tag:blogger.com,1999:blog-2065272087637234494.post3713560182455343444..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-92218650404211508672014-12-01T19:27:39.053+01:002014-12-01T19:27:39.053+01:00@ Anitha Chowdary,
మీ అనుభవాలు కూడా పంచుకున్నందుక...@ Anitha Chowdary,
మీ అనుభవాలు కూడా పంచుకున్నందుకు ధన్యవాదాలండీ. మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-40069018040149077862014-11-18T10:53:11.963+01:002014-11-18T10:53:11.963+01:00చాలా బాగా చెప్పారండి.. ఎంత బాగుండేదో ఆరోజులు ... మ...చాలా బాగా చెప్పారండి.. ఎంత బాగుండేదో ఆరోజులు ... మా పక్క కూడా చేస్తారు ఐతే మా ఇంట్లో పంపేవాళ్ళు కాదు.. ఇన చెప్పకుండా వేల్లిపోఎదాన్ని అలా అందరితో కలిసి తిరుగుతూ పాడుకుంటూ ఎంత బాగా ఉండేదో మా సైడ్ భజనలు కూడా చేసేవాళ్ళు .. పాత రోజులే చాలా బాగుండేవి ..:(Anitha Chowdaryhttp://www.lyricsintelugu.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68151705776638418392014-10-09T10:43:15.308+02:002014-10-09T10:43:15.308+02:00@ నాగరాజ్,
ధన్యవాదాలండీ..
@ హరి,
నా స్నేహితులు క...@ నాగరాజ్,
ధన్యవాదాలండీ..

@ హరి,
నా స్నేహితులు కొందరు చెప్పారు వాళ్ళ ఊర్లో కూడా మీరు చెప్పినట్టే బతుకమ్మ ఆడతారని. మాదొక్కటే కొంచెం వేరేగా ఉందనుకుంటాను. మేము దసరా రోజుదాకా ఆడతాము. స్పందించినందుకు ధన్యవాదాలండీ.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-21957949656551461022014-10-07T14:44:03.151+02:002014-10-07T14:44:03.151+02:00కళ్ళకు కట్టినట్టు రాశారండీ మధురవాణి గారూ,
మాది నల...కళ్ళకు కట్టినట్టు రాశారండీ మధురవాణి గారూ,

మాది నల్లగొండ జిల్లా. మా దగ్గర కూడా మొత్తం ఇలాగే జరుగుతుంది, చిన్న చిన్న తేడాలు తప్ప. మీరు గౌరమ్మ అని చెప్పిన ఏడు మెట్ల దిమ్మెని మేం బొడ్డెమ్మ అంటాం. మీరు పూల పళ్ళాలు అన్న వాటిని మేం బతుకమ్మలంటాం. బతుకమ్మ మీద అమర్చిన పసుపు ముద్దని మేం గౌరమ్మ అంటాం.

పెద్దవాళ్ళు బతుకమ్మని పెతరమాస (పిత్రమావాస్య) రోజున, సద్దుల రోజున (దుర్గాశ్టమి) ఆడితే, మిగతా రోజుల్లో పిల్లలు మిగతా ఏడు రోజుల్లో బొడ్డెమ్మ ఆడతారు. హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-34647903057945348582014-10-07T13:43:35.864+02:002014-10-07T13:43:35.864+02:00వావ్... ఎంత అద్భుతంగా రాశారండీ, పండగ దృశ్యాలన్నీ క...వావ్... ఎంత అద్భుతంగా రాశారండీ, పండగ దృశ్యాలన్నీ కళ్ల ముందే కదలాడుతున్నట్టుగా :)నాగరాజ్https://www.blogger.com/profile/11076317590057402572noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82478941603367412042014-10-07T11:57:07.419+02:002014-10-07T11:57:07.419+02:00@Manasa Chatrathi,
యు ఆర్ మోస్ట్ వెల్కం. :-)
ఈ యేడ...@Manasa Chatrathi,
యు ఆర్ మోస్ట్ వెల్కం. :-)
ఈ యేడాదే కాదు చాలా యేళ్ళ నుంచీ ఇంటికి దూరంగా ఉండటం వల్ల గౌరమ్మ పండుగ మిస్ అవుతూనే ఉన్నాను. :-(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-36506600047756807072014-10-06T20:46:04.321+02:002014-10-06T20:46:04.321+02:00ఈపండుగ గురించి ఇంత వివరగా, ఆహ్లాదకరంగా చెప్పిన వ్య...ఈపండుగ గురించి ఇంత వివరగా, ఆహ్లాదకరంగా చెప్పిన వ్యాసం మీదేనండీ..ఎంత బాగా వ్రాశారో! మిగిలిన మిత్రుల స్పందలన్నీ బాగున్నాయి. థాంక్యూ..!
ఇంతకీ ఈ ఏడు మిస్ అయిపోయారా మరి? కాస్త ఆలస్యంగా అయినా..పండుగ శుభాకాంక్షలు.
Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69066858940751891212014-10-04T20:51:45.827+02:002014-10-04T20:51:45.827+02:00@ కృష్ణప్రియ గారూ,
మాది పల్లెటూరు కాబట్టి ఇప్పటికీ...@ కృష్ణప్రియ గారూ,
మాది పల్లెటూరు కాబట్టి ఇప్పటికీ కొద్దో గొప్పో మార్పులతో ఇవన్నీ నా చిన్నప్పటిలానే జరుగుతున్నాయి. బహుశా మీరన్నట్టు కాలక్రమేణా సిటీల్లో బతకమ్మలు ఆడటం తగ్గిపోయిందేమో! మీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

@ మేధ,
యు ఆర్ వెల్కం :-)

మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-17972841305989847392014-10-04T20:46:34.749+02:002014-10-04T20:46:34.749+02:00@ సిరిసిరిమువ్వ గారూ,
థాంక్సండీ.. ప్లస్‌లో జ్యోతి ...@ సిరిసిరిమువ్వ గారూ,
థాంక్సండీ.. ప్లస్‌లో జ్యోతి గారు ఈ లింక్ ఇచ్చారు. http://bathukamma.telangana.gov.in/bathukamma-songs.html ఈ వెబ్సైట్లో కొన్ని బతుకమ్మ పాటలు పెట్టారు. మీరు చెప్పిన పాట కూడా ఉంది. అక్కడ ఉన్నవన్నీ బాగున్నాయి కానీ అవన్నీ నాకు కొత్తగానే ఉన్నాయి. మేము పాడుకున్న పాటలు అక్కడ లేవు. అన్నీ రకాల పాటల్నీ సేకరిస్తారేమో ముందు ముందు.. అది మంచి ఆలోచన.
పాటలు ఏవైనా పాడే విధానం మాత్రం దాదాపుగా ఒకటేననిపిస్తోంది.
హహ్హహా.. నిజమే, అప్పట్లో మీ ఇంటికి పువ్వుల కోసం వచ్చే మిగతా పిల్లలందర్నీ విసుక్కున్నా నాకొక్కదానికీ మాత్రం కోసిచ్చేవారు గుర్తుందా? :-))
నిజంగా కూడా దసరా పండుగ రోజులన్నీ పువ్వుల కోసం బోలెడన్ని యుద్ధాలు జరిగేవి. ఎవరింట్లో ఉన్నవి వాళ్ళు పెట్టుకోవడం సరేసరి కానీ ఇంకా వేరే ఎవరిళ్ళలో దొరుకుతాయా అని పూలవేట సాగేది. లక్కీగా మా ఇంట్లో మా అమ్మా, అమ్మమ్మ కలిసి పెద్ద పూలవనం పెంచేవాళ్ళు కాబట్టి నాకేం తిప్పలు ఉండేవి కాదు.

@ డా.ఆచార్య ఫణీంద్ర,
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

@ స్ఫురిత మైలవరపు,
థాంక్స్.. బతుకమ్మ పండుగ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఎప్పటినుంచో ఉంది కానీ తెలంగాణా లో తప్ప మిగతా చోట్ల లేకపోవడం వల్ల వేరే ప్రాంతాల వారికి అవగాహన తక్కువనుకుంటాను. మేము గౌరమ్మ అని ఆడేది, మరో చోట బతుకమ్మ అని ఆడేది కొన్ని తేడాలైతే ఉంటాయి కానీ అయినప్పటికీ అందరం జరుపుకునేది ఒకే పండుగని నా అభిప్రాయం. మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-33595576630209774282014-10-03T09:29:45.588+02:002014-10-03T09:29:45.588+02:00Thanks for the details madhura :)Thanks for the details madhura :)మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-26700986792534501272014-10-03T06:21:32.517+02:002014-10-03T06:21:32.517+02:00
ఇవి నా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడానూ.
మేము ఉదయ౦ ...
ఇవి నా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడానూ.

మేము ఉదయ౦ త౦గేడు పూలు ఏరుకోవడ౦, ఇ౦ట్లో పూలు స౦రక్షి౦చుకోవడ౦, బ్రతుకమ్మ అ౦దరికన్నా ఎత్తుగా ఉ౦డాలని తాపత్రయ పడట౦, లారీ లో ఇవన్నీ పేర్చి, గోదావరి లో కలపడానికి వెళ్లడ౦.. ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు.

ఆచార్య ఫణీ౦ద్ర గారన్నట్టు, హైదరాబాదు కొచ్చాకా, చాలా చాలా మిస్సయినా, ఫ్రె౦డ్స్ ము౦దు చాలా బెరుగ్గా, సిగ్గు గా ఉ౦డేది. మా ఇ౦టి పక్కన కొ౦దరు ఆడినా, వి౦త గా అ౦దరూ చూస్తారని పిల్లల౦ వెళ్లేవార౦ కాము. గోదావరి జిల్లా ఆడపడచు అయినా, మా అమ్మ ఇటు గొబ్బిళ్లు, అటు బ్రతుకమ్మలకి వెళ్లేది.

అ౦దరి లాగే నాకూ, గత అయిదేళ్ల లో నాకు ఆ బెరుకు తగ్గి౦ది. త౦గేడు పూలు తెచ్చుకోలేక పోయినా, బ్రతుకమ్మలు పేర్చలేకపోయినా, కనీస౦.. వెళ్లి ఆడేస్తున్నాము :)కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-26141082286477587712014-10-02T21:35:49.426+02:002014-10-02T21:35:49.426+02:00చాలా వివరంగా బాగా రాసావ్. నాకూ బతకమ్మ అనడం ఇప్పటి ...చాలా వివరంగా బాగా రాసావ్. నాకూ బతకమ్మ అనడం ఇప్పటి ఆడంబరాలు చూడటమే కానీ అసలు సరదాల గురించి నీ టపాతో బాగా తెలిసింది. చివరి పేరాలో నీ స్టైల్ లో ఒక మెరుపు మెరిపించావ్ :)sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89618337246913097792014-10-02T21:24:55.363+02:002014-10-02T21:24:55.363+02:00@ రాధికా,
థాంక్స్.. :-)
@ వేణూశ్రీకాంత్,
థాంక్స్...@ రాధికా,
థాంక్స్.. :-)

@ వేణూశ్రీకాంత్,
థాంక్స్.. హహ్హహ్హా.. కదా అసలు.. నాకు భయమేసేది కూడా.. పాపం తగులుతుందేమో అని.. :-))

@ మేధ,
థాంక్యూ.. అలా మట్టి మెట్లు తయారు చేసేది మొత్తం పదిరోజుల పాటు ఉంచే వెంపల చెట్టు కొమ్మ గౌరమ్మకి. అదీ మెయిన్ గౌరమ్మ అన్నమాట. గౌరమ్మ చుట్టూ పెట్టే పూలపళ్ళాలకి మట్టి మెట్లు, చెట్టు కొమ్మలు అవీ ఏమీ ఉండవు. ఏరోజుకారోజు పేర్చుకునే పళ్ళాలు అవి. పూలపళ్ళాలన్నీ అలా గుండ్రంగా కనిపించేది ఎందుకంటే మధ్యలో ఒత్తుగా ఆకులతో సహా ఉన్న తంగేడుపూలగుత్తులు , పువ్వులన్నీటినీ కుప్పలా పేర్చి కింద బేస్ గట్టిగా కదలకుండా ఉండేలా కిందనుంచి పైదాకా క్రమంగా పేర్చుకుంటూ వస్తారు. షేప్ రావడం కోసం మధ్యలో బిందెలాంటివేమీ పెట్టరు.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48859725613406324662014-10-02T21:05:29.310+02:002014-10-02T21:05:29.310+02:00సిరిసిరిమువ్వ గారు ...
ఉమ్మడి రాష్ట్రంలో అర్బన్ ఏ...సిరిసిరిమువ్వ గారు ...
ఉమ్మడి రాష్ట్రంలో అర్బన్ ఏరియాలలో అగ్రవర్ణాల వారు సీమాంధ్రులు గేలి చేస్తారేమో అనో .. లేక సీమాంధ్రుల నుండి విభిన్నంగా కనిపించడం ఇష్టం లేకో ... కొద్ది మాత్రంగా దొంగ చాటుగా ఆడడం, కొందరు మొత్తానికే మానేయడం జరిగింది. ఉద్యమ వాతావరణంలో ఆ బెరుకు ... ఆత్మ న్యూనత తొలగినాయి. సీమాంధ్రులు తొలుత ఎప్పుడూ ఈ విషయం పట్ల ఆసక్తిని చూపలేదు. లోతుగా అధ్యయనం చేయలేదు. ఉద్యమ వాతావరణంలో అందరూ ఒక్కసారిగా "మా బతుకమ్మ " అంటూ ముందుకు రావడం వారికి ఆశ్చర్యాన్ని, ద్వేషాన్ని కలిగించినాయి.డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-55838317136527146382014-10-02T18:08:59.085+02:002014-10-02T18:08:59.085+02:00Nice write up.
"భక్తి, సాంప్రదాయం కన్నా ఆడంబ...Nice write up.

"భక్తి, సాంప్రదాయం కన్నా ఆడంబరం, గొప్పతనాన్ని చాటుకోవడానికి పనికొచ్చేలా రూపం మార్చుకుని కనిపిస్తుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తున్నమాటైతే వాస్తవం"...అవును మరి వీళ్లంతా ఈ నాలుగైదేళ్ళ బట్టి రాజకీయ ఆట ఆడుతున్నవాళ్ళయ్యే! వీళ్లల్లో ఎంతమంది చిన్నప్పటినుండి ఆడుతున్న వాళ్ళు ఉండి ఉంటారంటావు..వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.

బ్రతుకమ్మ పాటలు మాత్రం చాలా బాగుంటాయి.

పువ్వుల పేరు మీద పాట...నేను విన్నదయితే ఈ కిందది.

తంగేడు పూవుల్ల చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
గునిగేయ పూవుల్ల చందమామ
బత్కమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగానీ చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
ఏడాది కొకసారి చందమామ
అందుకుంటు వస్తా చందమామ
బీరాయి పూవుల్ల చందమామ
బత్కమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ
మల్లెన్నడొస్తావు చందమామ
మాయమ్మ లక్ష్మిదేవి చందమామ
పోయి రావే తల్లి చందమామ.

మీ ఊరి దగ్గర్లో మేము కొన్నేళ్ళు ఉన్నాములే. అప్పుడు బ్రతుకమ్మల కోసమని పిల్లలు మా క్వార్టర్సు మీద దాడి చేసి పూలన్నీ కోసుకుపోయేవాళ్ళు..బానే తిట్టుకునేవాళ్లం. (వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావేమో..j/k)సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4604603490753268122014-10-02T16:40:26.800+02:002014-10-02T16:40:26.800+02:00వేణూ గారు చెప్పినట్లు, ఇంత వివరంగా గౌరమ్మ పండుగ గు...వేణూ గారు చెప్పినట్లు, ఇంత వివరంగా గౌరమ్మ పండుగ గురించి ఇప్పుడే తెలిసింది..

>>పొలం నుంచీ నల్లటి బంకమట్టి తెప్పించి దానితో ఐదు కానీ, ఏడు కానీ మెట్లు లాగా తయారు చేసి

నేను ఇంకా బిందె పెట్టి దాని చుట్టూ చుడతారేమో అనుకుంటున్నా... :)

చాలా బావున్నాయి విషయాలన్నీ, మీకు దసరా శుభాకాంక్షలు.. :)మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25130909528278349252014-10-02T15:11:58.165+02:002014-10-02T15:11:58.165+02:00ఈ పండుగ గురించి ఇంత వివరంగా చదవడం ఇదే మొదటిసారి. జ...ఈ పండుగ గురించి ఇంత వివరంగా చదవడం ఇదే మొదటిసారి. జ్ఞాపకాలు చాలా బాగున్నాయ్ మధురా... మరే అంత పెద్ద గౌరమ్మని బొత్తిగా బయం భక్తీ లేకుండా అలా అడగడమేంటో :-))వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-17385198613947333292014-10-02T14:57:11.796+02:002014-10-02T14:57:11.796+02:00మా వైపు ఇలా జరగదు.చాలాబావుంది .రాధిక (నాని)మా వైపు ఇలా జరగదు.చాలాబావుంది .రాధిక (నాని)Unknownhttps://www.blogger.com/profile/03400192906711167272noreply@blogger.com