tag:blogger.com,1999:blog-2065272087637234494.post4342190588939413157..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: అమ్మ - నాకు ప్రాణం పోసిన నా బంగారు తల్లి..!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-28458816569684694862011-02-24T15:04:26.662+01:002011-02-24T15:04:26.662+01:00@ అరుణ్ కుమార్,
ధన్యవాదాలండీ! అవును అమ్మ కంటే ఎక్క...@ అరుణ్ కుమార్,
ధన్యవాదాలండీ! అవును అమ్మ కంటే ఎక్కువ ఎవరూ మనల్ని ప్రేమించలేరు! అన్నట్టు, ఇది ఇప్పుడు రాసింది కాదండీ! ఎప్పుడో రాసిన పాత టపా! :)

@ కావ్య,
నిజమే.. అమ్మంటే అమ్మే! ఇంకో మాటే లేదు చెప్పడానికి! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-72777421864939149512011-02-18T11:48:51.074+01:002011-02-18T11:48:51.074+01:00Madhu chala badhesindi .. nuvu rasindi chusi ..
a...Madhu chala badhesindi .. nuvu rasindi chusi ..
amma ante amme .. mana kosam edaina chestundi ...
-kavyaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-16276063902814368782011-02-18T11:01:25.841+01:002011-02-18T11:01:25.841+01:00చదువుతుంటే నా కళ్ళు చెమర్చాయి.
అంతకంటే మనల్ని ఎవరూ...చదువుతుంటే నా కళ్ళు చెమర్చాయి.
అంతకంటే మనల్ని ఎవరూ ప్రేమించలేరేమో.
మనసుకు హత్తుకునేలా చాలా బాగా రాసారు
ఎన్నాలనుండే ఎదురుచుస్తునందుకు చాలా చక్కని టపా.. రాసారు
ధన్యవాదాలు. మరియు అభినందనలు.Arun Kumarhttps://www.blogger.com/profile/18382370467953810529noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18551553934929720502010-07-01T10:46:38.553+02:002010-07-01T10:46:38.553+02:00@ హరీష్,
చాలా మంచిమాట చెప్పారండీ! ధన్యవాదాలు :-)@ హరీష్,
చాలా మంచిమాట చెప్పారండీ! ధన్యవాదాలు :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-45990723830124313382010-06-25T16:08:18.405+02:002010-06-25T16:08:18.405+02:00చాలా బాగా చెప్పారు మధు గారు.. సాధారణం గా అతి అనేది...చాలా బాగా చెప్పారు మధు గారు.. సాధారణం గా అతి అనేది ఏదైనా అనర్ధం అంటుంటారు కదా.. కాని అతి అనలేని ఏకైక విషయం "తల్లి ప్రేమ".
ఎంత ఎక్కువున్న కూడా,.. తల్లి ప్రేమ అంతే..

.....హరీష్హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53438736980721919492009-07-29T10:57:03.976+02:002009-07-29T10:57:03.976+02:00@ శివ, గీతాచార్య,
చాలా ఆలస్యంగా ధన్యవాదాలు :)@ శివ, గీతాచార్య,
చాలా ఆలస్యంగా ధన్యవాదాలు :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-29256930406195152092009-07-10T14:30:14.398+02:002009-07-10T14:30:14.398+02:00True indeed!True indeed!గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-88915924275709360672009-06-28T03:57:14.039+02:002009-06-28T03:57:14.039+02:00Only one word.... 'Superb'Only one word.... 'Superb'శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78706230930514587592009-06-02T21:43:41.643+02:002009-06-02T21:43:41.643+02:00ప్రియ గారూ,
మీ అనురాగపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు.
మ...ప్రియ గారూ,
మీ అనురాగపూరిత వ్యాఖ్యకి ధన్యవాదాలు.
మీకు నా టపా ఇంతగా నచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82288570986038833562009-05-27T17:27:15.465+02:002009-05-27T17:27:15.465+02:00మీరు చాలా రేసీగా, ఆర్ద్రతతో చెప్పిన సంగతులు ఆపకుండ...మీరు చాలా రేసీగా, ఆర్ద్రతతో చెప్పిన సంగతులు ఆపకుండా చదివించాయి నన్ను. కళ్ళు చెమర్చటం అంటే తెలిసింది. ఎంతైనా అమ్మంటే అమ్మే. భలే రాశారు.

ఇక్కడ టాప్ టెన్ టపాలు ఉన్నాయి. అందులో కూడా అమ్మని గురించి ఒక టపా ఉంది. చూడండి.

http://priyamainamaatalu.blogspot.com/2009/05/blog-post.htmlప్రియhttps://www.blogger.com/profile/01568462042067823593noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-14630133892471494862009-05-19T21:21:00.000+02:002009-05-19T21:21:00.000+02:00@ ఉష గారూ,
నిజంగా అంత బాగా చెప్పానంటారా..? మీ వ్యా...@ ఉష గారూ,
నిజంగా అంత బాగా చెప్పానంటారా..? మీ వ్యాఖ్యలు కూడా కవితలు లాగా అందంగా ఉంటాయి సుమా :)
@పరిమళం గారూ,
నా గురించి చాలానే ఖంగారు పడ్డారండీ పాపం.. మా ఇంట్లో వాళ్ళు. అన్నట్టు, బొమ్మ గూగుల్ నుంచేనండీ.!
@ శేఖర్ గారూ, బాబా గారూ,
ధన్యవాదాలు.
@నేస్తం గారూ,
మీ చిన్నప్పటి కబుర్లు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
@ విజయమోహన్ గారూ,
ఐరన్ లోపం వల్లే మట్టి తింటారని కొత్త విషయం చెప్పారు.ఈసారి ఎవరైనా అలాంటి పిల్లలు కనిపిస్తే నేనీ సలహా ఇస్తాను :)
@ భవాని గారూ,
నా పోస్టు మళ్ళీ మళ్ళీ చదువుతుంటే నాకే కళ్ళు చెమర్చాయి. నిజంగా అమ్మ ప్రేమని కొలవలేము.
మా అమ్మ గురించి చదివి మీక్కూడా అంత చక్కటి అనుభూతి కలగడం ఆనందంగా ఉంది. ఎవరికీ అమ్మైనా, అమ్మ అమ్మే కదండీ.. అంతే కదూ.!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-40353679913939850112009-05-19T21:10:00.000+02:002009-05-19T21:10:00.000+02:00@ సుజ్జీ,
అవును కదా.. చిన్నప్పటి మన ఘన కార్యాలు చె...@ సుజ్జీ,
అవును కదా.. చిన్నప్పటి మన ఘన కార్యాలు చెప్తుంటే భలే సరదాగా ఉంటుంది.
@ చైతన్య,
అవును.. ఎంత చెప్పినా తక్కువే.. కాకపోతే ఏదో మన ఆనందం కోసమన్నా మాట. కబుర్లు మీక్కూడా నచ్చడం సంతోషంగా ఉంది.
@ మాలతి గారూ,
మీ వ్యాఖ్య చూడగానే చాలా ఆనందమేసింది..నా పోస్టు మీక్కూడా నచ్చినందుకు. ఇంకో సంగతేంటంటే, నా జేజేలు మా అమ్మకి అందాయి. నేను బ్లాగు రాస్తున్నాని మా ఇంట్లో వాళ్లకి ఇవ్వాళే మొదటిసారి తెలిసింది. ఈ పోస్టు మా అమ్మకి చూపించాను. వాళ్ళు చాలా షాక్ అయిపోయారు. ఆనందపడ్డారు కూడా :)
@ మురళి గారూ, మాల గారూ,
ధన్యవాదాలు.
@ భాస్కర రామిరెడ్డి గారూ,
అవునండీ.. నిజంగా గట్టి పిండాన్నే నేను.. ఇంకా బోలెడు చేసాను ఇలాంటివి. నాకైతే బాల్యం మధురంగానే గడిచిందనిపిస్తుంది.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-73783569828663495232009-05-14T01:25:00.000+02:002009-05-14T01:25:00.000+02:00చదువుతుంటే నా కళ్ళు చెమర్చాయి.
అంతకంటే మనల్ని ఎవ...చదువుతుంటే నా కళ్ళు చెమర్చాయి.
అంతకంటే మనల్ని ఎవరూ ప్రేమించలేరేమో.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-37894445621471123882009-05-12T06:31:00.000+02:002009-05-12T06:31:00.000+02:00ఎంత కష్టం అమ్మకు.అమ్మకు జేజే.
ఐరన్ లోపముంటే మట్టి ...ఎంత కష్టం అమ్మకు.అమ్మకు జేజే.
ఐరన్ లోపముంటే మట్టి తింటారట.ఐరన్ టానిక్కులు ఇస్తే ఆ అలవాటు పోతుంది.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60857563089002666732009-05-11T14:34:00.000+02:002009-05-11T14:34:00.000+02:00మదుర వాణి గారు మా అమ్మ గుర్తు వచ్చింది .. చినపుడు ...మదుర వాణి గారు మా అమ్మ గుర్తు వచ్చింది .. చినపుడు నేనూ మీ బాపతే ,కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టడం, ఇంట్లో నుండి తప్పిపోయి ఎక్కడికో వెళ్ళి పోయి మళ్ళి తిరిగిరావడం ఒకటా రెండా .. పాపం ఎంత వేదన అనుభవించేవారొ.. ఇదిగో మీ అమ్మగారికి మల్లే అప్పుడు తిట్టాను ఇప్పుడు కొట్టాను అని మళ్ళీ బాధ పడటం .. ఇవన్నీ అమ్మకే చేతనగునేమో .. :) మనసుకు హత్తుకునేలా చాలా బాగా రాసారునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6194766868801224112009-05-11T06:55:00.000+02:002009-05-11T06:55:00.000+02:00బాగుందిబాగుందిBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-19748573239834624282009-05-10T20:07:00.000+02:002009-05-10T20:07:00.000+02:00మీ అమ్మగారి గురించి చాలా చక్కగా రాసారు.అభినందనలు.మీ అమ్మగారి గురించి చాలా చక్కగా రాసారు.అభినందనలు.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-84421981030975641722009-05-10T18:45:00.000+02:002009-05-10T18:45:00.000+02:00భలే వారే ! అందర్నీ అలా ఖంగారు పెట్టేశారన్న మాట !అం...భలే వారే ! అందర్నీ అలా ఖంగారు పెట్టేశారన్న మాట !అంతటి ఓర్పు ఒక్క అమ్మకే సొంతం .అందుకే అమ్మకు మీతోపాటు నా జేజేలు కూడా ! మీరు పెట్టిన చిత్రం అధ్బుతం గా ఉందండీ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78495121401522507412009-05-10T18:05:00.000+02:002009-05-10T18:05:00.000+02:00ఆర్థ్రతనిండిన అనుభవం, అంతే అనుభూతి నింపిన మీరు వివ...ఆర్థ్రతనిండిన అనుభవం, అంతే అనుభూతి నింపిన మీరు వివరించిన వైనం. చాలా చక్కని టపా.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89398850290706269322009-05-10T16:00:00.000+02:002009-05-10T16:00:00.000+02:00చాలా గట్టిపిండం అన్నమాట... అయితే కిరసనాయిలు దీపం, ...చాలా గట్టిపిండం అన్నమాట... అయితే కిరసనాయిలు దీపం, పొయ్యిమీద పాలగిన్నెలు, మట్టి నాకడం.. బాల్యాన్ని బాగానే అనుభవించారు. టపా బాగుంది.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-46367167937612522562009-05-10T14:28:00.000+02:002009-05-10T14:28:00.000+02:00మధురవాణి గారు,
మీరు పెట్టిన బొమ్మ బాగుంది.
happy m...మధురవాణి గారు,
మీరు పెట్టిన బొమ్మ బాగుంది.
happy mothersdayమాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5308609160245314892009-05-10T13:11:00.000+02:002009-05-10T13:11:00.000+02:00చాలా చక్కని టపా.. అమ్మకి జేజే..చాలా చక్కని టపా.. అమ్మకి జేజే..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52197037308888241712009-05-10T12:50:00.000+02:002009-05-10T12:50:00.000+02:00నా చిట్టి చేతులతోనే మా అమ్మకి జేజేలు - ఇంతకంటె ఏ త...నా చిట్టి చేతులతోనే మా అమ్మకి జేజేలు - ఇంతకంటె ఏ తల్లికి మాత్రం ఏం కావాలి. మీఅమ్మ కథ చదువుతుంటే, మనసు ఆర్ద్రమయింది. మాతో ఈ తీపుతలపులు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరియు అభినందనలు.మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25876229004749614322009-05-10T11:03:00.000+02:002009-05-10T11:03:00.000+02:00అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే!
మీ అమ్మగారి ము...అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే!
మీ అమ్మగారి ముచ్చట్లు బాగున్నాయి...చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-64068353506291424402009-05-10T10:02:00.000+02:002009-05-10T10:02:00.000+02:00very well writen madhuravani.. :)
మా తమ్ముడిని క...very well writen madhuravani.. :)

మా తమ్ముడిని కూడా తీస్కెళ్ళి, వాడు ఇష్టపడకపోయినా మట్టి తినడం నేర్పించే ప్రయత్నం చేసేదాన్నట :) pedda vallu manam chinnappudu aem chesamo cheputunte bhale saradaga untundi kada.. !సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.com