002011-08-20T08:22:01.594+02:00చాలా చాలా బాగుంది మీ కవిత...ప్రతి పదం నచ్చింది. ....చాలా చాలా బాగుంది మీ కవిత...ప్రతి పదం నచ్చింది. .Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-55032602734963654102011-08-19T23:43:00.801+02:002011-08-19T23:43:00.801+02:00superb....................superb....................HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58519821019252397392011-08-19T20:39:24.423+02:002011-08-19T20:39:24.423+02:00Superb ...ఇంతకీ మీ నువ్వు కి వినిపించారా...లేక మీ ...Superb ...ఇంతకీ మీ నువ్వు కి వినిపించారా...లేక మీ మనసులోంచి బయటకి రాకముందే చదివేసుంటారా...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-56269317655449738362011-08-19T20:25:46.625+02:002011-08-19T20:25:46.625+02:00ఇవన్నీ దాచి పెట్టుకొనీ..కొంచేం అటూ ఇటూ మార్చి ఫ్యూ...ఇవన్నీ దాచి పెట్టుకొనీ..కొంచేం అటూ ఇటూ మార్చి ఫ్యూచర్ లో యూజ్ చేసుకుంటానండీ... సూపరు.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20743547385232765142011-08-19T19:26:41.533+02:002011-08-19T19:26:41.533+02:00Wow!Wow!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-81828518054347768292011-08-19T17:26:49.832+02:002011-08-19T17:26:49.832+02:00ప్రేమని అక్షరరూపంలో పెట్టలేమని అంటారుకానీ నిన్ను చ...ప్రేమని అక్షరరూపంలో పెట్టలేమని అంటారుకానీ నిన్ను చూస్తే అనిపిస్తుంది.....నువ్వు ఏదైనా అక్షరాల్లో పెట్టేయగలవ్! హాట్సాఫ్ మధురా!ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48748459559755585942011-08-19T17:14:56.922+02:002011-08-19T17:14:56.922+02:00As usual.. I have no words to describe ur words......As usual.. I have no words to describe ur words... excellent.. awesome, beautiful,..
మీకు మీరే సాటి....

HarshaMఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.com