tag:blogger.com,1999:blog-2065272087637234494.post4311200027501971692..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: మనసా.. మాటాడమ్మా!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-46709892951938530012011-07-06T20:48:38.692+02:002011-07-06T20:48:38.692+02:00@ గీత_యశస్వి,
అవునండీ.. నాకీ సినిమాలో రమ్యకృష్ణ చా...@ గీత_యశస్వి,
అవునండీ.. నాకీ సినిమాలో రమ్యకృష్ణ చాలా నచ్చేస్తుంది.. :)

@ పల్లవి గారూ,
మిమ్మల్ని ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నా బ్లాగు చదువుతున్నందుకు థాంక్సండీ! :)

@ వనజవనమాలి,
చాలా సంతోషమయిందండీ మీ వ్యాఖ్య చూసి.. అసలు పాటల గురించి రాసి నేను అందరికీ బోర్ కొట్టిస్తున్నానేమో అని అప్పుడప్పుడూ సందేహం వస్తుంటుంది నాకు.. ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు నాలాగా ఆలోచించే వారున్నారని సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదాలండీ! :)

@ హరే కృష్ణ,
అమ్మయ్యో.. మరీ ఇంత పెద్ద పొగడ్తే! థాంక్యూ! :))

@ అనానిమస్,
మీరనుకునే ఆ పాట కూడా 'మనసా..' అని వస్తుందేమోనండీ పల్లవిలో.. అందుకే మీకలా అనిపించి ఉండొచ్చు.. ఈ పాట మాత్రం ఈ సినిమాలోదే! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58823256864689665252011-07-06T20:40:01.592+02:002011-07-06T20:40:01.592+02:00@ శ్రీనివాస్,

@ సౌమ్యా, వేణూ..
అవునూ.. నిజంగా ...@ శ్రీనివాస్,

@ సౌమ్యా, వేణూ..
అవునూ.. నిజంగా ఇది సిరివెన్నెల గారి అక్షరాలూ చేసే మాయే! :)

@ మాలా గారూ,
కనిపిస్తూనే ఉన్నాగా ఎక్కడోచోట! :))

@ లత గారూ,
అవునండీ.. ఇద్దరమూ భలే రాశాం అనుకోకుండా! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18484814986926395282011-06-08T17:50:01.154+02:002011-06-08T17:50:01.154+02:00Don't main. I have low knowledge in movies. I ...Don't main. I have low knowledge in movies. I also here this song in a movie and the actress is RASI...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24351901511157637972011-06-06T19:36:26.019+02:002011-06-06T19:36:26.019+02:00వ్యాఖ్యానం పాటని డామినేట్ చేసేసింది :(((వ్యాఖ్యానం పాటని డామినేట్ చేసేసింది :(((హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54333894981486284402011-06-06T19:14:08.546+02:002011-06-06T19:14:08.546+02:00ఆస్వాధన చాల గొప్పది. ఆస్వాదించే గుణం మనకి..లేకుంటే...ఆస్వాధన చాల గొప్పది. ఆస్వాదించే గుణం మనకి..లేకుంటే..మంచి సాహిత్యం రాదూ...సంగీతం జనియించదు. తాను ఆస్వాదించి అ ఆస్వాదనని ఇతరులకి పంచడమే..పనిగా పెట్టుకున్న ఎందరో..మహానుభావులు...ఆ..తీపి కోతని అనుభవిస్తూ.. మీరు..పాటని పరిచయం చేసిన తర్వాత మరి కొందరు.. భావాలకందని మధుర భావంలో.. తేలుతూ.. ఊగుతూ .. మీకు అభినందనలువనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24755883232211428112011-06-06T19:03:15.495+02:002011-06-06T19:03:15.495+02:00hi madhura garu, Iam new 2 u but not 2 ur blog.. u...hi madhura garu, Iam new 2 u but not 2 ur blog.. ur blog is very nice mam, i like ur "manasa maatadamma" post.. its a nice song.. meru chaala baaga rasarandi..pallavihttps://www.blogger.com/profile/00204892129988921223noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35680787207209506882011-06-06T16:17:45.912+02:002011-06-06T16:17:45.912+02:00ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక.. ఇదిగో ఇది నది అ...ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక.. ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!

ee vakyam naaku baaga ishtam.
ee picture mottham lo nenu ramyakrishnani, ee song ni special attentiontho chusthanu.యశోదకృష్ణ https://www.blogger.com/profile/13756439902275771286noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-56660688013632460872011-06-06T14:45:07.235+02:002011-06-06T14:45:07.235+02:00బాగా రాశారు మధురా, నాకూ చాలా ఇష్టం ఈ పాట
"నేన...బాగా రాశారు మధురా, నాకూ చాలా ఇష్టం ఈ పాట
"నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ" ఆ వాక్యం మరీ ఇష్టం
మొన్నే నేనూ ఇదే పాట పోస్ట్ చేశానులతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-32784615282178851592011-06-06T14:39:26.907+02:002011-06-06T14:39:26.907+02:00ఇందాకే అనుకున్నాను , ఈ మధ్య మధురవాణి అగుపించటము లే...ఇందాకే అనుకున్నాను , ఈ మధ్య మధురవాణి అగుపించటము లేదు అని . ఏమిటి బిజీనా ఎక్కడా కనిపించటం లేదు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-65498395486214505602011-06-06T14:14:25.629+02:002011-06-06T14:14:25.629+02:00చాలా బాగా రాశారు మధురా.. ఒకటికి రెండు సార్లు చాదువ...చాలా బాగా రాశారు మధురా.. ఒకటికి రెండు సార్లు చాదువుకున్నా మీ వ్యాఖ్యానం.. నాకు కూడా చాల ఇష్టం ఈ పాట.
ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనక.. ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా!
ఇలాంటి సత్యాలను చక్కగా అన్వయిస్తూ ఎంత బాగా రాశారో.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50153083019847053862011-06-06T12:05:00.184+02:002011-06-06T12:05:00.184+02:00నాకు చాలా ఇష్టమైన పాట ఇది మధుర...అసలు చిత్ర ఎంత బా...నాకు చాలా ఇష్టమైన పాట ఇది మధుర...అసలు చిత్ర ఎంత బాగా పాడారో!
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో, ఇంత మౌనమా!...ఇది సిరివెన్నెల కదా రాసింది... ఆ మాత్రం లోతు ఉంటుందిలే!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.com