tag:blogger.com,1999:blog-2065272087637234494.post4417344852433805833..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నువ్వేం మాయ చేసావో గానీ..మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-25967138327635082912011-12-16T11:58:10.648+01:002011-12-16T11:58:10.648+01:00@ సంతోష్ రెడ్డి,
Wow... క్షణాల్లో అందమైన కవిత అల్ల...@ సంతోష్ రెడ్డి,
Wow... క్షణాల్లో అందమైన కవిత అల్లేసారే! థాంక్యూ.. థాంక్యూ సో మచ్! :)

@ చైతన్య దీపిక,
మీ ప్రశంస చూసి మురిసి ముక్కలైపోయి అలా మబ్బుల దాకా వెళ్లి వచ్చానండీ.. మీ అభిమానానికి కృతజ్ఞురానిలి.. ఇప్పటికైతే నవల రాయగలిగేంత నేర్పు నాకుందనిపించడం లేదండి. ఏమైనా మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. :)

@ శైలబాల,
హహ్హహ్హా.. అయితే ఎన్ని కావాలంటే అన్ని వీరతాళ్ళు నన్నే వేసేసుకోమంటావా... ప్రస్తుతానికి నీ చేత్తో ఒకటి తీసుకుంటాన్లే.. థాంక్యూ శైలూ.. :)))

@ పల్లవి,
నా ఊహలూ ఊసులూ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10329064423931175782011-12-12T06:18:30.293+01:002011-12-12T06:18:30.293+01:00నువ్వు కనిపించగానే చాలా చెప్పాలనుకుంటానా.. నీ అడుగ...నువ్వు కనిపించగానే చాలా చెప్పాలనుకుంటానా.. నీ అడుగుల చప్పుడు వినీ వినగానే నా మాటలన్నీ గొంతులో నుంచి పొట్టలోకి జారుకుని చక్కిలిగింతలు పెట్టేస్తుంటాయి. మెరిసే ఆ కళ్ళలోకి చూస్తూ నిలిచిపోవాలనిపిస్తుంది. నీ అరచేతిలో ఒదిగిపోయిన నా చేతి వేళ్ళకేసి చూస్తుంటే నీ స్పర్శ తాలూకు వెచ్చదనం గుండెల్లోకి ప్రవహిస్తున్నట్టుంటుంది. మెల్లమెల్లగా నను మోహం కమ్మేస్తున్నట్టుంటుంది. ఎన్ని వేల సార్లైనా మళ్ళీ మళ్ళీ అదే మాయలో పడిపోతుంటాను అప్రయత్నంగా.. నిస్సహాయంగా!..

beautiful..
చాలా బావున్నాయండి మీ ఊహలు ఊసులు ...pallavihttps://www.blogger.com/profile/00204892129988921223noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51620990569430981772011-12-07T17:33:38.742+01:002011-12-07T17:33:38.742+01:00@ పద్మ గారూ..
ఆహా.. మాయా.. నేను చేసానా? (ఒక్కడు స...@ పద్మ గారూ..
ఆహా.. మాయా.. నేను చేసానా? (ఒక్కడు సినిమాలో మహేష్ డైలాగ్ ఏమన్నా గుర్తొస్తోందా? ;)
అయితే అప్పుడప్పుడూ మీ మనసులోని మాటల్ని నేను అక్షరాల్లో పెడుతున్నానన్నమాట! :))
అయితే మనిద్దరం సేమ్ పించ్ చెప్పుకుందాం రండి.. థాంక్యూ సో మచ్.. :))

@ లత గారూ, చిన్ని ఆశ గారూ..
హహ్హహ్హా.. మీరూ అదే మాటా.. చాలా ఆనందంగా ఉందండీ నేను రాసింది మీ అందరికీ అంత నచ్చినందుకు.. ధన్యవాదాలు.. :)

@ నిషిగంధ,
అబ్బ.. ఎంత సంబరంగా అనిపించిందో నీ కామెంట్ చూసి.. మురిసి ముక్కలైపోయానంటే నమ్ము.. ప్రతిసారీ మమ్మలనందర్నీ ఏదో మాయ ప్రపంచంలోకి తీస్కెళ్ళే నిషిని కాసేపన్నా నేను మాయ చెయ్యగలిగానంటే హెంత గొప్ప కదా మరి!! I feel honored! థాంక్యూ సో మచ్ మై డియర్ నిషీ... :)))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-19598148968367828742011-12-07T14:57:28.452+01:002011-12-07T14:57:28.452+01:00@ కళ్యాణ్ గారూ,
How sweet! బావుందండీ మీ ఆకాంక్ష.. ...@ కళ్యాణ్ గారూ,
How sweet! బావుందండీ మీ ఆకాంక్ష.. మీ రికమండేషన్ పని చేస్తుందేమో చూద్దాం! :)))
బోల్డు ధన్యవాదాలు.

@ అరుణ్ K,
అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో.. అంత పొరపాటు జరిగిపోయిందాండీ నా వల్ల.. అరెరే.. పోనీలెండి అబ్బాయి కోసం రాసింది అమ్మాయికి మార్చేసుకుని చదివేసుకున్నారుగా! నేను రాసింది మీకు అంతగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)))

@ పద్మార్పిత,
థాంక్యూ సో మచ్! :)

@ స్ఫురిత,
ఏంటండీ అలా చేతులెత్తేశారు? ఇది అన్యాయం కదూ.. సాటి స్నేహితురాలికి చేయందించాల్సింది పోయి ఇలా మునిగిపొమ్మని వదిలెయ్యడం మీకేమన్నా భావ్యమా చెప్పండి అధ్యక్షా.. :)))))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87819004996849872032011-12-07T14:39:18.485+01:002011-12-07T14:39:18.485+01:00మధురా చాలా పోస్ట్ లు పెండింగ్ ఉన్నాయి.అన్ని చదివి ...మధురా చాలా పోస్ట్ లు పెండింగ్ ఉన్నాయి.అన్ని చదివి కామెంట్ పెడతాను.ఇది మాత్రం సూపర్..ఎన్ని వీరతాళ్ళు కావాలో నువ్వే వేసేసుకోAnonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-16069425869498348922011-12-07T11:37:40.535+01:002011-12-07T11:37:40.535+01:00మధురవాణి గారు
మీ పదాల అల్లిక, వర్ణన బాగున్నాయి
నాక...మధురవాణి గారు
మీ పదాల అల్లిక, వర్ణన బాగున్నాయి
నాకైతే ఏమనిపించిందంటే
మీరు ఒక ప్రేమకథను ఒక నవల రూపం లో
ఇంకా బాగా రాయగలరేమో అనిపించింది.
నాకు మీరు రాసిన వాక్యాలు
ప్రేమకథల్లో వర్ణములలా అనిపించాయి.
క్రాంతికుమార్ గారు చెప్పినట్లు
మాటల మత్తు జల్లినట్టు గా ఉంది చదువుతుంటే..నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48355622145489491402011-12-05T18:55:59.800+01:002011-12-05T18:55:59.800+01:00మా మది మనోగతాల్లో దాగిన ఊసులు...
మీ భావ తరంగాలలో ఊ...మా మది మనోగతాల్లో దాగిన ఊసులు...
మీ భావ తరంగాలలో ఊహలు ....
రెండు మిళితమై మీ అక్షరాల సవ్వడిలో
పొందికగా ఒదిగిపోతూ మా మనోగుడిలో
పులకింతలు కలిగిస్తూ ఆకర్షణమైన ఈ మధుర వ్యాఖ్యలుగా రూపుదాల్చేన్...!!!Santosh Reddyhttps://www.blogger.com/profile/04919321844093117089noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-79546323540903306392011-12-05T16:41:23.011+01:002011-12-05T16:41:23.011+01:00@ జ్యోతిర్మయి గారూ,
ధన్యవాదాలండీ.. నాక్కూడా చాలా న...@ జ్యోతిర్మయి గారూ,
ధన్యవాదాలండీ.. నాక్కూడా చాలా నచ్చింది ఆ వాక్యం.. :)

@ క్రాంతి గారూ,
చాలా సంతోషంగా అనిపించిందండీ మీ వ్యాఖ్య చూసి.. ధన్యవాదాలు కవి గారూ! :)

@ హర్ష గారూ,
ధన్యవాదాలండీ.. :)

@ రఘు గారూ,
హహ్హహ్హా.. పెద్ద ప్రశంసే ఇచ్చారుగా.. చాలా సంతోషమయింది. ధన్యవాదాలు. :)

@ సుభ గారూ,
అందమైన కవిత అల్లేసారుగా! That's so sweet of you! బోల్డు ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-62469159245943832142011-12-01T14:16:08.742+01:002011-12-01T14:16:08.742+01:00నీ ఈ ఊహల ఊసులు చదివాక మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్...నీ ఈ ఊహల ఊసులు చదివాక మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చి అతి మామూలుగా వ్యవహరించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకెప్పుడు తెలుస్తుందమ్మాయ్! :)))
Beautiful as usual :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90288773745902410292011-12-01T11:51:48.248+01:002011-12-01T11:51:48.248+01:00మధురవాణి గారూ! నిజంగానే మాయ చేశారు చదువుతున్న కాసే...మధురవాణి గారూ! నిజంగానే మాయ చేశారు చదువుతున్న కాసేపూ...Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-77937403517343436072011-12-01T08:41:26.205+01:002011-12-01T08:41:26.205+01:00చాలా చాలా బావుంది మధురా,నిజంగా మీ రచనలతో మాజిక్ చే...చాలా చాలా బావుంది మధురా,నిజంగా మీ రచనలతో మాజిక్ చేస్తున్నారు మీరులతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52809056513684495152011-11-30T20:41:10.238+01:002011-11-30T20:41:10.238+01:00హ్మ్మ్... ఏం మాయ చేసావో మధురా. నువ్వు రాసినవన్నీ న...హ్మ్మ్... ఏం మాయ చేసావో మధురా. నువ్వు రాసినవన్నీ నాగురించేనా అని అస్తమానూ భుజాలు తడుముకోవలిసి వస్తుంది. :-))

చాలా బావుంది. అచ్చం నా ఆలోచనలు (కొన్నిసార్లేలే, మిగత క్రెడిట్ నీదే), నీ రాతల్లో ...పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-79195339762760247952011-11-30T19:04:45.886+01:002011-11-30T19:04:45.886+01:00మిమ్మల్నికెవ్వరూ రక్షించలేరు...:)మిమ్మల్నికెవ్వరూ రక్షించలేరు...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-66937487304892906202011-11-30T06:46:49.433+01:002011-11-30T06:46:49.433+01:00Simply superb....Simply superb....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-30358057800807622262011-11-29T06:17:48.122+01:002011-11-29T06:17:48.122+01:00మొదట చదువుతూ నా గురించేనా రాసారు అనుకున్నా తీరా ర...మొదట చదువుతూ నా గురించేనా రాసారు అనుకున్నా తీరా రెండో పేరా చూస్తే హయ్యో హయ్యో ...

భలేగా, చక్కగా, లింగ భేదం లేని పదాలు ఉంటే నేను నా గురించే అనుకుందును కదా హయ్యో ...

సరే లెండి చదువుతూనే మార్చుకుంటూ చదివేస్కున్నా...చాలా బావుంది అనడం కంటే సరిగ్గా(correctgaa) ఉంది..అచ్చు ఇలానే అనిపిస్తుందేమో ఆ time లో!!!!!!!!!!!!!!!ఏకాంత్https://www.blogger.com/profile/15825302551452978469noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38961002582370500142011-11-29T03:01:15.225+01:002011-11-29T03:01:15.225+01:00@వాణి గారు మనసు ఎంత మధన పడుతుందో మొత్తం చెప్పారు ...@వాణి గారు మనసు ఎంత మధన పడుతుందో మొత్తం చెప్పారు - నిజమే ఎంత నమ్మకం వచ్చినా దూరంగా ఉండాల్సివస్తుంది ఒక్కోసారి - ఏదైతేనేం అ పిల్లోడు ఎవరో "ఊహ కావచ్చు నిజము కావచ్చు కలల రాకుమారుడు కావచ్చు " - మీ సవ్వడంతా విని ఈసారి నవ్వు కాకుండా బదులు ఇస్తాడని ఆశిస్తున్నాను - :)kalyanhttps://www.blogger.com/profile/14174441609573801513noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86879693879344304002011-11-28T17:37:06.250+01:002011-11-28T17:37:06.250+01:00మాటలకందని భావం కళ్ళలో దోబూచులాడి మనసులో అలానే పదిల...మాటలకందని భావం కళ్ళలో దోబూచులాడి మనసులో అలానే పదిలమైపోయింది..
చెప్పలేని ఊసు ఏదో పెదవులపై తారట్లాడి తలపులలో కుసుమమైపోయింది..సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12729901067818344462011-11-28T16:42:55.871+01:002011-11-28T16:42:55.871+01:00వెన్నెల మాట్లాడినట్టు, సెలయేరు పెదవి విప్పినట్టు,ప...వెన్నెల మాట్లాడినట్టు, సెలయేరు పెదవి విప్పినట్టు,పుప్పోడి పలకరించినట్టు మీ మదురబావాలా తో మమ్మలని మాయ చేస్తున్నారు మీరు.రఘుhttps://www.blogger.com/profile/01110769041076413080noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-31050888127968017312011-11-28T15:50:39.591+01:002011-11-28T15:50:39.591+01:00chala bavundichala bavundiHarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-84950724817508370652011-11-28T15:24:21.511+01:002011-11-28T15:24:21.511+01:00ఏదో మాటల మత్తు జల్లినట్టుగా ఉంది చదువుతుంటే.అంతే ఇ...ఏదో మాటల మత్తు జల్లినట్టుగా ఉంది చదువుతుంటే.అంతే ఇంకేం చెప్పలేను.Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51539059888624102712011-11-28T13:39:23.907+01:002011-11-28T13:39:23.907+01:00"నవ్వీ నవ్వగానే ఆ పల్చటి నవ్వు తెరల్లో నా బెట..."నవ్వీ నవ్వగానే ఆ పల్చటి నవ్వు తెరల్లో నా బెట్టు, బింకం, మొండితనం, నా నిర్ణయాలూ.. మొత్తం అన్నీ వర్షపు నీటిలో కాగితపు పడవల్లా కొట్టుకుపోతాయి." మధురగారూ భలే పోలిక చెప్పారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.com