tag:blogger.com,1999:blog-2065272087637234494.post4602683836298183583..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నా కథ 'కిన్నెరసాని ఒడ్డున...' 'కౌముది' పత్రిక ఆగస్ట్ సంచికలో!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-69964332019080340462010-09-27T16:51:47.522+02:002010-09-27T16:51:47.522+02:00@ Coolvivek,
ఓపిగ్గా ప్రతీ పోస్టు చదివి ప్రోత్సహిస...@ Coolvivek,
ఓపిగ్గా ప్రతీ పోస్టు చదివి ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు!

@ Anonymous,
మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.

@ భాస్కరరామిరెడ్డి,
మీ శుభాకాంక్షలు అందుకున్నానండీ. ధన్యవాదాలు! :)

@ పరిమళం,
ధన్యవాదాలు!

@ Raghuram,
చాలా సంతోషంగా ఉందండీ! మీరు నిజంగా చాలా గ్రేట్ సుమా! నా బ్లాగంతా రెండ్రోజుల్లో చదవాదమే కాకుండా, పోస్టుల పేర్లు గుర్తు పెట్టుకుని మరీ కామెంట్ పెట్టారు. మీరంత ఓపిగ్గా చదివినందుకు బోలెడన్ని ధన్యవాదాలు. నేస్తం గారితో పోలిస్తే అవార్డ్ వచ్చినట్టేనండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-39153150453984040912010-09-27T16:42:29.730+02:002010-09-27T16:42:29.730+02:00@ కొత్తపాళీ,
గురూ గారూ మీరు బాగుంది అన్నారంటే, సంత...@ కొత్తపాళీ,
గురూ గారూ మీరు బాగుంది అన్నారంటే, సంతోషంగా ఉంది. పాతవి కూడా మీరు చూసారు ఇదివరకు. రాయడం మాత్రం తప్పక ప్రయత్నిస్తూ ఉంటాను. :)

@ హరీష్,
పెళ్లి గురించి ప్రత్యేకంగా ఏం టపా వెయ్యాలో నాకు అస్సలు అయిడియా రాలేదండి. సుజనమధురం బ్లాగులో సుజ్జీ చెప్పింది కదా అని నేను మళ్ళీ చెప్పలేదు నా బ్లాగులో. :)

@ మురళి,
ధన్యవాదాలండీ! :)

@ Kamalaker N,
నా కథ మీ జ్ఞాపకాలని కూడా తట్టి లేపిందంటే చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49888581531996294452010-09-23T15:49:40.885+02:002010-09-23T15:49:40.885+02:00మధుర గారు!,
మీ టపాలన్ని గత రెండు రోజుల...మధుర గారు!,
మీ టపాలన్ని గత రెండు రోజులు గా చదివి పూర్తిచేసాను. మీ ఈ పనిమంతురాలు టపా చదివి అసలు ఒక రేంజి లో నవ్వాను అనుకోండి. ఇంకా మీ మామ కబుర్లు...అదేనండి చందమామ కబుర్లు, మీ బంగారం కబుర్లు మీ పూతోట కబుర్లు చాలా బాగా వ్రాసారండి. నేస్తం గారిలా మీ కబుర్లు బాగున్నాయి, అసలు మీ బ్లాగు హరే క్రృష్ణ గారి బ్లాగు ద్వార తెలిసింది.

రఘురాం.Raghuramhttps://www.blogger.com/profile/07771952372073868113noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-81000531975445520122010-09-12T11:46:07.576+02:002010-09-12T11:46:07.576+02:00టైటిల్ లాగే కధ హృద్యంగా ఉంది కాస్త ఆలస్యంగా చదివాన...టైటిల్ లాగే కధ హృద్యంగా ఉంది కాస్త ఆలస్యంగా చదివాను అభినందనలు మధురవాణి గారూ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38066531063550770312010-09-03T16:54:30.590+02:002010-09-03T16:54:30.590+02:00ఇందిర గారూ మీ వివాహ బాంధవ్యం ఇరువురి మనసుల ఒకటిగా ...ఇందిర గారూ మీ వివాహ బాంధవ్యం ఇరువురి మనసుల ఒకటిగా చేసి మనోరంజకంగా సాగాలని మనఃస్ఫూర్తిగా ఆ దేవదేవుని వేడుకుంటున్నాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58274559525337534472010-08-28T12:05:09.863+02:002010-08-28T12:05:09.863+02:00Katha bagundi. Kinnerasani gurinchina vivrana bagu...Katha bagundi. Kinnerasani gurinchina vivrana bagundi...but chala lenthy ga unnatlu anipinchindi.
concept bagundi. chadivana prati okkariki chinnanati gnapakalu gurthu raavadam khayam.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-80009186985826919902010-08-21T15:11:42.384+02:002010-08-21T15:11:42.384+02:00అభినందనలు.... చపట్లు...
No wonder... you write s...అభినందనలు.... చపట్లు...

No wonder... you write soo sweet...

Each post is a treat !! Kudos!coolvivekhttps://www.blogger.com/profile/00165161761496877705noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20583608040686892802010-08-19T15:59:19.680+02:002010-08-19T15:59:19.680+02:00Mee katha chaala baagundi. Idi nijamo kalpitamo n...Mee katha chaala baagundi. Idi nijamo kalpitamo naaku teliyadu kaani naa jeevitam lo ilaane jarigindi. Kaani aa devuni krupa valla maakunna chinni polam maa daggare undandi. Meerannattu palletoollu ippudu anni peddala kosame annattu unnaay. Okka abbay kuda kanipinchatledu. Andaru pattanam lone untunnaaru. Mee katha naa kathanu gurtu chesela chesindi. Chala thanks andi.Kamalaker Nhttp://biocareerhelpdesk.weebly.com/training-programmes.htmlnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-43053090062044249902010-08-18T17:10:50.395+02:002010-08-18T17:10:50.395+02:00చక్కని కథ రాసినందుకు అభినందనలండీ..చక్కని కథ రాసినందుకు అభినందనలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-64213719242001395862010-08-18T17:09:09.099+02:002010-08-18T17:09:09.099+02:00చక్కని కథ రాసినందుకు అభినందనలండీ..చక్కని కథ రాసినందుకు అభినందనలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23380937790686838232010-08-14T14:59:39.717+02:002010-08-14T14:59:39.717+02:00అయ్యబాబోయ్ గురువమ్మగారూ ! ఇది చాలా అన్యాయమండి.. మీ...అయ్యబాబోయ్ గురువమ్మగారూ ! ఇది చాలా అన్యాయమండి.. మీ పెళ్లి ఎప్పుడా, దాని గురించి మీరు ఎలాంటి టపా పెడతారా అని ఎంతోమంది ఫాన్స్ ఎదురుచూస్తుంటే , (మీ పాత టపాలకి వ్యాఖ్యలు పెట్టినపుడు అడిగారు గా చాలామంది ) ఇలా చెప్పా పెట్టకుండా డుం డుం పిప్పీ మోగించేద్దామని కుట్ర పన్నుతారా ?హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-65472071443377264882010-08-11T23:39:50.675+02:002010-08-11T23:39:50.675+02:00సున్నితమైన సందేశాన్ని అంతే సున్నితమైన కథనంతో చెప్ప...సున్నితమైన సందేశాన్ని అంతే సున్నితమైన కథనంతో చెప్పారు. ఈ కిన్నెరసాని వాగులాగానే హాయిగా సాగింది. అభినందనలు.
మిగతా రెండు కథలూ ఎక్కడ?
ఆపకుండ రాస్తూ ఉండండి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-84547372291410763332010-08-10T10:21:34.475+02:002010-08-10T10:21:34.475+02:00@ C.ఉమాదేవి,
జ్ఞాపకాల గురించి చాలా బాగా చెప్పారండీ...@ C.ఉమాదేవి,
జ్ఞాపకాల గురించి చాలా బాగా చెప్పారండీ! హృదయపూర్వక ధన్యవాదాలు! :)

@ HARISH,
అంతేనంటారా? ఏదో ఇపుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సంతోషంగా ఉందండీ మీకూ కథ నచ్చినందుకు. ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-46764752142569713912010-08-10T08:09:51.249+02:002010-08-10T08:09:51.249+02:00హలో మధు గారు.. కధ చదివాను,, చాలా బాగుంది.. తేనె లో...హలో మధు గారు.. కధ చదివాను,, చాలా బాగుంది.. తేనె లో ముంచి వెంటనే బూడిద లో పడేసారు... అన్నింటికన్నా ఎక్కువగా కార్తీక్ తండ్రి చెప్పే వివరణ చాలా బాగుంది.. భావ ప్రకటనలో మీరు బాగా ఆరితేరిపోయారు..

అభినందనలు ..

.....హరీష్హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-76487933851073318702010-08-04T18:29:26.423+02:002010-08-04T18:29:26.423+02:00జ్ఞాపకాల ఒడ్డున కిన్నెరసాని హొయలు చూపి అంతలోనేకిన్...జ్ఞాపకాల ఒడ్డున కిన్నెరసాని హొయలు చూపి అంతలోనేకిన్నెరసాని దైన్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు.జ్ఞాపకాల జ్ఞాపికకు ముసుగు వేయలేం. మనసుపై జ్ఞాపకాలు చెరిగిపోని పచ్చబొట్లే!
వివాహసంధర్భంగా శుభాకాంక్షలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25721472196779636462010-08-04T11:11:18.442+02:002010-08-04T11:11:18.442+02:00@ శివరంజని,
:-) :-) :-) మీ అభిమానానికీ, శుభాకాంక్ష...@ శివరంజని,
:-) :-) :-) మీ అభిమానానికీ, శుభాకాంక్షలకీ.. బోలెడు ధన్యవాదాలు. :-)

@ సుధ,
నా కథ మీ జ్ఞాపకాల్ని కదిపిందంటే అంత కంటే ఇంకేం కావాలండీ! ధన్యవాదాలు. :-)

@ ఏకాంతపు దిలీప్,
మీ జ్ఞాపకాలూ కదిపిందన్నమాట నా కథ! సంతోషం. :-) ధన్యవాదాలు!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54900892983138355672010-08-04T11:06:29.108+02:002010-08-04T11:06:29.108+02:00@ మందాకిని,
మీకు డబుల్ థాంక్యూ అండీ! :-)
@ కృష్ణ ...@ మందాకిని,
మీకు డబుల్ థాంక్యూ అండీ! :-)

@ కృష్ణ ప్రియ,
కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ! :-)

@ బద్రి,
హహ్హహ్హా.. అంతేనంటారా! ధన్యవాదాలండీ! :-)

@ శరత్ కాలమ్,
నా పేరు బాగుందన్నందుకు ధన్యవాదాలు. ;-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-11021199188478165172010-08-04T10:29:41.444+02:002010-08-04T10:29:41.444+02:00@ హరే కృష్ణ, సుజ్జీ, తెలుగు తూలిక, మాలా కుమార్, ది...@ హరే కృష్ణ, సుజ్జీ, తెలుగు తూలిక, మాలా కుమార్, దివ్యవాణి, సాయి ప్రవీణ్, సుభగ, సావిరహే,
నా కథని ఓపిగ్గా చదివి అభిప్రాయం తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :-)

@ 3g,
ధన్యవాదాలండీ! నిజంగా మీకలా అనిపిస్తే నా ప్రయత్నం సఫలం అయినట్టే! :-) అవునండీ.. అలాంటి అందమైన ఊరొకటి నా జ్ఞాపకాల్లో ఉంది. :-)

@ మానస,
ధన్యవాదాలండీ! అవునండీ నేను డాక్టర్ నే! ;-)

@ అఫ్సర్ గారూ,
మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమేసిందండీ! ధన్యవాదాలు! అయితే మీకు యానంబైలు తెలుసన్నమాట! అలా అలా సాగిపోయే ఆ కిన్నెరసాని ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం గురించే నేను కథలో చెప్పింది. :-)

@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
అవునండీ.. ధన్యవాదాలు. :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-55520117623949197482010-08-03T11:43:08.614+02:002010-08-03T11:43:08.614+02:00నేను చదివేసానోచ్! చాలా బాగుంది... పాపి కొండలు దాటి...నేను చదివేసానోచ్! చాలా బాగుంది... పాపి కొండలు దాటి అటువైపు ఎప్పుడూ రాకపోయినా కిన్నెరసాని ఊహల్లో ఎప్పుడూ ఉంటుంది.. ఇంకా పుట్టిన ఊరితో ఉండే అనుబంధాన్ని బాగా పలికించారు కథలో... మా ఊరు, మా పొలం గుర్తొస్తుంది...ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-26268297467939432792010-08-02T22:44:07.463+02:002010-08-02T22:44:07.463+02:00కథ చాలా బాగుంది మధురవాణి గారు. చదువుతుంటే నాకు మా ...కథ చాలా బాగుంది మధురవాణి గారు. చదువుతుంటే నాకు మా పెనుమూడి క్రిష్ణా నది పాయ గుర్తు వచ్చింది. చిన్నప్పుడు బందరు వెళ్లాలంటే అది దాటి వెళ్లేవాళ్లం. పాత ఙ్ఞాపకాల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీ వివాహ సందర్భంగా శుభాకాంక్షలు (ఎప్పుడో డేట్ తెలియదండి :-)).Sudhahttps://www.blogger.com/profile/02619195518331257802noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50621477518207255462010-08-02T11:12:23.665+02:002010-08-02T11:12:23.665+02:00chala bagundandi :)
keep writingchala bagundandi :)
keep writingUnknownhttps://www.blogger.com/profile/02488360193297026529noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-22328443135030298382010-08-02T08:47:31.012+02:002010-08-02T08:47:31.012+02:00wowwwwwwww!!!!! మా మధుర గారు పెళ్లి కూతురు కాబోతున...wowwwwwwww!!!!! మా మధుర గారు పెళ్లి కూతురు కాబోతున్నారా??? really i feel very happy...
కధ soooooooper.......శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90022452128257611212010-08-02T06:26:39.438+02:002010-08-02T06:26:39.438+02:00బాగుందండి మీ కథ, బాగా రాసారుబాగుందండి మీ కథ, బాగా రాసారుసుభగhttps://www.blogger.com/profile/12779795576972743439noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78348519656520050362010-08-01T21:36:19.031+02:002010-08-01T21:36:19.031+02:00మీ కథ ఇంకా చదవలేకపోయాను కానీ మీ ఫోటో చదివాను. మీ క...మీ కథ ఇంకా చదవలేకపోయాను కానీ మీ ఫోటో చదివాను. మీ కన్నా మీ పేరే బావుంది :)శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9893900278265334012010-08-01T21:29:48.072+02:002010-08-01T21:29:48.072+02:00కధ బావుందండి. ఊరెళ్తున్నా, అక్కడ పరిస్థితులను ఎదుర...కధ బావుందండి. ఊరెళ్తున్నా, అక్కడ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రిపేర్ చేసేశారు :-)

And congratulations on your wedding.నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.com