tag:blogger.com,1999:blog-2065272087637234494.post3551888724090963089..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: తెలుసుకో నువ్వే నా కళ్ళనే చూసి.. తెలుసుకో నన్నే నీ గుండెనే తెరిచి..!!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-71767101186139496572009-04-13T14:37:00.000+02:002009-04-13T14:37:00.000+02:00కావ్యాస్డైరీలో పాటను ఇది వరకు విన్నాను గానీ... మ...కావ్యాస్డైరీలో పాటను ఇది వరకు విన్నాను గానీ... మీరు ఆ పాటను పరిచయం చేసిన తర్వాత ప్రత్యేకంగా మళ్లీ మళ్లీ విన్నాను. ప్రేమలో వున్నపుడు... ఆ తర్వాత చిన్న గొడవలు పడినపుడు ఎలాంటి పరిస్థితులు, ఫీలింగ్స్ వుంటాయో ఆ పాటలో కన్పించింది. బై...Unknownhttps://www.blogger.com/profile/13832042759674379777noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-13441312035633287402009-04-05T20:26:00.000+02:002009-04-05T20:26:00.000+02:00Wow..nice song madhura..now this song is haunting ...Wow..nice song madhura..
now this song is haunting me too..
chaala baaga nachindi naaku ee paata.
Album lo migatha songs baagunnayi..
Thanks for introducing this song..
You have got nice taste..Kumarhttp://google.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75032495817651646542009-04-02T13:11:00.000+02:002009-04-02T13:11:00.000+02:00@పరిమళం, లలిత..అవునండీ.. మంజుల, ఛార్మీ ఆక్కాచెల్లె...@పరిమళం, లలిత..
అవునండీ.. మంజుల, ఛార్మీ ఆక్కాచెల్లెళ్ళలాగా భలే ముచ్చటగా ఉన్నారు. మనమైతే ఎదురు చూస్తున్నాం కానీ..సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మరి..!
@ఆనంద్
సినిమా బావుంటుందని ఏదో అలా ఆశిస్తున్నాం.అయినా అసలు రిలీజ్ అయితే ఏ సంగతీ చెప్పలేం నచ్చుతుందా లేదా అని.
ఎంత ఎదురు చూసే వాళ్ళమైనా.. మిమ్మల్ని ఎందుకు కొడతామండీ మీరు మరీనూ ;)
ఏది ఏమైనా సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ చర్చించుకుందాంలెండి..!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61077548587223391942009-04-01T00:40:00.000+02:002009-04-01T00:40:00.000+02:00సరిగ్గా గుర్తు చేసారు మధురవాణిగారూ,చూసాను కాని, మీ...సరిగ్గా గుర్తు చేసారు మధురవాణిగారూ,

చూసాను కాని, మీ వ్యాఖ్య చూసాక, దానిని కూడా జతచేయాలనిపి౦చి౦ది. అడగకనే ఆత్రేయ గారు అ౦గీకరిస్తారనే నమ్మక౦తో చేసిన పని ఇది. ఎవరికీ అభ్య౦తర౦ లేదనే అనుకు౦టున్నాను. మెచ్చుకున్న౦దుకు ధన్యవాదాలు!

ఈ పాటల పరిచయ కార్యక్రమ౦ బావు౦ద౦డీ. ఆ సినిమా కోస౦ ఎ౦తమ౦ది ఎదురు చూస్తున్నారూ? కాని వచ్చాక నచ్చదేమో అనిపిస్తో౦ది నాకు ఒక మాట విన్నప్పటిను౦చీ. ఇ౦దులో ఛార్మీ విలనట కదా. మ౦జుల భర్తని చ౦పటానికి తనతో స్నేహ౦ చేస్తు౦దట. నాకె౦దుకులె౦డి, అసలే ఎదురుచూసే వాళ్ళున్నారిక్కడ, కొట్టినా కొడతారు.సమిధ ఆన౦ద్https://www.blogger.com/profile/16961022116199901138noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-66762399146321426922009-03-31T17:32:00.000+02:002009-03-31T17:32:00.000+02:00మధురవాణి గారూ నేనూ ఆ సినిమా కోసం చాన్నాళ్ళుగా ఎదు...మధురవాణి గారూ నేనూ ఆ సినిమా కోసం చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నానండీ. ఆ మధ్య రిలీజ్ అన్నారు కాని ఎందుకో మళ్ళీ ఆపేసారు. ఈ పాట టి.వి. లో ఇచ్చేవాడు. ఇప్పుడు ఇవ్వటం లేదు. మంజుల, చార్మి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళలా భలే వున్నారుకదా .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-36323481960619852722009-03-31T15:11:00.000+02:002009-03-31T15:11:00.000+02:00మధురవాణి గారూ ! ఈ పాట నేనూ విన్నానండీ ...చాలా బావు...మధురవాణి గారూ ! ఈ పాట నేనూ విన్నానండీ ...చాలా బావుంది .సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-3308914118304577852009-03-31T14:02:00.000+02:002009-03-31T14:02:00.000+02:00మురళి గారూ..ఆ పాట ఉంది కానీ.. మరీ అంత గొప్ప క్వాలి...మురళి గారూ..
ఆ పాట ఉంది కానీ.. మరీ అంత గొప్ప క్వాలిటీ కాదు.
మీ మెయిల్ ఐడీ ఇవ్వండి. పంపిస్తాను.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83508541410889198882009-03-31T13:00:00.000+02:002009-03-31T13:00:00.000+02:00పాటని చక్కగా పరిచయం చేశారు. యువ సిని కవుల్లో అనంత ...పాటని చక్కగా పరిచయం చేశారు. యువ సిని కవుల్లో అనంత శ్రీరామ్ బాగా రాస్తున్నాడండి.. క్లాస్, మాస్ రెండూ కూడా.. ఎప్పటినుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా.. ఇప్పుడు సందర్భం వచ్చింది. 'రాజ మకుటం' లో లీల పాడిన 'సడి సేయకే గాలి' పాట ఎమ్పీత్రీ ఫార్మేట్ లో దొరుకుతుందా?మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com