tag:blogger.com,1999:blog-2065272087637234494.post3151851298000462170..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నా జడగంటల మంత్రం!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-49110211179466296692011-08-25T12:26:43.419+02:002011-08-25T12:26:43.419+02:00@ ఛాయ,
హహహ్హా.. మనసు పట్టీలైతే బోల్డు పోగేసుకున్నా...@ ఛాయ,
హహహ్హా.. మనసు పట్టీలైతే బోల్డు పోగేసుకున్నాను.. :))
నాక్కూడా ఆ జ్ఞాపకం ఉంది.. ఎగిరేప్పుడు పాదాలకి అడ్డం పడుతున్న పరికినీని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో గుళ్ళో గంటని కొట్టడానికి ప్రయత్నించిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి.. :))

@ సాయి,
థాంక్సండీ! :)

@ కిరణ్,
హహ్హహ్హ్హా.. టెన్షన పడ్డావా .. నన్నెప్పుడూ ఒక్కసారి కూడా కొట్టలేదు కిరణూ అసలు.. వెధవ పని చేశాను కాబట్టి ఊరికే అది నా భయం అన్నమాట.. అంతే!

@ ఎన్నెల,
థాంక్యూ! :)
మట్టెలతో ప్రయత్నించాను కానీ, పట్టీలతో షూస్ వేస్కోడం నా వాళ్ళ కాలేదు.. :( మెట్టెలు కూడా చాలా గుచ్చుకుంటాయి కొన్ని రకాల షూస్ వేస్కున్నప్పుడు.. :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-29502526834732395972011-08-25T12:21:45.776+02:002011-08-25T12:21:45.776+02:00@ తృష్ణ,
అయితే నా జడగంటల మంత్రం బావుందా! థాంక్యూ! ...@ తృష్ణ,
అయితే నా జడగంటల మంత్రం బావుందా! థాంక్యూ! :)
అదృష్టవంతులు మీరు.. నేనూ ఇండియాలో ఉన్నంత కాలం పట్టీల్లేకుండా అసలెప్పుడూ లేను.. ఇక్కడికొచ్చాకే కుదరట్లేదు.. :(

@ శేఖర్ పెద్దగోపు,
I feel so too! :)

@ సునీత,
థాంక్సండీ! ఉహూ.. ఇప్పుడేం వేసుకోట్లేదు.. అందుకే ఇలా తలచుకుంటున్నా చిన్నప్పటి రోజుల్ని.. :)

@ రాజ్ కుమార్, వేణూ శ్రీకాంత్,
థాంక్యూ ఫ్రెండ్స్.. :))

@ బులుసు గారూ,
మీరు ప్రయత్నించి నాకు చెప్పండి వడ్డాణాలకి ఈ మంత్రం పని చేస్తుందో లేదో! ;) :Dమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-67501805843798847872011-08-25T12:14:03.345+02:002011-08-25T12:14:03.345+02:00@ హరేకృష్ణ,
"పరోప జడగంటల కార సీన్"... ఆ....@ హరేకృష్ణ,
"పరోప జడగంటల కార సీన్"... ఆ.. హహ్హహ్హహా.. :)))
అవును.. అమ్మానాన్నల ప్రేమ గురించి మీరు చెప్పింది నిజం.. అలాంటి వాళ్ళ కడుపునా పుట్టడం ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టం అనుకుంటాను నేనైతే! :)

@ ఇందు,
థాంక్యూ స్వీట్ ఇందూ!
హుమ్మ్.. నాకూ అదే బెంగ.. అవన్నీ ఇప్పుడు కావాలన్నా వేసుకోలేం కదా! :(
హహ్హహ్హా.. నీకూ ఈ ఫాస్ట్ కామెంట్ సరదా ఉందా అయితే! :))

@ మురళీ,
అలాగే నేర్చేసుకోండి.. కానీ, జడగంటలు ఎవరి కోసం కోరుకుంటారు మరి? ;)

@ కోసూరు,
అంటే తను వాళ్ళమ్మకి తెలీకుండా చెయ్యలేదు కాబట్టి రిస్క్ తక్కువండీ.. ;)

@ ఆ.సౌమ్య,
థాంక్యూ సౌమ్యా.. అంటే ఏంటీ.. పట్టీలంటే ఇప్పుడు ఇష్టం లేదా? :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50090044692690854712011-08-21T06:38:37.404+02:002011-08-21T06:38:37.404+02:00పోస్ట్ చాలా బాగుంద్ మధురా...
అవునా! మీరెవ్వరూ పట్ట...పోస్ట్ చాలా బాగుంద్ మధురా...
అవునా! మీరెవ్వరూ పట్టీలు పెట్టుకోరా!..నా కాళ్ళకి పట్టీలు మట్టెలు నేను తియ్యనే తియ్యను...అలాగే వాటి తోనే సాక్స్ షూస్ వేసుకుంటా..(మీరూ ప్రయత్నించండి)Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86045674265388458912011-08-16T19:21:46.466+02:002011-08-16T19:21:46.466+02:00@ శ్రావ్య,
హిహ్హిహ్హీ.. అంటే, మరి అది అప్పటి అమాయక...@ శ్రావ్య,
హిహ్హిహ్హీ.. అంటే, మరి అది అప్పటి అమాయకత్వం అన్నమాట! అవును.. ఏ మాటకామాటే.. ఆ మంత్రానికి ఎంత శక్తి లేకపోతే అలా వెంటనే జడ గంటలు వచ్చేస్తాయి నాకు.. :))

@ కృష్ణప్రియ,
ఓహ్.. అంత టెన్షన్ పెట్టేసానా అయితే! :P

@ S,

@ మనసు పలికే,
థాంక్యూ అప్పూ.. నీకు నీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయా.. మరింకేం.. అవన్నీ చెప్పేసెయ్ మాకు.. ఎంచక్కా బుద్ధిగా వినేస్తాం! :)

@ వినీల,
హుమ్మ్.. ఏం చేస్తాం.. చివరికి పట్టీలు లేకుండా బతికే రోజులు కూడా వచ్చేశాయ్.. అని నిట్టూరుస్తూ ఉంటానండీ నేనూ మీ లాగే! :(మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-14581209209167171462011-08-13T12:15:33.875+02:002011-08-13T12:15:33.875+02:00హహహః....నువ్వు కేక మధుర...ఆ మంత్రం నీకు భలే సాయం చ...హహహః....నువ్వు కేక మధుర...ఆ మంత్రం నీకు భలే సాయం చేసింది..:)
ఎంతైనా అమ్మ నాన్నలు ఎంత sweeto కదా...
నేనిక్కడ పాపం మా బుజ్జి మధుర కొట్టించుకున్దా అని చివరి వరకు tension పడుతూ చదివితే ..కథ సుఖాంతం ఐంది ..:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-581076562348780152011-08-08T14:36:02.364+02:002011-08-08T14:36:02.364+02:00bagundandi mee jadagantala mantram...bagundandi mee jadagantala mantram...SJhttps://www.blogger.com/profile/11496165777651592925noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50569248720695644622011-08-07T03:51:08.325+02:002011-08-07T03:51:08.325+02:00అన్నట్లు గుళ్ళో అందని గంట పట్టిలు జడగంటలు పెట్టుకు...అన్నట్లు గుళ్ళో అందని గంట పట్టిలు జడగంటలు పెట్టుకుని కొట్టిన జ్ఞాపకం గుర్తు తెచ్చారు!!ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20216483776270831342011-08-07T03:46:25.209+02:002011-08-07T03:46:25.209+02:00మంచి పట్టున్న పోస్ట్. అందరి మనసు పట్టిలు మీరే లాగే...మంచి పట్టున్న పోస్ట్. అందరి మనసు పట్టిలు మీరే లాగేసుకున్నారు. ఇప్పటికి ఎన్ని పోగేసుకున్నారు:) అదేనండి దాచుకున్నారు....ఛాయhttps://www.blogger.com/profile/00511491399948663918noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-45555946442319792612011-08-04T17:31:00.159+02:002011-08-04T17:31:00.159+02:00హ హ హ భలే ఉంది మధురా.. అలా చిన్నప్పటి రోజుల్లోకి త...హ హ హ భలే ఉంది మధురా.. అలా చిన్నప్పటి రోజుల్లోకి తీసుకు వెళ్ళిపోయారు.. సో స్వీట్ :-))వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-426111830977292592011-08-04T17:20:31.944+02:002011-08-04T17:20:31.944+02:00ఈ మంత్రం ఒక్క జడగంటలకే పని చేస్తుందా? బంగారు వడ్డా...ఈ మంత్రం ఒక్క జడగంటలకే పని చేస్తుందా? బంగారు వడ్డాణాలకి ఏమైనా మంత్రాలు ఉన్నాయా? ఉంటే దయ చేసి పంపించండి... ద.హబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61647705827176064972011-08-04T16:50:48.506+02:002011-08-04T16:50:48.506+02:00హహహ.. మంచి సస్పెన్స్ గా, సాఫీగా సాగిమ్దండీ ఈ పోస్ట...హహహ.. మంచి సస్పెన్స్ గా, సాఫీగా సాగిమ్దండీ ఈ పోస్ట్. మొత్తానికి కొత్త జడగంటలు కొట్టేశారన్న మాట.
మంత్రం ఎఫెక్ట్ బాగా ఉందన్నమాటా..;)

నైస్ పోస్ట్ అండీ..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69595056826474750482011-08-04T16:23:41.090+02:002011-08-04T16:23:41.090+02:00hahaha!baagundi. mari ippuDoovaesukunTunnaaraa?paT...hahaha!baagundi. mari ippuDoovaesukunTunnaaraa?paTTeloo, jaDaganTalu?sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-65927850733464457682011-08-04T16:13:29.549+02:002011-08-04T16:13:29.549+02:00you are so lucky Madhura....you are so lucky Madhura....శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5903229862738742792011-08-04T16:06:05.185+02:002011-08-04T16:06:05.185+02:00జడగంటల మంత్రం...super..:)జడగంటల మంత్రం...super..:)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48988974341986619242011-08-04T16:03:59.631+02:002011-08-04T16:03:59.631+02:00ఎంతా ఓపిగ్గా రాసావు మధురా..! నాకు పట్టీలంటే ప్రాణం...ఎంతా ఓపిగ్గా రాసావు మధురా..! నాకు పట్టీలంటే ప్రాణం. ప్రతి ఏడు కొత్త రకం మార్చేస్తూ ఉంటాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండీ అసలు పట్టిలు లేకుండా ఎప్పుడూ లేను..మీ టపా చదివి నేనూ ఏవో జ్ఞాపకాల్లోకి వెళ్పోయా..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24900029149633796462011-08-04T09:42:05.388+02:002011-08-04T09:42:05.388+02:00హహహ బావుంది నీ కథ...నాక్కూడా పట్టీలంటే చాలా ఇష్టంగ...హహహ బావుంది నీ కథ...నాక్కూడా పట్టీలంటే చాలా ఇష్టంగా ఉండేది ఒకప్పుడు!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5172209242573701122011-08-04T09:37:16.852+02:002011-08-04T09:37:16.852+02:00paapam aa pedananna gari ammayi. mee tappuku tanu ...paapam aa pedananna gari ammayi. mee tappuku tanu bali ayipoyindi!!!kosuruhttps://www.blogger.com/profile/01280511795059343308noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-62707321256792547042011-08-04T09:18:08.256+02:002011-08-04T09:18:08.256+02:00నేనూ మంత్రం నేర్చుకోవాలి.నేనూ మంత్రం నేర్చుకోవాలి.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-17221725528418478292011-08-04T02:03:44.782+02:002011-08-04T02:03:44.782+02:00ఇప్పుడే కదా టపా పడింది...అపుడే కామెంట్సా? నేనే ఫర్...ఇప్పుడే కదా టపా పడింది...అపుడే కామెంట్సా? నేనే ఫర్స్ట్ కామెంట్ అనుకున్నా :(((ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-33696125454345092572011-08-04T02:02:47.386+02:002011-08-04T02:02:47.386+02:00మధురా!! ఒక్కసారి అలా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయావ్! ...మధురా!! ఒక్కసారి అలా బాల్యంలోకి తీసుకెళ్ళిపోయావ్! పట్టీలు,జడగంటలు,పరికిణీలు హ్మ్! ఏంటో కదా.... ఇప్పుడు అవన్నీ వేసుకోవాలన్నా వేసుకోలేం! :))

టపా చాలా బాగుంది మధురా! నీ పేరులాగే స్వీట్ గా :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-17697484863975446522011-08-03T20:29:44.830+02:002011-08-03T20:29:44.830+02:00ఆహా అమ్మ నాన్నలు ఎంత మంచి వాళ్ళు
వాళ్ళ ప్రేమ గురిం...ఆహా అమ్మ నాన్నలు ఎంత మంచి వాళ్ళు
వాళ్ళ ప్రేమ గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే
సస్పెన్స్ తో మొదలెట్టి ఎన్టీ ఒడి సినిమా క్లైమాక్స్ సీన్ లో కరుణ రసం నిండిన పరోప జడగంటల కార సీన్ కళ్ళకి కట్టినట్టు చూపించేశారు
ఒక సూపర్ లైక్ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-28454008487462420452011-08-03T19:24:27.478+02:002011-08-03T19:24:27.478+02:00అబ్బ నాకు కూడా పట్టిలే చాల ఇష్టం..వేరే ఈ ఆభరణం కన్...అబ్బ నాకు కూడా పట్టిలే చాల ఇష్టం..వేరే ఈ ఆభరణం కన్నా. మీ లాగే నాది కూడా ఒకటే రెక్విర్మేంట్ లో..సన్న గ ఒక్కటే మువ్వలు తో వుండాలి చిన్ని మామిడి పిందె నాకు మరీ ఇష్టం..అదేంటో పట్టిలు పెట్టుకోకుండా ఇల్లు కదలని నేను ఇలా ఇక్కడ బోసి కాలు తో తిరుగుతున్నట్టు వుంటుంది.Vineelahttps://www.blogger.com/profile/11672154475144225536noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-21888612287003106632011-08-03T17:59:11.757+02:002011-08-03T17:59:11.757+02:00హహ్హహ్హా.. మధురా.. సూపరుగా ఉంది నీ జడగంటల మంత్రం. ...హహ్హహ్హా.. మధురా.. సూపరుగా ఉంది నీ జడగంటల మంత్రం. నన్నైతే నిజంగా నా చిన్న తనానికి తీస్కెళ్లావు. అదేంటో, నీ టపాలు చూసిన ప్రతి సారీ, నాకు బోలెడు ఙ్ఞాపకాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అరే, నాక్కూడా ఇలాగే జరిగింది కదా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే. టపా మాత్రం సూపరు:)))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-1094995662558483032011-08-03T17:48:02.273+02:002011-08-03T17:48:02.273+02:00:))):)))Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.com