tag:blogger.com,1999:blog-2065272087637234494.post3004265907881509128..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: మాయదారిపురం గోల్డ్ లోన్మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-21980510772013792812012-02-16T11:38:52.520+01:002012-02-16T11:38:52.520+01:00@ ప్రసీద,
హహ్హహ్హా.. వాట్ యాన్ ఐడియా మేమ్ సాబ్! :)...@ ప్రసీద,
హహ్హహ్హా.. వాట్ యాన్ ఐడియా మేమ్ సాబ్! :))))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-44905622352247331062012-02-02T16:47:42.430+01:002012-02-02T16:47:42.430+01:00పొయ్యి మీద మాగీ పెట్టండి.. అది ఉడికే రెండు నిమిషాల...పొయ్యి మీద మాగీ పెట్టండి.. అది ఉడికే రెండు నిమిషాల్లో మహామాయపురం వారి గోల్డ్ లోన్ ఇంటిఖి తెచ్చేసుకోండి. హాయిగా మాగీ తినండి.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా..Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-44551941705261351072012-02-01T16:21:50.802+01:002012-02-01T16:21:50.802+01:00@ Raj,
హహ్హహ్హా... భలేవారే.. FM రేడియో వినే వాళ్ళల...@ Raj,
హహ్హహ్హా... భలేవారే.. FM రేడియో వినే వాళ్ళలో కనీసం సగం మంది అయినా వీళ్ళ ప్రకటనలని హింసలాగే ఫీలవుతారని నా నమ్మకం.. కాబట్టి బాధ పడకండి.. మీరొక్కరే కాదు.. :)))
బాగుంది మీ ప్రకటన కూడా.. :Dమధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25314608334924844642012-02-01T12:54:55.061+01:002012-02-01T12:54:55.061+01:00హ హ హ.. మీరు కూడా ఈ Ad భాదితులేనన్నమాట.. ఇంత కాలం ...హ హ హ.. మీరు కూడా ఈ Ad భాదితులేనన్నమాట.. ఇంత కాలం నేను ఒక్కడినే అనుకునే వాడిని..

ఇంతకీ ఈ టపా వ్రాయటానికి ఎంత సమయం పట్టింది? అదే ఋణం తీసుకోటానికి ఒక్క నిమిషమే... :)Rajhttps://www.blogger.com/profile/15543154990358710996noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68147971225460111502012-01-27T11:59:49.292+01:002012-01-27T11:59:49.292+01:00@ శేఖర్ పెద్దగోపు,
హహ్హహ్హా... బాగుంది మీ ప్రకటన.....@ శేఖర్ పెద్దగోపు,
హహ్హహ్హా... బాగుంది మీ ప్రకటన.. :))

@ పద్మార్పిత,
బంగారం లాంటి మాట చెప్పారు. ఈ తాకట్లూ అవీ మనకొద్దు గానీ
మీ బంగారాన్ని దగ్గరే భద్రంగా ఉంచుకోండి.. :))

@ రసజ్ఞ,
ఏంటండీ నిజంగానే అన్నం బదులు గోల్డ్ లోన్ కోసం వెళ్ళాననుకున్నారా ఏవిటీ! మరీ అంత ఘోరాలు తలపెట్టనులెండి.. :)
వాళ్ళ ప్రకటనలు అలానే ఉంటాయండీ అప్పనంగా ఇస్తున్నట్టు.. :))

@ మనసు పలికే,
నువ్వెక్కడా కనిపించట్లేదు కదా అపర్ణా.. ఇలా బంగారం పేరు చెప్తేనన్నా బయటికొస్తావేమోనని ఈ పని చేశానన్నమాట.. సరదాకి అంటున్నాలే.. థాంక్స్ ఫర్ ది కామెంట్.. :))))

@ శైలబాల,
అదే మరి తెలివంటే.. ఏదో సామెత చెప్పినట్టు.. "ఆయనే ఉంటే మంగలితో ఏం పనీ అని.." :))
ఇది వాళ్ళ వ్యాపార సూత్రం శైలూ.. మీరు బంగారం తాకట్టు పెట్టుకునేట్టయితే వేరే ఎవ్వర్నో కాకుండా మమ్మల్నే బాగు చెయ్యండి అని.. అంతే గానీ మేమేదో మిమ్మల్ని ఉద్ధరిస్తాం అని కాదు కదా! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-73791428068699762612012-01-27T11:49:46.788+01:002012-01-27T11:49:46.788+01:00@ తెలుగు పాటలు,
ఈ డబ్బుల చెట్టు కాన్సెప్ట్ కూడా వీ...@ తెలుగు పాటలు,
ఈ డబ్బుల చెట్టు కాన్సెప్ట్ కూడా వీళ్ళదేనాండీ.. నేను వినలేదు అయితే.. మిస్సయ్యానేమో..
నేను అప్పుడప్పుడూ రేడియో మిర్చి, రెడ్ FM వింటూ ఉంటానండీ.. బిగ్ FM ఎప్పుడూ వినలేదు. కొంతమంది రజ్ లని భరించడం కష్టమేనండీ.. అయినా వాళ్ళని మాత్రమే తప్పు పట్టలేం.. వాళ్లకి కాల్ చేసే శ్రోతలు కూడా అదే స్థాయిలో హింసిస్తుంటారు.. :P

@ స్ఫురిత,
మీరు సూపరండీ.. అసలు పాయింట్ టక్కున క్యాచ్ చేశారు.. :)))

@ చిన్ని ఆశ,
ఏమోనండీ మరి.. అన్ని డబ్బులు పోసి ప్రకటనలిస్తున్నారంటే, వాళ్ళ వ్యాపారం బాగానే సాగుతోందేమో మరి.. మనకి తెలీదు. ఆ మధ్య ఒకసారి ఏదో గొడవలు కూడా అయినట్టున్నాయి. ఒకసారి పేపర్లో ఏదో న్యూస్ వచ్చింది. ఎవరో వీళ్ళు మోసం చేశారనో ఏదో కేసు పెట్టినట్టున్నారు.. నాకు సరిగ్గా గుర్తు లేదిప్పుడు.. ఇలాంటివి ఎంతమంది నమ్ముతారో మనకి తెలీదు మరి!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-64539824023954618262012-01-27T11:25:04.845+01:002012-01-27T11:25:04.845+01:00@ ఆ. సౌమ్య,
మీ అయిడియా బాగుంది గానీ.. పాటల కోసం కద...@ ఆ. సౌమ్య,
మీ అయిడియా బాగుంది గానీ.. పాటల కోసం కదా మనం రేడియో వినడం.. అయినా, వీళ్ళు ఎన్ని డబ్బులిస్తారో తెలీదు గానీ మరీ ఐదు నిమిషాలకోసారి వాయించేస్తుంటాడు వీళ్ళ ప్రకటనలతో.. నిజంగా హింసే అది మాత్రం..

@ జయ,
వామ్మో.. మాయదారిపురానికి బ్రాండ్ అంబాసిడరా.. వద్దులెండి.. అంత మహద్భాగ్యం నాకెందుకు.. :P
మరేం పర్లేదు..నా దగ్గర తాకట్టు పెట్టేంత గోల్డ్ లేదులెండి.. ;)
అయినా, మరీ ఈ రేంజ్ లో ప్రకటనలిస్తే అసలెవరైనా నమ్ముతారా అని సందేహం.. :)

@ నిషిగంధ,
ప్రకటనలు విన్న కొత్తలో నాదీ అదే పరిస్థితి నిషీ.. కానీ, వాళ్ళంత తొందరగా వదలరు కాబట్టి.. మళ్ళీ మళ్ళీ విని అర్థమైంది వాళ్ళ ఘోష పాపం.. :P

@ బులుసు గారూ,
బ్రహ్మాండంగా ఉరేస్కోవచ్చంటండీ.. వాళ్ళ గోల్డ్ లోన్ తీసుకున్నాక ఇంక మిగిలేది అదేగా మరి.. :)))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8579077131793382712012-01-27T11:15:10.301+01:002012-01-27T11:15:10.301+01:00@ వేణూ శ్రీకాంత్,
మీరు సూపర్ గా అసలు.. నా బ్లాగు క...@ వేణూ శ్రీకాంత్,
మీరు సూపర్ గా అసలు.. నా బ్లాగు కామెంట్లకే ఎసరు పెట్టేశారు.. :)))

@ ఫోటాన్, గిరీష్, రాజేష్ మారం, జ్యోతిర్మయి, కష్టేఫలె..
నేస్తాలందరి నవ్వులకి బోల్డు థాంకులు.. :)))

@ రాజ్ కుమార్,
హహ్హహ్హా.. నిజమే.. గోల్డ్ లోన్ గుండు గీయడం లాంటిదే.. సరైన పోలిక చెప్పారు.. మీ ప్రకటనలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రాయల్టీ చెల్లించి వాడుకోమని చెప్దాం మాయదారిపురం వాళ్లకి.. ;)

మొన్నీ మధ్య ఒక జోక్ చూసాను రాజ్. ఏ సినిమాలోదో తెలీదు. 'అలా మొదలైంది' సినిమా క్లైమాక్స్ లో వచ్చే తాగుబోతు అబ్బాయి ఉంటాడు చూడు.. అతనిది జోక్.. నాగార్జున, వెంకటేష్ ఇద్దరూ కలిసి తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండీ నన్ను అంటాడు. ఎందుకంటే.. నాగార్జున చెప్పాడని కళ్యాణ్ జ్యూయేలర్స్ లో బంగారం కొని వెంకటేష్ చెప్పాడు కదాని తాకట్టు పెట్టేశాను అంటాడు.. భలే నవ్వొచ్చింది అది చూసి.. :))))మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75199863493087660312012-01-26T01:49:28.899+01:002012-01-26T01:49:28.899+01:00మధురా! నాకు అర్ధం కాని విషయం ఏంటంటే మీ అవసరాలకి డబ...మధురా! నాకు అర్ధం కాని విషయం ఏంటంటే మీ అవసరాలకి డబ్బు గురించి బెంగ ఎందుకు బంగారం లోన్ తీసుకోండి అంటున్నాడు బానే ఉంది కాని ఆ బంగారం లేకపోతె పరిస్థితి ఏంటి ?మంచి పోస్ట్ రాసావు. నాకు నచ్చిందిAnonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-39317773663120175082012-01-25T07:07:45.942+01:002012-01-25T07:07:45.942+01:00అమ్మా మధురా..;) ఎందుకు ఇంత కక్ష మా మీద??? FMలోనే వ...అమ్మా మధురా..;) ఎందుకు ఇంత కక్ష మా మీద??? FMలోనే విని నవ్వుకోలేక చస్తున్నాం. ఇప్పుడు నీ క్రియేటివిటీ కూడా తోడయ్యింది :D.. టపా సూపరు.

రాజ్, వేణు గారి వ్యాఖ్యలు కూడా అదుర్స్..మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23536883343351869912012-01-25T00:21:20.287+01:002012-01-25T00:21:20.287+01:00బాగుంది.బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-85923796327635093682012-01-24T20:00:15.865+01:002012-01-24T20:00:15.865+01:00హహహ బాగుందండీ! అన్నం తినడం మానేసి అర్జెంటుగా వెళ్ళ...హహహ బాగుందండీ! అన్నం తినడం మానేసి అర్జెంటుగా వెళ్ళి మాయదారిపురం గోల్డ్ లోన్ తీసుకుని వస్తాను అన్నారు ఇంకా నయ్యం అన్నం బదులు గోల్డ్ తిన్నారు కాదు! వాడేదో అప్పనంగా ఇస్తునట్టు!

@ రాజ్ కుమార్ గారూ

తలకట్టు లేని అక్షరం కన్నా తాకట్టు పెట్టు బ్యాంకే మిన్న హహహ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-22281697170230280422012-01-24T19:33:54.767+01:002012-01-24T19:33:54.767+01:00మీరు పండించిన నవ్వులే చాలు...
గోల్డ్ వద్దు లోన్ వద...మీరు పండించిన నవ్వులే చాలు...
గోల్డ్ వద్దు లోన్ వద్దు..హ హా:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-1978264769180464772012-01-24T18:27:43.771+01:002012-01-24T18:27:43.771+01:00మధుర బ్లాగు చదూతున్నప్పుడు స్నో ఫ్లేక్స్ పైనుండి క...మధుర బ్లాగు చదూతున్నప్పుడు స్నో ఫ్లేక్స్ పైనుండి క్రిందకు పడటానికి ఒక నిమిషం...అదే దురదపురం గోల్డ్‌లోన్ అయితే పావు నిమిషం...:-))శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82016712432930288142012-01-24T17:44:56.333+01:002012-01-24T17:44:56.333+01:00అన్నం అర గంటలో ready అయ్యి మన ప్లేట్ లో ఉంటే ముద్ద...అన్నం అర గంటలో ready అయ్యి మన ప్లేట్ లో ఉంటే ముద్ద నోట్లో పెట్టుకోటానికి అర సెకను...
మాయదారి గోల్డ్ లోను నెలరోజుల్లో వచ్చేసి అన్ని లావా దేవీలు చూసుకుని చేతుల్లోకి తీసుకోటానికి రెండు నిమిషాలు....
ఈ మాయదారి అడ్వర్టైజ్ మెంట్లు విని మోసపోయేంత మాయదారిలోకం లో హైదరాబాదు జనాలున్నారంటారా?
ఊరికే రేడియోల్లోనూ, TV ల్లోనూ విసిగించటం తప్ప...
;)Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24483576490143325332012-01-24T17:20:35.148+01:002012-01-24T17:20:35.148+01:00ఇది చదివి నవ్వాపుకోడానికి 5 నిమిషాలు పట్టింది... గ...ఇది చదివి నవ్వాపుకోడానికి 5 నిమిషాలు పట్టింది... గోల్డులోనైతే ఇంతసేపు పట్టదు కదా...:)))sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70283871013101218792012-01-24T17:00:31.890+01:002012-01-24T17:00:31.890+01:00ఏమిటి మధురవాణి గారు డబ్బులు కాసే చెట్టే ఉండాలా మరచ...ఏమిటి మధురవాణి గారు డబ్బులు కాసే చెట్టే ఉండాలా మరచిపోయారా మనపూరమా మజాకానా ఈ యఫం ఆర్ జే లా బాధ బరిన్చాలేకపోతున్నాం మరి బరించలేని వాళ్ళు అంటే బిగ్ ల వచ్చే రాక్ స్టార్ రవి (వీడికి స్టార్ అని ఎవడు ఇచ్చాడో) అంటా వీడు మారి పరమ బూతులు వాడుతాడు.. ఆర్ జే అనే వర్డ్ కి మీనింగ్ లేకుంట చేస్తున్నారు.. వాగటం వస్తే ఆర్ జే అయిపోవచ్చు అని ఈ మద్యనే తెలిసింది♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61680762604544949592012-01-24T16:24:22.238+01:002012-01-24T16:24:22.238+01:00>>> "ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గో...>>> "ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం.."

అహా. మాయదారిపురం లో గోల్డ్ లోన్ తీసుకొని తీరుబడిగా ఉరేసుకోవచ్చు నా?బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58190457134621293422012-01-24T14:31:10.556+01:002012-01-24T14:31:10.556+01:00నాకు నిజంగానే కాసేపు అర్ధం కాలేదు, మధురా.. అర్ధమయ్...నాకు నిజంగానే కాసేపు అర్ధం కాలేదు, మధురా.. అర్ధమయ్యాక... :))))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91203847603863930382012-01-24T13:23:49.593+01:002012-01-24T13:23:49.593+01:00:)):))జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-11810411699202086092012-01-24T13:23:33.649+01:002012-01-24T13:23:33.649+01:00:) :):) :)రాజేష్ మారం...https://www.blogger.com/profile/07763140603608312399noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-56308441886832215402012-01-24T13:11:01.839+01:002012-01-24T13:11:01.839+01:00మొత్తానికి ఆ మయదారిపురానికి బ్రాండ్ అంబాసిడర్ అయిప...మొత్తానికి ఆ మయదారిపురానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినట్లున్నారే:))) మీ గోల్డ్ జాగ్రత్తండి బాబు. వాళ్ళిలాగే మాయ చేసేస్తారు.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-78310907344668944302012-01-24T12:58:16.561+01:002012-01-24T12:58:16.561+01:00>>ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ క...>>ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం<< కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

మాయదారిపురం గోల్డ్ లోన్ కి ఒక్క నిముషమేగానీ రేడియో పీక నొక్కడానికి ఒక్క సెకెను చాలు :)))ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-29726494019407158312012-01-24T12:19:55.901+01:002012-01-24T12:19:55.901+01:00వెంకటేష్ బాబు ని అడిగితే మీకు కావల్సిన ఇన్ఫో కరెక్...వెంకటేష్ బాబు ని అడిగితే మీకు కావల్సిన ఇన్ఫో కరెక్ట్ గా వస్తాదేమోనండీ ;)
అక్కడికేదో ఫ్రీగా ఇస్తున్నట్టూ వెధవ బిల్డప్పూ వీళ్ళూనూ..

ట్రింగ్..ట్రింగ్..

మీ బ్యాంక్ లో గోల్డ్ లోన్ హెయిర్ కటింగ్ లాంటిది[20నిమిషాలు]
మా మనప్పురం లో గోల్డ్ లోన్ గుండు గీయటం లాంటిది[2నిమిషాలు]

తలకట్టు లేని అక్షరం కన్నా తాకట్టు పెట్టు బ్యాంకే మిన్న.. రండి మాయదారిపురానికి

ట్రింగ్..ట్రింగ్..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12880487501738818212012-01-24T12:11:58.727+01:002012-01-24T12:11:58.727+01:00ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే ని...ఉరేస్కోడానికి ఐదు నిమిషాలు.. గోల్డ్ లోన్ కి ఒకే నిమిషం..

ఇది హైలైట్.. ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.com