tag:blogger.com,1999:blog-2065272087637234494.post3595714464465563053..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: 'చంద్రుళ్ళో కుందేలు' నవల e-పుస్తకంమధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-34419378354006691062015-06-16T11:36:04.043+02:002015-06-16T11:36:04.043+02:00మధురవాణి గారికి,
"చంద్రుళ్ళో కుందేలు" ...మధురవాణి గారికి,

"చంద్రుళ్ళో కుందేలు" అన్న పేరు నన్ను మీ రచన వైపు లాగింది. చాలా బాగా రాసారు. చదువుకుంటున్న రోజుల్లో స్నేహితురాళ్ళ మాటలకి పరిణితి వచ్చాక మటల్లో వ్యత్యాసం చాలా బాగా చూపించారు. ప్రకృతిని వర్ణిచినతీరు, మీ రచనా శైలి కథకు మించి ఆకట్టుకున్నాయి. వీటన్నిటి కంటే సీరియల్ ముగింపు తరువాత మీరు రాసిన వాక్యాలు ఎంత అందంగా ఉన్నాయో నా మాటల్లో చెప్పలేను.
ఇటువంటి రచనని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

బిందు.హిమబిందుhttps://www.blogger.com/profile/14941566341576077676noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49563116767637120212015-02-02T13:12:36.931+01:002015-02-02T13:12:36.931+01:00@ chavera,
ప్రస్తుతానికి కొత్త ఆలోచనలేమీ లేవండి. మ...@ chavera,
ప్రస్తుతానికి కొత్త ఆలోచనలేమీ లేవండి. మీ అభిమానానికి ధన్యవాదాలు. మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91359047965937813932015-01-28T07:58:29.741+01:002015-01-28T07:58:29.741+01:00ఆ తరువాత మరేంటి?ఆ తరువాత మరేంటి?chaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9013946921327713422015-01-08T23:36:42.437+01:002015-01-08T23:36:42.437+01:00what's next?what's next?chaverahttps://www.blogger.com/profile/00020105233977447742noreply@blogger.com