tag:blogger.com,1999:blog-2065272087637234494.post3804976861901139698..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: మార్పూ.. మనసూ!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-90693317933398053222011-12-19T15:58:34.508+01:002011-12-19T15:58:34.508+01:00@ నిషిగంధ,
హహ్హహ్హా నిషీ.. అవును.. మొన్నామధ్య రహస్...@ నిషిగంధ,
హహ్హహ్హా నిషీ.. అవును.. మొన్నామధ్య రహస్యంగా కలలో వెళ్ళి నేస్తం వాళ్ళింట్లో రెండ్రోజులు ఉండి వచ్చానుగా! ;) :D
థాంక్యూ సో మచ్ డియర్.. :)

@ ఏకాంత్,
మీకూ, మీ స్నేహితురాలికీ బోల్డు ధన్యవాదాలండీ.. ఈ విషయంలో మనందరి భావాలు దాదాపు ఒకటేనన్నమాట.. Nice to hear from you and your friend! :)

@ పద్మవల్లి,
హుమ్మ్.. నిజమే.. రేపటి నుంచీ అన్నీ అలాగే ఉంటాయి కదా ఒక్క మనం తప్ప.. :(
మీరు చెప్పిన రెండు విషయాలూ బాధ పెడతాయనుకుంటాను.. జ్ఞాపకాలు వేధిస్తాయా ఓదారుస్తాయా అంటే.. హుమ్మ్.. అన్నీ రకాల జ్ఞాపకాలూ ఉంటాయిగా మరి!

కుప్పిలి పద్మ గారి expression సూపర్ కదా అసలు! ఆ వాక్యాల్ని నా బ్లాగ్ముఖంగా మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసినందుకు బోల్డు థాంకులు మీకు.. :))

@ మౌనముగా మనసు పాడినా,
ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86936925852593743922011-12-19T15:46:53.441+01:002011-12-19T15:46:53.441+01:00బాగుందిబాగుందిమౌనముగా మనసుపాడినాhttps://www.blogger.com/profile/14434548839598698210noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91546585581604853992011-12-19T15:25:00.846+01:002011-12-19T15:25:00.846+01:00@ కొత్తావకాయ గారూ,
చా.. అలా ఎందుకనుకుంటానండీ! కాస్...@ కొత్తావకాయ గారూ,
చా.. అలా ఎందుకనుకుంటానండీ! కాస్త హడావుడిలో రాసానేమో.. పొరపాటు దొర్లిందని చూసుకోలేదు. సరిదిద్దినందుకు బోల్డు ధన్యవాదాలు. :)

@ నిర్మల్ గారూ,
అయ్య బాబోయ్.. నాకంత అర్హత లేకపోయినా కాసేపు మీ ప్రశంస చూసి మునగచెట్టు చిటారు కొమ్మల దాకా వెళ్ళిపోయానండీ.. థాంక్యూ సో మచ్.. :))

@ బాలు,
అబ్బ.. ఒకే వాక్యంగా ఎంతందంగా వ్యక్తీకరించారండీ.. సూపర్! బోల్డు ధన్యవాదాలు.. :)

@ చందు S,
How sweet! మీ కామెంట్ చూసి మురిసి ముక్కలైపోయానంటే నమ్మండి... :D
మీరు పోస్టులే కాదు కామెంట్స్ కూడా బ్రహ్మాండంగా రాస్తారన్నమాట.. :))) ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీ కామెంట్.. థాంక్యూ సో మచ్! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-32879026450299701602011-12-19T12:51:23.725+01:002011-12-19T12:51:23.725+01:00@ రాజ్ కుమార్,
ఆ చుక్కల భావమేమి రాజకుమారా.. :)
@ ...@ రాజ్ కుమార్,
ఆ చుక్కల భావమేమి రాజకుమారా.. :)

@ హర్ష భారతీయ,
ధన్యవాదాలండీ! :)

@ చిన్ని ఆశ గారూ,
నిజమేనండీ.. బాగా చెప్పారు.. నిన్న నేటికన్నా ఎప్పుడూ మధురమే..
నేను రాసింది మీకు నచ్చినందుకు సంతోషం.. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. :)

@ రసజ్ఞ గారూ,
హహ్హహ్హా.. ఊ ఊహూ భాషలో మెచ్చుకున్నారన్నమాట నన్ను.. థాంక్యూ థాంక్యూ.. :))

@ లత గారూ,
ధన్యవాదాలండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-79357747070607366462011-12-16T12:15:49.973+01:002011-12-16T12:15:49.973+01:00@ జ్యోతిర్మయి, మాలా కుమార్,
ధన్యవాదాలండీ.. :)
@ ...@ జ్యోతిర్మయి, మాలా కుమార్,
ధన్యవాదాలండీ.. :)

@ శ్రీనివాస్, కిరణ్..
అన్నా చెల్లెళ్లిద్దరూ పొగిడారా, వెక్కిరిస్తున్నారా.. ఆయ్!
థాంక్యూ.. :))

@ సునీత గారూ,
హుమ్మ్.. ఐదు సార్లా.. :(
ఉన్న చోటు మారిన ప్రతీసారీ మళ్ళీ కొత్తగా ఇదే మొదటిసారన్నట్టు ఈ బాధ అనుభవిస్తూనే ఉంటాం కదా!
థాంక్యూ!

@ శిశిర, వేణూ..
ఇదిగో పిల్లలూ.. మీరిద్దరూ కలిసి ఎంచక్కా నన్నిలా పొగిడేసి వెళ్ళిపోయారు. నేనేమో అప్పటి నుండి మబ్బుల్లో విహరిస్తూనే ఉన్నాను.. మర్యాదగా వచ్చి నన్నిప్పుడు నేల మీదకి దించండి.. :D
Thank you so much my dear friends! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6427203686738012082011-12-16T12:07:31.323+01:002011-12-16T12:07:31.323+01:00@ నేస్తం,
ఉహూ.. నాకు థాంక్స్ వద్దు.. లవ్ మాత్రం చా...@ నేస్తం,
ఉహూ.. నాకు థాంక్స్ వద్దు.. లవ్ మాత్రం చాలు.. అదొక్కటీ తీసుకుంటాలే! ;)
కాసేపు పరకాయ ప్రవేశం చేసి నీ మనసులోకి వచ్చేసి రాసాన్లే.. :))))
హమ్మయ్యా.. నీకు నచ్చిందిగా.. నేను హ్యాపీ.. :)

@ శశి కళ,
అబ్బా.. మీ కామెంట్ కి సూపర్ లైక్ అండీ శశి గారూ.. మరి కృష్ణప్రేమతో పోల్చి చెప్పారుగా.. అందుకనన్నమాట! థాంక్యూ థాంక్యూ.. :)

@ లలిత,
అంటే, ఇలాంటి పరిస్థితి మనమూ ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉంటాం కదా.. అదీ గాక స్నేహితురాలి మనసు మనకి తెలీకుండా ఉంటుందా. అందుకని ఇలా అలవోకగా రాయగలిగానేమో! ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-30403356150858551422011-12-14T04:44:17.042+01:002011-12-14T04:44:17.042+01:00మధురా.. మళ్ళీ ఇంకోసారి... మనసులో దూరి చూసినట్టు ఎం...మధురా.. మళ్ళీ ఇంకోసారి... మనసులో దూరి చూసినట్టు ఎంత బాగా వర్ణించావో, వీడ్కోలు బాధ, బెంగ. అది నాకు బాగా తెలుసు. ఈరోజు వరకు అక్కడున్న చెట్లూ, పుట్టలూ, మనుషులూ, ప్రాణం ఉన్నవీ లేనివీ అన్నీ అలాగే ఉంటాయి, కానీ రేపటి నుండీ మనం మాత్రమే అక్కడ ఉండం అన్న ఫీలింగ్..హుమ్..
మనం అక్కడ ఉండం అన్నదా, లేక మనం లేక పోయినా అందరూ అలాగే బాగానే ఉంటారు అన్నదా ఎక్కువ బాధ పెట్టేది అనేది నాకెప్పుడూ అనుమానమే.
ఇల్లు, ఉద్యోగం, వూరు ... వదిలింది ఏదైనా గానీ తప్పని,తప్పించుకోలేని ఒక సంధికాలం. ఆ జ్ఞాపకాలు మనల్ని వేదిస్తాయా, ఓదారుస్తాయా అనేది వాటితో మనకున్న అనుబంధాన్ని బట్టి ఉంటుందనుకుంటా.

సరిగ్గా ఇలాంటి పరిస్థితులే కాకపోయినా, కొంచెం ఇలాంటి ఫీలింగ్స్ గురించే, కుప్పిలి పద్మ రాతలు చెప్పాను గుర్తుందా?
"అప్పుడప్పుడూ మనసులో కలిగే బెంగ,: ఇల్లు ఖాళీ చేసి వెళ్ళినప్పుడు, వూరు ఖాళీ చేసినపుడు, మనసు ఖాళీ చేసుకుంటున్నపుడు వుండే బెంగ. ఒక సజీవమైన చలనంలో ఉన్నా జీవిత దశను అటక మీదకి ఆల్బంలోకి సర్దేస్తున్నట్టు కలిగే బెంగ."
"గడిచి వచ్చిన జీవితాన్ని, ఎప్పుడైనా నెమరువేసుకుంటే, మనం దాటి వచ్చిన మజిలీలు, మార్చుకున్న దారులు తియ్యటి జ్ఞాపకాలుగా గుర్తొస్తాయి."పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57029001891342603742011-12-13T03:00:41.474+01:002011-12-13T03:00:41.474+01:00షరామామూలుగా భావుకత్వం పొంగిపోర్లింది :))
kekaa :)షరామామూలుగా భావుకత్వం పొంగిపోర్లింది :))
kekaa :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-3099348322986534662011-12-11T09:30:00.760+01:002011-12-11T09:30:00.760+01:00When I shared this article with one of my friend.....When I shared this article with one of my friend...here is the paravasam she replied to me. This reply belongs here so posting it here. Please excuse me for not typing in telugu.

Bhavaalu ave aina...naa Padajalam inta paravasanni ivvaledemo...

Really thanks for this article...

Naa voohalake madhura tana ink to dressed up anipinchindi.. Language is the dress of thought kabatti...

And I came to know something we all know but pretend to ignore is.. I am not the only one with these thoughts..ఏకాంత్https://www.blogger.com/profile/15825302551452978469noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38693397967006415262011-12-10T22:00:43.468+01:002011-12-10T22:00:43.468+01:00Bravo!!! :)Bravo!!! :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-74704868077114690612011-12-10T13:50:19.952+01:002011-12-10T13:50:19.952+01:00మధురా, నువ్వు నేస్తం ఇంట్లో రెండ్రోజులు ఉండి వచ్చా...మధురా, నువ్వు నేస్తం ఇంట్లో రెండ్రోజులు ఉండి వచ్చావా!?!? తన పరిస్థితిని ఇంతలా మనసుకి పట్టించుకుని అక్షరాల్లో పెట్టావ్!! చాలా బావుంది! :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-74852030516395433202011-12-10T10:44:06.115+01:002011-12-10T10:44:06.115+01:00మరీ అంత దగ్గరగా ఒచ్చి చెప్తారే?
బాగా చెప్పగలనన్న అ...మరీ అంత దగ్గరగా ఒచ్చి చెప్తారే?
బాగా చెప్పగలనన్న అహంకారం కాకపోతే!Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82585609778959178042011-12-10T09:54:17.156+01:002011-12-10T09:54:17.156+01:00నువ్వును మీరు తో రిప్లేస్ చేసుకుని శిశిర గారి కామె...నువ్వును మీరు తో రిప్లేస్ చేసుకుని శిశిర గారి కామెంట్ మళ్ళీ చదువుకోండి. చాలా బాగారాశారు.. మార్పుతో డీల్ చేసిన ప్రతి ఒక్కరికి అరే ఇవి నా ఫీలింగ్సే అనిపించేలా.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-33630514533219086892011-12-10T08:13:36.356+01:002011-12-10T08:13:36.356+01:00జ్నాపకాల పందిరిలో జాజిపూల ఊసులన్నీ వెన్నెల వాకిట్ల...జ్నాపకాల పందిరిలో జాజిపూల ఊసులన్నీ వెన్నెల వాకిట్లో విరబూసినట్టుగా...అధ్బుతంగా చెప్పారు.Baluhttps://www.blogger.com/profile/04333831701221095508noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-28953617184997760612011-12-10T04:58:11.927+01:002011-12-10T04:58:11.927+01:00Manasukavi madhuravani Garu.superbManasukavi madhuravani Garu.superbnirmalhttps://www.blogger.com/profile/10794027352339906992noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8257666294116877892011-12-10T04:44:53.758+01:002011-12-10T04:44:53.758+01:00చాలా బావుంది మధురాచాలా బావుంది మధురాలతhttps://www.blogger.com/profile/18385139616068347795noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-31672449135004581072011-12-10T00:19:33.239+01:002011-12-10T00:19:33.239+01:00ఊ బాగా వ్రాశారు! ఊ అద్భుతంగా వ్రాశారు! ఊహూ అసామాన్...ఊ బాగా వ్రాశారు! ఊ అద్భుతంగా వ్రాశారు! ఊహూ అసామాన్యంగా వ్రాశారు!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54337987233937918602011-12-09T22:53:44.090+01:002011-12-09T22:53:44.090+01:00చాలా బాగుంది మధురవాణి గారూ! రంధ్రాన్వేషణ అనుకోకండి...చాలా బాగుంది మధురవాణి గారూ! రంధ్రాన్వేషణ అనుకోకండి కానీ, చంద్రిక అంటేనే వెన్నెల కదా.. "శరచ్చంద్రిక వెదజల్లే వెన్నెల మెరుపులు.."కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-84035574811938592762011-12-09T22:46:26.602+01:002011-12-09T22:46:26.602+01:00నిన్న నేటికన్నా ఎప్పుడూ మధురమే, జీవితంలో కలిగే మార...నిన్న నేటికన్నా ఎప్పుడూ మధురమే, జీవితంలో కలిగే మార్పులలో ఎన్నిటితోనో మనసు బంధం పెంచుకుంటుంది. చదువుతున్నంతసేపూ మనసుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఎప్పటిలా మీ రచన అద్భుతం "మధుర వాణి" గారూ!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52726735109789519222011-12-09T19:03:00.271+01:002011-12-09T19:03:00.271+01:00అయినా అసలు 'మార్పు' అన్న మాట వింటే చాలు.. ...అయినా అసలు 'మార్పు' అన్న మాట వింటే చాలు.. మనసుకి ఎందుకో అంత ఉలికిపాటు! అప్పుడే కొత్తగా పరిచయమైన రోజునేమో నువ్వెవరివో పరాయివన్నట్టు, నీతో నాకేంటి అన్నట్టు కళ్ళెగరేసి పొగరుగా చూస్తుంది. రోజుల పేజీలు తిప్పేస్తూ పోయిన కొద్దీ తనకే తెలీకుండా బోల్డంత మమకారం పెంచేసుకుని 'నువ్వంటూ రాక మునుపు నేనెలా ఉన్నానో' అన్న స్పృహే కోల్పోతుంది
Hmm chala bhaga chepparu ....HarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-45495467138174384422011-12-09T18:28:21.360+01:002011-12-09T18:28:21.360+01:00................................రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90432066358345889242011-12-09T17:45:45.185+01:002011-12-09T17:45:45.185+01:00రూపమే లేని మనసుకి అక్షరాలతో రూపునిచ్చే శిల్పివి అన...రూపమే లేని మనసుకి అక్షరాలతో రూపునిచ్చే శిల్పివి అనిపిస్తావు మధురా నువ్వు నాకు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-46897280990508045442011-12-09T17:43:18.618+01:002011-12-09T17:43:18.618+01:00కనీసం ఓ ఐదు సార్లు ఈ బాధ అనుభవించి ఉంటాను మధూ! చాల...కనీసం ఓ ఐదు సార్లు ఈ బాధ అనుభవించి ఉంటాను మధూ! చాలా బాగా చెప్పావు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86077688765735624102011-12-09T17:25:11.614+01:002011-12-09T17:25:11.614+01:00చాలా బాగా రాసావు మధు .చాలా బాగా రాసావు మధు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57518692308775362632011-12-09T16:57:16.395+01:002011-12-09T16:57:16.395+01:00షరామామూలుగా భావుకత్వం పొంగిపోర్లిందిషరామామూలుగా భావుకత్వం పొంగిపోర్లిందిశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.com