tag:blogger.com,1999:blog-2065272087637234494.post4466331573025372276..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: కంచికి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా..!!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-63460446052916635082008-12-22T17:05:00.000+01:002008-12-22T17:05:00.000+01:00గీతాచార్య గారూ..ఓపిగ్గా.. వివరించినందుకు కృతజ్ఞతలు...గీతాచార్య గారూ..
ఓపిగ్గా.. వివరించినందుకు కృతజ్ఞతలు.
నిజానికి.. నేను ఒక మామూలు పాఠకురాలనినన్నమాట..!
కథలు, నవలలు లాంటి వాటిని బాగానే అర్ధం చేసుకోగలను కానీ..
కవిత్వం అర్ధం చేసుకోవడంలో చాలా చాలా వీక్.. :)
కవితల్లో కొన్ని భావాలు బావున్నాయనిపిస్తాయి.. కానీ.. ఎక్కువ విశ్లేషించేంత లోతుగా నా ఆలోచనలు ఎందుకో వెళ్ళవు :(
అందుకనే మీరనుకున్న విధంగా నేను కనుక్కోలేపోయానన్నమాట..
అదీ సంగతి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-384100311243281102008-12-22T11:56:00.000+01:002008-12-22T11:56:00.000+01:00chssls msnchi song ni post chesaaru vaani gaaru th...chssls msnchi song ni post chesaaru vaani gaaru thanksనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-77841773238416391442008-12-22T00:04:00.000+01:002008-12-22T00:04:00.000+01:00అద్భుతమైన పాట వినిపించి మనస్సు పరవశింపజేసారు...నెన...అద్భుతమైన పాట వినిపించి మనస్సు పరవశింపజేసారు...నెనర్లు!Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49894812826437673542008-12-21T15:56:00.000+01:002008-12-21T15:56:00.000+01:00ప్రియ బ్లాగ్స్ ని, మీరు పాటలని బాగా పరిచయం చేస్తున...ప్రియ బ్లాగ్స్ ని, మీరు పాటలని బాగా పరిచయం చేస్తున్నారే. మీ ప్రయత్నం చాలా బాగుంది. ఇది ఇజంగా మంచి పాటే. మీ నవతరంగ శుభారంభాన్ని కూడా చూశాను. మీ శైలి చాలా సరళం గా అందంగా ఉంది. మొన్న చెప్పిన ఫ్లాప్ సాంగ్ ని నేను బాగా రాశానని నమ్మకంతోనే పెట్టాను. నేనెప్పుడో రాసిన దానికి ట్యూన్ కూడా చేసుకున్నాను. కేవలం లోవ్ ఇంట్రెస్ట్ మాత్రమె కాదు. అండర్ కరంట్ గా ఒక objectivistic reality ni andulo చొప్పించాను. ఎవరూ దానిని పట్టుకోలేదు. మీరైనా పట్టుకోగలరేమో అని లింక్ ఇచ్చాను.

మొదటి రెండు లైన్లూ చూడండి. అది కేవలం ప్రేమ గీతం కాదు అని అర్ధం అవుతుంది.

"కళ్ళలో నీవు ఉంటే...
చీకటే లేదుగా..."

What is that to be in the eyes (say in heart) for there won't be any darkness?

It's love. right.

Also, rationality.
If we are rational, there won't be any darkness in our heart.
అప్పుడు స్వప్నిక లాంటి సంఘటనలుండవు.

మీరు నా బ్లాగ్ లో కామెంట్ రాస్తూ "గీతాచార్యా..
మీ స్టైల్ లో చెప్పలేను గానీ.. నా ఘోష కూడా అదే..
అయినా చాలామందికి మనం మాట్లాడేది చాలా వింతగా ఉంది.
అంటే వాళ్ళ ఉద్దేశ్యంలో.. మనం పండగ చేస్కోవాల్సింది పోయి.. ఆటవిక న్యాయం.. గోంగూర పచ్చడి..అంటూ మాట్లాడుతున్నామేంటి..అని అన్నమాట." అన్నారు.

అది చూసి నా రేఅందో అర్ధాన్ని (మాట బాగోక పోతే సారీ) పట్టుకున్టారేమో అని ఒక ట్రయల్ వేశాను. నేను జోక్ చేయలేదు. మీకు ఇబ్బంది కలిగిస్తే మన్నించండి.

Ofcourse, remaining lines express love, and devine thoughts. A multiple idea. :-)కాస్త SD లెండి.

గీతాచార్య.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.com