tag:blogger.com,1999:blog-2065272087637234494.post4078180818262793741..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: బబుల్ గమ్ మొక్కుమధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-79053002259878387052012-11-16T11:19:55.608+01:002012-11-16T11:19:55.608+01:00@ Chinni,
You are most welcome. Thank you! :)@ Chinni,
You are most welcome. Thank you! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60975970014274979232012-11-16T06:06:53.998+01:002012-11-16T06:06:53.998+01:00Your Ipod is really very nice, adi lEkunDaa rOju g...Your Ipod is really very nice, adi lEkunDaa rOju gaDavaTledu. Super collection. Thanks a lot madhuravani gaaru.Chinnihttps://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83782048821998451902011-02-08T10:13:42.139+01:002011-02-08T10:13:42.139+01:00@ స్వప్నా,
అంటే కథ కొంతవరకూ confusing గా ఉందంటారూ...@ స్వప్నా,
అంటే కథ కొంతవరకూ confusing గా ఉందంటారూ..అంతేనా! :)

@ శ్రీహర్ష,
హహ్హహ్హా.. హర్షా గారూ.. మీరు గుత్తొంకాయ కూర దగ్గరే ఆగిపోయారా? ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-42137801571478036762011-02-05T11:54:22.867+01:002011-02-05T11:54:22.867+01:00Andharu katha lo leenam ayyaru but naku aa katha m...Andharu katha lo leenam ayyaru but naku aa katha madyalo vachina vankaya meedhaki vellindi...........HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-32386892833595608582010-11-28T11:14:18.217+01:002010-11-28T11:14:18.217+01:00adenti miku pelli ayi oka 3,4 months anukunta. jan...adenti miku pelli ayi oka 3,4 months anukunta. january ani undi post. identabba?

naku kuda mundu artam kaledu miku, inkevari madya conversation ani , intlo vallatho, friends tho kuda manam ilage prema ga matladuthamu kada anduke confusion. miru epudithe pellam, mogudu ani dialogs vadilaro apudu artamayindi :)swapna@kalalaprapanchamhttps://www.blogger.com/profile/01500992017187331848noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-46499978407412367862010-07-01T10:40:39.710+02:002010-07-01T10:40:39.710+02:00@ మాయాబజార్,
నిజంగా మీకలా అనిపించలేదా చదువుతుంటే? ...@ మాయాబజార్,
నిజంగా మీకలా అనిపించలేదా చదువుతుంటే? ఆశ్చర్యంగా ఉంది. Interesting feedback! :-)
ఈ క్రింది మాటలు చదివినప్పుడు కూడా అలా అనిపించలేదంటారా?
<<"అదంతా కాదు.. ముందు సమాధానం చెప్పు. నా మీద నీకు ప్రేమ ఉందంటావా.. లేదంటావా.?"
" లేదని ఎలా అనగలను బంగారం.. నాకసలే చాలా ఆకలేస్తోంది ఇవాళ. వంటింట్లోంచి ఘుమఘుమలాడుతున్న గుత్తొంకాయ కూరంటే ఎంతిష్టమో నువ్వంటే కూడా అంతిష్టం నాకు.love" >>మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57616282292544157462010-07-01T10:09:30.382+02:002010-07-01T10:09:30.382+02:00అంతా బాగానే వుంది కానీ చివరి వరకు ఆ సంభాషణ ఒక భార్...అంతా బాగానే వుంది కానీ చివరి వరకు ఆ సంభాషణ ఒక భార్య భర్త మధ్య అని తెలియలేదుChikkolu Chinnoduhttps://www.blogger.com/profile/07488024850951115746noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69058223530262440492010-03-10T10:12:05.699+01:002010-03-10T10:12:05.699+01:00@ స్ఫురిత,
కొత్తలో నేను కూడా అంతేనండీ.! అప్పటిదాకా...@ స్ఫురిత,
కొత్తలో నేను కూడా అంతేనండీ.! అప్పటిదాకా మనం మిస్సయిపోయిన పోస్టులన్నీ చదివెయ్యాలన్న కుతూహలం కొద్దీ అన్న మాట ;-)
సమయం తీసుకుని ఓపిగ్గా నా పాత పోస్టులు కూడా చదువుతున్నందుకు ధన్యవాదాలు :-)
అలాగే తప్పకుండా మీ స్నేహితురాలికి చూపించి తన రియాక్షన్ ఏంటో కూడా చెప్పండి :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-17026857148909650212010-03-09T21:42:57.731+01:002010-03-09T21:42:57.731+01:00కొత్త blogger పొద్దు ఎరగదనీ మీ పాత టపాలన్నీ ఇప్పుడ...కొత్త blogger పొద్దు ఎరగదనీ మీ పాత టపాలన్నీ ఇప్పుడు చూస్తున్నానండీ..
ఒక సారి నా friend ఒకర్తి bubble gum మింగేసి నానా హడావిడీ చేసింది. దానికి చూపించాలి మీ post

అన్నట్టు బొమ్మ supersphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-88111598258103049142010-02-04T10:44:48.371+01:002010-02-04T10:44:48.371+01:00@ ప్రవీణ్,
ధన్యవాదాలు. నా పోస్టు మిమ్మల్ని నవ్వించ...@ ప్రవీణ్,
ధన్యవాదాలు. నా పోస్టు మిమ్మల్ని నవ్వించిందంటే సంతోషమే కదండీ నాక్కూడా :)
@ సవ్వడి,
ధన్యవాదాలు. తప్పక ప్రయత్నిన్స్తానండీ మిమ్మల్నందరినీ నవ్వించడానికి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6374520586571580172010-01-30T05:40:14.288+01:002010-01-30T05:40:14.288+01:00సరదాగా చెప్పారు. చాలా బాగుంది. మధ్యలో స్మైలీస్ కూడ...సరదాగా చెప్పారు. చాలా బాగుంది. మధ్యలో స్మైలీస్ కూడా..

ఇటువంటి విషయాలు చెప్తుండండి. మేము నవ్వుకుంటుంటాం.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89980204974832011252010-01-26T17:03:58.709+01:002010-01-26T17:03:58.709+01:00"daily-life-comedy" అని ఒకరు మంచి హస్య ట..."daily-life-comedy" అని ఒకరు మంచి హస్య టపా వేసారు...అది చదివి నేను విపరీతంగా నవ్వుకున్నాను.దాని తరువాత మీది చదివి నవ్వుకుంటున్నాను....:)praveenhttp://epraveenkumar.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-126907398957035312010-01-26T13:34:10.489+01:002010-01-26T13:34:10.489+01:00@ ప్రేరణ, వేణు శ్రీకాంత్, విశ్వప్రేమికుడు, రాజన్, ...@ ప్రేరణ, వేణు శ్రీకాంత్, విశ్వప్రేమికుడు, రాజన్, వాసు
ధన్యవాదాలండీ :)
@ సుజ్జీ,
నేను మందులిచ్చే ఆ 'డాటరు' గారిని కాదమ్మా సుజ్జీ..! అయినా, నా పోస్టు చదువుతూ మింగేసావ్ కాబట్టి నేను చెప్పినట్టు బబుల్ గమ్ మొక్కుబడి తీర్చెయ్యి.. నీకేమి కాదని అభయమిస్తున్నా. కాకపోతే ఈ ఉపాయం చెప్పిన నాకు ఒక 101 బబుల్ గమ్స్ సమర్పించుకోవాల్సి ఉంటుంది మరి ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-26981250484405857642010-01-26T12:09:45.004+01:002010-01-26T12:09:45.004+01:00@ మాలా గారూ,
అర్జెంటుగా దాచేయండి ఈ పోస్టుని మరి. ల...@ మాలా గారూ,
అర్జెంటుగా దాచేయండి ఈ పోస్టుని మరి. లేకపోతే మీరు కూడా మొక్కుబడి చెల్లించాల్సి వస్తుంది :)
@ మురళి గారూ,
అప్పటికి బబుల్ గమ్ మాత్రమే ఉందండీ.. చాక్లెట్లు లేవు నా దగ్గర.. అందుకే ఇలా ;) ;)
@ పద్మార్పిత,
భావన గారు కూడా ఇదే అన్నారు. నాకీ ఐడియా రాలేదు :( ఇంకోసారి తప్పకుండా అలాగే చేస్తాలెండి :)
@ జయ గారూ,
భలే అయిడియా ఇచ్చారు..ఏది కావాలంటే ఆ మొక్కో, వ్రతమో కనిపెట్టేస్తే సరి ;) మీ మాట మాత్రం మర్చిపోను. భవిష్యత్తులో బాగా పనికొస్తుందేమో ;) ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23892024509102456102010-01-26T12:04:26.103+01:002010-01-26T12:04:26.103+01:00@ చైతన్య,
ధన్యవాదాలు :)
బొమ్మ నాక్కూడా బాగా నచ్చిం...@ చైతన్య,
ధన్యవాదాలు :)
బొమ్మ నాక్కూడా బాగా నచ్చింది. వీలు చూసుకుని ఆ 235 టెస్టులు అప్పుడప్పుడూ చెప్తూ ఉంటాను లెండి ;)
@ గురువు గారూ,
మీరు ఆశీర్వదించారంటే అభీష్టం నెరవేరినట్టే :)
@ కల్పన గారూ,
నా బ్లాగుకి స్వాగతం. మీకు నేను రాసింది నచ్చడం చా...లా సంతోషంగా ఉంది :) :)
@ భావన గారూ,
అరెరే.. ఈ విషయం నాకు తట్టనేలేదు సుమీ :( :( ఈ సారి ఏదైనా మొక్కుకునే ప్రోగ్రాం ఉంటే..ఈ విషయం తప్పక దృష్టిలో ఉంచుకుంటానని మాటిస్తున్నాను అధ్యక్షా :)
@ శరత్ గారూ,
పోన్లెండి. నా పోస్టు వాళ్ళ మీ టెన్షన్ తీరిపోయింది :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52954905828020039752010-01-24T03:02:26.566+01:002010-01-24T03:02:26.566+01:00బావుంది మీ బుడగ జిగురు మొక్కు..బావుంది మీ బుడగ జిగురు మొక్కు..Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-16310704878531893912010-01-20T07:25:14.689+01:002010-01-20T07:25:14.689+01:00డాటరు మధురవాణి గారో .. మీ పోస్టు చదువుతూ నేను బబూల...డాటరు మధురవాణి గారో .. మీ పోస్టు చదువుతూ నేను బబూల్గం మింగేసా. దీనికి మీరే బాద్యులు ..!సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4242908974790796732010-01-18T11:00:09.628+01:002010-01-18T11:00:09.628+01:00భలే సరదాగా వ్రాసారండి. Good Narrationభలే సరదాగా వ్రాసారండి. Good NarrationRajanhttp://naagola.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91869517547356193302010-01-16T16:42:10.378+01:002010-01-16T16:42:10.378+01:00హ హ టపా బాగుందండీ, యాహూ స్మైలీస్ మరింత అందాన్నిచ్చ...హ హ టపా బాగుందండీ, యాహూ స్మైలీస్ మరింత అందాన్నిచ్చాయి :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6594051632302873022010-01-16T14:30:37.849+01:002010-01-16T14:30:37.849+01:00మీ పోస్ట్ బాగుంది,పోస్ట్ మద్యలోని పిక్చర్స్ చాలా బ...మీ పోస్ట్ బాగుంది,పోస్ట్ మద్యలోని పిక్చర్స్ చాలా బాగున్నాయండి.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90031427586853227132010-01-16T14:15:01.390+01:002010-01-16T14:15:01.390+01:00బాగుంది బబుల్గం వ్రతం. బొమ్మ ఇంకా బాగుంది. ఈసారిను...బాగుంది బబుల్గం వ్రతం. బొమ్మ ఇంకా బాగుంది. ఈసారినుంచి ఏది కావలనిపిస్తే ఆ మొక్కు మొక్కేసుకుంటూ ఉండండి. All the best.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-55521698811330746272010-01-16T13:52:33.661+01:002010-01-16T13:52:33.661+01:00భలే భలే....బబుల్ గమ్ మొక్కు! పనిలో పని కమెంట్ పెట్...భలే భలే....బబుల్ గమ్ మొక్కు! పనిలో పని కమెంట్ పెట్టినవాళ్ళకి కూడా తలారెండు అని మొక్కుకుంటే మజాగా ఉండేది కదండి:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-44672488495642647732010-01-16T12:44:39.890+01:002010-01-16T12:44:39.890+01:00బాగుందండీ.. చాలా సహజంగా, సరదాగా సాగింది టపా అంతా.....బాగుందండీ.. చాలా సహజంగా, సరదాగా సాగింది టపా అంతా.. కాసిన్ని చాక్లెట్లు కలిపితే మంచి హాస్య కథ అయ్యేది కదా..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35002604078987877572010-01-16T06:49:21.135+01:002010-01-16T06:49:21.135+01:00మీ పోస్ట్ మద్యలోని పిక్చర్స్ చాలా బాగున్నాయండి . మ...మీ పోస్ట్ మద్యలోని పిక్చర్స్ చాలా బాగున్నాయండి . మీ పోస్ట్ కూడా బాగుంది . ఈ మొక్కు సంగతి మా పిల్లలకి తెలీకుండా చూడాలి .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5773544607328908272010-01-15T16:06:04.903+01:002010-01-15T16:06:04.903+01:00బబుల్ గం మింగితే ఏమీ కాదని ఎక్కడో విన్నాను కానీ అద...బబుల్ గం మింగితే ఏమీ కాదని ఎక్కడో విన్నాను కానీ అది నిజమేనా డవుటుగా వుండేది. పిల్లలు అది నములుతున్నప్పుడల్లా కాస్త దడగా వుండేది - హమ్మయ్య మీ పోస్టుతో అది లేకుండా పోయింది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.com