tag:blogger.com,1999:blog-2065272087637234494.post3748175184041111936..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: మా ఇంటబ్బాయ్ వంట! -2మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-54115426558123084982012-08-08T15:22:04.914+02:002012-08-08T15:22:04.914+02:00@ దీప,
ఎప్పుడో రెండేళ్ళ కిందట రాసిన పోస్టుని మళ్ళీ...@ దీప,
ఎప్పుడో రెండేళ్ళ కిందట రాసిన పోస్టుని మళ్ళీ గుర్తు చేసారండీ. నేను కూడా మళ్ళీ నవ్వుకున్నా. అంత పాత పోస్ట్ చదివి వ్యాఖ్య రాసినందుకు బోల్డు ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91200757555052609172012-08-03T14:42:11.538+02:002012-08-03T14:42:11.538+02:00ఇప్పటిదాకా మొత్తం జీవితంలో తిన్న అన్నీ కోడిగుడ్డు ...ఇప్పటిదాకా మొత్తం జీవితంలో తిన్న అన్నీ కోడిగుడ్డు పొరటుల్లోకీ.. ఇదే అత్యుత్తమమైనదీ, శ్రేష్ఠమైనదీ మరియూ రుచికరమైనదీ అట!

chaala navochindi. Andaru alane anukuntaremo:D..
very nice post.deepahttps://www.blogger.com/profile/07034743770628524106noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83809116380140134962011-02-24T15:12:33.241+01:002011-02-24T15:12:33.241+01:00@ స్ఫురిత,
హహ్హహా.. అక్షింతలు వేసేసానంటారా?:D
అవున...@ స్ఫురిత,
హహ్హహా.. అక్షింతలు వేసేసానంటారా?:D
అవునా.. అలాగయితే మీరు కొత్త మార్గాలేవన్నా కనిపెట్టాలండీ! ;) ప్రస్తుతానికి నాకా సమస్య లేదులెండి..నీ బ్లాగు నీకు నచ్చింది రాస్కో అంటాడు మా ఇంటబ్బాయి. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38566888538973464992011-02-21T19:14:10.279+01:002011-02-21T19:14:10.279+01:00అప్పుడే మీ ఇంటబ్బాయికి బ్లాగ్ముఖం గా అక్షింతలు మొద...అప్పుడే మీ ఇంటబ్బాయికి బ్లాగ్ముఖం గా అక్షింతలు మొదలెట్టేసారన్నమాట..ఐనా పాపం మంచి అబ్బాయి లాగే వున్నారు...మా వారు ఎంత indirect గా రాసినా కనిపెట్టేసి యుధ్ధానికొచ్చేస్తున్నారు...:)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-40355777214154948902010-12-02T10:18:23.326+01:002010-12-02T10:18:23.326+01:00@ హరీష్,
అయితే సరేనండీ.. వంట నేర్పించడాన్ని మీరు ...@ హరీష్,
అయితే సరేనండీ.. వంట నేర్పించడాన్ని మీరు కర్మలాగా కాకుండా ఖర్మలాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి.. నేనిచ్చిన ఆశీస్సుని అర్జెంటుగా వెనక్కి తీసేసుకుంటున్నా! ;)
హహ్హహ్హా.. ఒక్క జిందాబాద్ చెప్పలేదు అన్నందుకు భలే పొగిడేసారుగా! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70760165579668473832010-12-02T06:54:05.637+01:002010-12-02T06:54:05.637+01:00బాబోయ్ మధు గారు..! కొంపదీసి మీ మాట నిజమయిపోదుగా?? ...బాబోయ్ మధు గారు..! కొంపదీసి మీ మాట నిజమయిపోదుగా?? ఎందుకంటే వంట లో నన్ను హెల్ప్ చెయ్యమంటే చేస్తాను గాని , నేనే వంట నేర్పాలని అంటే మాత్రం నిజం గా అది నా ఖర్మే tensiongigitjari!
ఇకపోతే జిందాబాద్ అంటారా, నేను మీకు ప్రతిపక్షం కాదు గాని, స్వపక్షం. అంటే నేను కుడా అలంటి అబ్బాయినే కదా అని తనని సపోర్ట్ చేస్తున్నా అంతే.. అయినా మీ ఇంటబ్బాయి ఆసక్తిని గమనించి ప్రోత్సహించి, ఆ వంట ఎలా వున్నా తిని, ఆ విశేషాలని మా అందరితో పంచుకుని, మీ ఇంటబ్బాయి ప్రావీణ్యాన్ని ఇలా నలుదిశలా వ్యాపిమ్పజేస్తున్నందుకు మీకు జోహర్లు,ఇంకా బోల్డన్ని జిందాబాద్ లు. ఒక్క పోరటుతోనే ఆయన ఇంత పేరు సంపాదిన్చేసారంటే (అసలు పేరు మీరు ఇంకా చెప్పలేదు మరి sigh ) అది మీ చలవే. tepuktangan

.... హరీష్హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53609789169808803822010-12-01T10:34:56.642+01:002010-12-01T10:34:56.642+01:00@ హరేకృష్ణ,
ఏదో ఫ్లో లో అలా చెప్పేస్తామండీ.. మీరొచ...@ హరేకృష్ణ,
ఏదో ఫ్లో లో అలా చెప్పేస్తామండీ.. మీరొచ్చి ఇలా గట్టిగా అడిగితే ఏం చెప్తాం! ఏ మాటకామాటే.. భలేగా గుర్తుంచుకున్నారే! పోకిరి ఎన్ని సార్లు చూశారు సార్ మీరు?

@ హరీష్,
మీరు కూడా ప్రతిపక్షమేనా! నాకు జిందాబాద్ చెప్పలేదుగా! :( వంట నేర్చుకునే వారు సాధారణంగా ఆమ్లెట్, పొరటుతోనే మొదలెట్టేస్తుంటారు. ఎందుకంటే అవే చాలా సులువు మరి! వాటితో పాటు మీకు దోసెలు వెయ్యడం కూడా వచ్చిందంటే.. పాకశాస్త్ర ప్రావీణ్యం సగం సంపాదించినట్టే! మీరేం బాధపడకండి.. మీ ఇంటమ్మాయ్ ని ఒప్పించడం ఏమి ఖర్మ.. మీరే తనకి నేర్పించాల్సి వస్తుందేమో! ;)

@ శివరంజని,
ఇది మరీ బాగుంది.. అసలు నేను ఒక్క పేరైనా పెట్టానా అని నిలదీస్తున్నాను అధ్యక్షా! మన పోకిరి అంటే.. ఏమో అలా అనేసాను. ఫ్యానా అంటే.. మరీ అష్టా చేమ్మాలో స్వాతి అంత కాదులే గానీ కొంచెం ఫ్యాన్ నే! ;)

@ sanju -The king!!!,
మీరు మరీనండీ.. laptop లో ఆటలాడుకునే వాళ్ళు వంట చేయకూడదని రూల్ లేదుగా! ;) pacman ఇంకా ప్రజలు ఆడుతున్నారు. దానికి నేనే సాక్ష్యం. అయినా పచ్మన్ ఒక్కటనేముంది చెప్పండి..బోల్డన్ని గేమ్స్ ఉంటున్నాయిగా.. ఏదో ఒకటి.. ఆడటం మాత్రం గ్యారెంటీ! నాకు తెలిసిన పేరు కాబట్టి అది చెప్పాను. ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78045897918036572852010-12-01T10:17:44.470+01:002010-12-01T10:17:44.470+01:00@మాలా కుమార్,
చూశారా మరి.. ఎంత తెలివో నాకు! ;)
@ ...@మాలా కుమార్,
చూశారా మరి.. ఎంత తెలివో నాకు! ;)

@ ఇందు,
నా పోస్టు మిమ్మల్ని నవ్వించినందుకు సంతోషంగా ఉంది. మా ఇంటబ్బాయ్ కూడా అచ్చు ఇలాగే అన్నాడండీ.. ఏంటో నాకు వంటబ్బాయ్ అన్నట్టు వినిపిస్తోంది అని. ;)

@ ఆ.సౌమ్య,
ఉక్కిరి అనే పదం ఇదే మొదటిసారి నేను వినడం. నాకూ తెలీదు మరి.. రెండూ ఒకటో కాదో!

@ మనసు పలికే,
హహ్హహ్హా.. పని రానప్పుడు కనీసం మాటలతో కోటలు కట్టడమన్నా వచ్చి ఉండాలి కదా అపర్ణా మరి! ;)

@ భాను,
హెంత బాగా వంట చేశారో అని మెచ్చుకోడం తప్ప నేను వేరే ఏవీ అనలేదు కదండీ! అయినా ఇంటబ్బాయ్ అనుమతితోనే ఇలా బ్లాగుకెక్కించాను. అది సరే గానీ, మీ ఇంటమ్మాయ్ ఈమెయిల్ ఇవ్వండి ఓసారి.. మీ చేత కూడా వంట చేయించమని రికమెండ్ చేస్తాను. ;)

@ మనసు పలికే, భాను,
ఇరువర్గాల వాదన విన్నాక.. మీ ఇద్దరు చెప్పిందీ కరక్టే అని విన్నవిస్తూ.. రెండు రకాల వాళ్ళూ ఉంటారని ఒప్పుకుంటున్నాం. ఇదివరకు అపర్ణ చెప్పిన రకం వాళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో సాయి ప్రవీణ్ గారు చెప్పినట్టు సీన్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ;)

@ భరత్ నూనేపల్లి,
ధన్యవాదాలండీ! :)

@ అనానిమస్ 2,
మీ లాజిక్ భలే ఉందండీ! మీకలా అనిపించిందా? వీలుని బట్టి తొందరగా రిప్లైలు ఇవ్వాలనే ప్రయత్నిస్తున్నానండీ.. సాధారణంగా కొత్త పోస్టు వెయ్యడానికి నాకు ప్లాన్ ఏమీ ఉండదు. ఏదన్నా ఆలోచన వచ్చి, టైం కూడా దొరికితే అప్పటికప్పుడు రాసేసి వెంటనే పోస్ట్ చేస్తాను. మీ కామెంట్ చూసినప్పుడు కొత్త పోస్ట్ వేస్తానా అనుకున్నాను. మీ నోటిమాటో ఏమో గానీ అనుకోకుండా వెంటవెంటనే రెండు పోస్ట్స్ పెట్టాను. థాంక్యూ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-21572934048541207852010-11-28T15:46:36.983+01:002010-11-28T15:46:36.983+01:00పాపం, laptop లో చక్కగా pacman ఆడుకునే మనిషి చేత వం...పాపం, laptop లో చక్కగా pacman ఆడుకునే మనిషి చేత వంట చేయించి , దాన్ని బ్లాగ్ చేస్తారా....అయిన ఇంకా ప్రజలు pacman ఆడుతున్నారా ?tankmanhttps://www.blogger.com/profile/09274058712552544174noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-63003329091054330192010-11-26T07:39:32.149+01:002010-11-26T07:39:32.149+01:00పాపం కదా ? ఇంటబ్బాయ్ చేత వంట చేయించి తినేసి మరి ఇన...పాపం కదా ? ఇంటబ్బాయ్ చేత వంట చేయించి తినేసి మరి ఇన్ని పేర్లు పెట్టారా ??????
మీరు మహేష్ బాబు ఫాన్ ఆ ? ఎందుకంటే మన పోకిరి అన్నారు కదా ...శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-27803581889202251782010-11-25T18:15:38.954+01:002010-11-25T18:15:38.954+01:00@ అనానిమస్,
హహ్హహ్హా.. అలా అంటారా? అంటే.. అదీ.. మర...@ అనానిమస్,
హహ్హహ్హా.. అలా అంటారా? అంటే.. అదీ.. మరి.. కార్తీక పౌర్ణమి రోజు గుడ్డు తినడమేంటీ అని అందరూ ఇబ్బంది పడతారు కదండీ.. అందుకని అలా లడ్డూలూ అవీ పెట్టానన్నమాట!
అయినా నాకు తెలీకడుగుతాను.. ఎక్కడో పక్క కిటికీలో ఉన్న లడ్డూలు ఇక్కడున్న వంటని డామినేట్ చేయడమేవిటండీ మరీ విడ్డూరం కాకపోతేనూ! ఇదొక్కటే పెద్ద మహా గొప్ప వంటని బడాయి కాకపోతేనూ! ;)

@ సాయి ప్రవీణ్,
నాకు జిందాబాద్ చెప్పరు కదూ! :( అందుకని మీ కామెంట్ కి రిప్లై ఇక్కడ రాయను. పైన శ్రీనివాస్ పప్పు గారికి ఏం చెప్పానో వెతికి చూసుకుని మీరే చదువుకోండి. ;)

@ లత,
నా పోస్ట్ చూసి మీకు కొంచెమైనా నవ్వొచ్చిందంటే సంతోషమే కదండీ! :)
ఎవరైనా ఈజీగానే చేయగలరనుకోండి.. కానీ, వంటలో అ,ఆ లు ఉంటాయని కూడా తెలీని వాళ్ళు చేయాలంటే అదొక పెద్ద ప్రహసనమే కదండీ ఈ పోస్టులో చెప్పినట్టు. ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-79354017753683531412010-11-25T18:06:00.014+01:002010-11-25T18:06:00.014+01:00@ పద్మార్పిత,
హహ్హహ్హా.. భలే చెప్పారే! :)
@ మురళి...@ పద్మార్పిత,
హహ్హహ్హా.. భలే చెప్పారే! :)

@ మురళి,
హహ్హహ్హా.. గట్టి పాఠమే చెప్పారుగా! అలాగేనని మాటిస్తున్నాం అధ్యక్షా! :)

చాలా ప్రయత్నాల తర్వాత నా బ్లాగు ఓపెన్ అయ్యిందన్నారు..అదేంటో అర్థం కాలేదు మురళీ గారూ!

@ నేస్తం,
హేం చేస్తాం నేస్తం.. హేంటో.. చిన్నప్పటి నుంచీ హిలా త్యాగశీలిలా కష్టాల్ని భరించడం హలవాటైపోయింది.. :)

@ జేబి - JB,
అందుకే కదండీ.. ఎంచక్కా లడ్డూలు, అరిసెలూ కూడా పెట్టింది. అవి మీరు మిస్సయిపోయినట్టున్నారు! :)

మంచబ్బాయిలు = మంచి + అబ్బాయిలు :)

@ మంచు,
మీరు మరీ అంత ఆలోచించీ.. చించీ.. అక్కడ లేని అర్థాలు వెతుక్కోకండీ! :-)

@ శ్రీనివాస్ పప్పు,
ఇదన్యాయం..అక్రమం..ఘోరం.. నేరం..మహా పాపం.. ఇప్పుడు కూడా నాకు జిందాబాద్ లేదా అయితే! :( నేను తీవ్రాతితీవ్రంగా.. మహా తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్షా! :)

@ సునీత,
ధన్యవాదాలండీ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-31632092475700998232010-11-25T17:27:30.231+01:002010-11-25T17:27:30.231+01:00@ వేణూ శ్రీకాంత్,
అవునండీ..మొత్తానికి తినగాలిగాం. ...@ వేణూ శ్రీకాంత్,
అవునండీ..మొత్తానికి తినగాలిగాం. ;) అవైతే చేయడం సులువు కదండీ.. అందుకేనేమో వాటితో వంటకి శ్రీకారం చుడతారు అందరూ! నేనైతే టీ పెట్టడంతో మొదలెట్టాను. :)

@ జాబిలి,
చదువుతారు అందం కంటే చూస్తారు అనడం కరక్టేమో.. అది కూడా ఏదో నా కళ్ళ నీళ్ళు తుడవడానికన్నట్టు. ;)

@ జయ,
ఇంక ఎప్పటికీ ఇంటబ్బాయ్ చేతనే వంట చేయించేంతటి మహా అదృష్టం నాకు పట్టే అవకాశం లేనట్టే ఉందండీ చూడబోతే! ;) పోన్లెండి.. ఏదోకటి ఆరగించారు కదా! అదే సంతోషము :)

@ కృష్ణప్రియ,

@ swapna@kalalaprapancham,
ఎన్ని రకాల వంటలు నేర్చుకోగలరు అనేది నేర్పించేవాళ్ళని బట్టి అస్సలు ఉండదు స్వప్నా..నేర్చుకునే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళని బట్టే ఉంటుంది. కాబట్టి, ఇందులో నేను చేయగలిగిందేమీ లేదు.
ఎంచక్కా వంటలు చేయడం వచ్చిన శ్రీవారు ఉంటే.. ఏది కావాలంటే అది తినచ్చు అని నువ్వనుకుంటున్నట్టే.. అచ్చంగా అలాగే అబ్బాయిలు కూడా అనుకుంటూ ఉంటారు.. శ్రీమతికి వంట చేయడం వస్తే బాగుంటుంది అని. కాబట్టి, చివరికి ఎవరో ఒకరికి తప్పదు. ఆ ఒకరూ ఎవరనేది వారి వారి అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట! ;)

కార్తీక పౌర్ణమి రోజు గుడ్డు ఏంటీ అని ఎవరో ఒకరు అక్షింతలు వెయ్యకముందే నేనే ఆ విషయం చెప్పేసానన్నమాట! ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-1397184257570149182010-11-24T12:52:03.572+01:002010-11-24T12:52:03.572+01:00మధుగారూ .. ఏది ఏమైనా అప్పటికప్పుడు నేర్చుకుని మీ వ...మధుగారూ .. ఏది ఏమైనా అప్పటికప్పుడు నేర్చుకుని మీ వంటబ్బాయిగారు (సారీ ఇంటబ్బాయి గారు ) అంత రుచిగా వండేసారు కాబట్టి .. ఇంటబ్బాయి జిందాబాద్ ..

నేను కుడా ఆమ్లెట్ తోనే మొదలుపెట్టానండి (నేను వండుకుని తినాల్సివచింది లెండి ఒక 4 రోజులు ).. ఆ 4 రోజులూ, ఒక పూట పొరటు, తరవాత ఆమ్లెట్, మల్లి పొరటు, మల్లి ఆమ్లెట్. ఇలా ఆ రెండిన్తినే మార్చి మార్చి వండుకున్నాను..ఇంకేమి వండటం రాదు మరి.. సరే ఇన్ని తిప్పలు ఎందుకని ఇంటికి వెళ్ళినపుడు నాకు కూరలు వండటం నేర్పమని అడిగితే "ఒరేయ్ వెధవాయ్ .. మగ వెధవ వి నీకెందుకురా వంట ?" అని వంటింట్లో నుండి గెంటేసారు.. బహుసా వాళ్ళు చేసే వంటలని చెడగోట్టేస్తానని భయమేమో. అయినా కస్టపడి వండే పద్ధతి బాగా బట్టీ కొట్టా.. కాని వండే అవకాసం ఇంకా రాలేదు.. (ఇంట్లో వాళ్ళు ఇవ్వట్లేదు .).. నా పెళ్లి అయ్యేవరకూ ఆగాలేమో.. మా ఇంటమ్మాయిని ఒప్పించాలి..

కాని, ఇంట్లో దోసెలు మాత్రం వేసాను చాలాసార్లు. నాకు తెలిసీ వంటలో అతి సులువయిన పని దోసెలు తిప్పడమే..హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48418862361142356952010-11-24T06:23:56.017+01:002010-11-24T06:23:56.017+01:00kuda kaarthika maasam shubhakankshaklu... mee inta...kuda kaarthika maasam shubhakankshaklu... mee intabbayi paakashastra pravvenyamu super andi...bharath nunepallinoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20297440909802010592010-11-24T03:37:40.991+01:002010-11-24T03:37:40.991+01:00హమ్మయ్య ఇప్పటికి నాకో తోడూ దొరికింది. థాంక్స్ సాయి...హమ్మయ్య ఇప్పటికి నాకో తోడూ దొరికింది. థాంక్స్ సాయి ప్రవీణ్ :))భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9864832737678544702010-11-23T13:08:38.411+01:002010-11-23T13:08:38.411+01:00@అపర్ణ
>>అసలు ఏమాత్రం నిజం అవ్వడానికి స్కోప్...@అపర్ణ
>>అసలు ఏమాత్రం నిజం అవ్వడానికి స్కోప్ లేని అబద్ధాలు చూస్తే అలా అవుద్దేమో అని నా డవుట్.. కాదు కాదు ప్రగాఢ నమ్మకం..
నీకు అంత నమ్మకం ఎందుకో కానీ నేను అలాంటి జంటలను చాలా మందినే చూసాను. :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-32747036074857221062010-11-23T11:59:25.447+01:002010-11-23T11:59:25.447+01:00ఎవ్వరి నమ్మకాలు వాళ్ళవి అని నా ప్రగాడ నమ్మకం :))ఎవ్వరి నమ్మకాలు వాళ్ళవి అని నా ప్రగాడ నమ్మకం :))భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-43560195002518083572010-11-23T11:51:06.409+01:002010-11-23T11:51:06.409+01:00ఇంత తొందరగా రిప్లై లు ఇచ్చేస్తున్నారు..అంటే మరో రె...ఇంత తొందరగా రిప్లై లు ఇచ్చేస్తున్నారు..అంటే మరో రెండు రోజుల్లో కొత్త పోస్ట్ వేస్తున్నారన్న మాటAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86286691874917094822010-11-23T11:47:44.038+01:002010-11-23T11:47:44.038+01:00భాను గారు,
నిజాలు విని కాదేమో.. అసలు ఏమాత్రం నిజం ...భాను గారు,
నిజాలు విని కాదేమో.. అసలు ఏమాత్రం నిజం అవ్వడానికి స్కోప్ లేని అబద్ధాలు చూస్తే అలా అవుద్దేమో అని నా డవుట్.. కాదు కాదు ప్రగాఢ నమ్మకం..:D:Dమనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-16737254154459559392010-11-23T11:19:30.436+01:002010-11-23T11:19:30.436+01:00సారీ అపర్ణ అది నా పేరు మీద రావాల్సిన కామెంట్ పొరపా...సారీ అపర్ణ అది నా పేరు మీద రావాల్సిన కామెంట్ పొరపాటున మా ఇంతమ్మాయి పేరు మీద వచ్చేసింది భాను

అపర్ణ నిజాలు వింటే అలానే కళ్ళు బైర్లు కమ్ముతయిలే. :)భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75154138700534323432010-11-23T11:09:07.130+01:002010-11-23T11:09:07.130+01:00అపర్ణ నిజాలు వింటే అలానే కళ్ళు బైర్లు కమ్ముతయిలే...అపర్ణ నిజాలు వింటే అలానే కళ్ళు బైర్లు కమ్ముతయిలే. :))మాధవిhttps://www.blogger.com/profile/17778046089487751244noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-19779460468658651652010-11-23T10:56:57.940+01:002010-11-23T10:56:57.940+01:00భాను గారు
>>అస్సలు మీకు పెళ్ళయ్యాక మొదలు వంట...భాను గారు
>>అస్సలు మీకు పెళ్ళయ్యాక మొదలు వంటలు నేర్పేది మా మగ జెంత్సే కదా :)) :))
ఏమిటిదీ..? నాకిక్కడ ఏదో మసక మసగ్గా కనిపిస్తుంది..;) ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..
దయచేసి ఎవరైనా కాస్త సహాయం చేద్దురూ...మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-7621194141567491902010-11-23T01:18:40.395+01:002010-11-23T01:18:40.395+01:00అపర్ణ ఎందుకో మీ ఆడలేడీస్ కి మా మగజెంట్స్ మీద అంత ...అపర్ణ ఎందుకో మీ ఆడలేడీస్ కి మా మగజెంట్స్ మీద అంత కోపం అస్సలు మీకు పెళ్ళయ్యాక మొదలు వంటలు నేర్పేది మా మగ జెంత్సే కదా :)) :))భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-27682581429343754032010-11-22T18:32:32.324+01:002010-11-22T18:32:32.324+01:00>>మన పోకిరి చెప్పినట్టు.. రెసిపీ చెప్పామా లే...>>మన పోకిరి చెప్పినట్టు.. రెసిపీ చెప్పామా లేదా అన్నది ముఖ్యం కానీ అది కోడిగుడ్డు పొరటా ఆమ్లెట్టా అన్నది అంత ముఖ్యం కాదు కదా!

ఈ డైలాగ్ తప్పు పడిందే..

ఆది సంగతి వదిలేయ్ నువ్వు చెప్పు ఏద్దామా వద్దా
ఏంట్రా ఏసేది..ఏంట్రా ఏసేది.ఆ
నేను కర్రెక్ట్ గానే ఉన్నాను..నువ్వే ఆలోచించు ఊ అని చెప్పు చాలు
ఏయ్ నిన్న కాక మొన్నోచ్చి..నిన్న కాక మొన్నోచ్చి ఊ ఏంట్రా.. ఊ ఏంట్రా..
ఎప్పుడు వచ్చామన్నది కాదనయ్యా..బుల్లెట్ దిగిందా లేదా..
అదండీ సంగతి!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com