tag:blogger.com,1999:blog-2065272087637234494.post2474226298253174130..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: నా అన్వేషణ!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-24604891957693985672012-04-25T13:44:13.279+02:002012-04-25T13:44:13.279+02:00@ Meraj Fathima
ధన్యవాదాలండీ.. :)@ Meraj Fathima
ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86643807585994630632012-04-22T04:44:40.823+02:002012-04-22T04:44:40.823+02:00మీ అన్వేషణలోని భావుకత చాలా బాగుంది.మీ అన్వేషణలోని భావుకత చాలా బాగుంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-73671853351157323522012-04-16T22:40:32.330+02:002012-04-16T22:40:32.330+02:00@ అనుదీప్,
హహ్హహ్హా.. భలే గమనించారే! అంటే మీరింత శ...@ అనుదీప్,
హహ్హహ్హా.. భలే గమనించారే! అంటే మీరింత శ్రద్ధగా ఫాలో అవుతున్నారన్నమాట నా బ్లాగుని.. ఇవాళే ఒక కొత్త పోస్ట్ వేసాను చూడండి. చాలా సంతోషంగా అనిపించిందండీ మీ స్నేహపూర్వక పలకరింపు చూసి. మీ అభిమానానికి బోల్డు ధన్యవాదాలండీ.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-72042953239507961192012-04-15T20:28:43.560+02:002012-04-15T20:28:43.560+02:00కరెక్ట్ గా ఒక నెల అయింది మీరు చివరి పోస్ట్ రాసి.ఇం...కరెక్ట్ గా ఒక నెల అయింది మీరు చివరి పోస్ట్ రాసి.ఇంకోటి రాయండి!Anonymoushttps://www.blogger.com/profile/04643799508868617246noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91390238160603270092012-04-03T17:44:16.907+02:002012-04-03T17:44:16.907+02:00@ లాస్య రామకృష్ణ,
ధన్యవాదాలండీ.. మీక్కూడా కాస్త ఆల...@ లాస్య రామకృష్ణ,
ధన్యవాదాలండీ.. మీక్కూడా కాస్త ఆలస్యంగా రామనవమి శుభాకాంక్షలు. :)

@ More Entertainment,
Thanks!

@ విజయ్,
థాంక్యూ విజయ్.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48077658488899584952012-04-03T11:18:31.717+02:002012-04-03T11:18:31.717+02:00మదుర గారు మీ అన్వేషణ సూపర్ అండి చాల బాగా రాసినారు ...మదుర గారు మీ అన్వేషణ సూపర్ అండి చాల బాగా రాసినారు అండిvijay....https://www.blogger.com/profile/14551438867564493914noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-76098746563105513342012-04-01T06:00:54.653+02:002012-04-01T06:00:54.653+02:00మంచి కవిత. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.మంచి కవిత. శ్రీరామ నవమి శుభాకాంక్షలు.Lasya Ramakrishnahttps://www.blogger.com/profile/11058409030316709697noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89319527851198026382012-03-27T11:14:37.610+02:002012-03-27T11:14:37.610+02:00@ పరిమళం, సుభ..
ధన్యవాదాలండీ.. కాస్త ఆలస్యంగా మీక్...@ పరిమళం, సుభ..
ధన్యవాదాలండీ.. కాస్త ఆలస్యంగా మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు. :)

@ oddula ravisekhar,
నేను జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు ఎప్పుడూ చదవలేదండీ. May be I should read them some time. Thanks for your comment! :)

@ bonagiri,
నిజమే కావొచ్చండీ.. సత్యం బోధపడితే మనిషికి ఈ ఆరాటం తగ్గి ప్రశాంతత దొరుకుతుందేమో.. స్పందించినందుకు ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-44319029874337461842012-03-25T13:12:25.437+02:002012-03-25T13:12:25.437+02:00ఈ అన్వేషణ 'సత్యం' కోసం కావచ్చు.ఈ అన్వేషణ 'సత్యం' కోసం కావచ్చు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-34425045059050267652012-03-25T12:35:41.108+02:002012-03-25T12:35:41.108+02:00మానవ జీవిత లక్ష్యం ఏమిటి ?అలాగే మన జీవిత లక్ష్య మే...మానవ జీవిత లక్ష్యం ఏమిటి ?అలాగే మన జీవిత లక్ష్య మేమిటి? (వ్యక్తిగతం గా )ఈ రెండు ప్రశ్న లు మనిషిని తరతరాలుగా వెన్నాడుతున్నాయి .ఈ అన్వేషణ మనిషిని ఇంత వరకు తీసుకు వచ్చింది .ఈ క్రమం లో ఎంతోమంది తత్వవేత్తలు ఎన్నో సిద్ధాంతాలు చెప్పారు .వారికి కలిగిన జ్ఞానం మేరకు !అవి మనకు ఏమయినా దారి చూపించాయా అని ఆలోచించుకుంటే పాక్షికమే అని తెలుస్తుంది .మనకు మనం మన అంతరంగ లోతుల్లోకి పోతే మన మెంతో అర్థం చేసుకోవచ్చని జిడ్డు కృష్ణముర్తి చెబుతారు.అప్పుడు ఆ అన్వేషణకు ఒక ముగింపు కనబడుతుంది.అక్కడే ఆ సత్యం ఆవిష్క్రుతమవుతుంది అదే సజీవ చైతన్యం .రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-11064040599968624322012-03-23T15:27:09.007+01:002012-03-23T15:27:09.007+01:00Nice one!
నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ:)Nice one!
నందన నామ ఉగాది శుభాకాంక్షలండీ:)సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68955712818404321362012-03-22T12:54:42.649+01:002012-03-22T12:54:42.649+01:00మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభా...మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49419214615674672422012-03-21T10:30:47.882+01:002012-03-21T10:30:47.882+01:00@ C. ఉమాదేవి,
నా అర్హతకి మించిన ప్రశంసైనా సరే చాలా...@ C. ఉమాదేవి,
నా అర్హతకి మించిన ప్రశంసైనా సరే చాలా సంబరపడిపోయానండీ మీ వ్యాఖ్య చూసి. . నా రాతలని ఓపిగ్గా చదువుతూ ప్రేమపూర్వకమైన ప్రోత్సాహాన్ని అందించే మీకు సర్వదా కృతజ్ఞురాలిని. ధన్యవాదాలండీ.. :)

@ కష్టేఫలే శర్మ గారూ,
నా బ్లాగులో మంచు పూలు రాలడం కోసం పెట్టిన 'కోడ్' వల్ల పేజ్ లోడ్ అవ్వడం స్లో అవుతుందనుకుంటాను. ఇప్పుడది తీశాను. ఇబ్బంది ఉండకపోవచ్చని అనుకుంటున్నా.. స్పందించినందుకు ధన్యవాదాలు. :)

@ హరేకృష్ణ,
హహ్హహ్హా.. నువ్వు సూపర్ గా అసలు.. Congratulations to our god!
థాంక్స్ ఫర్ ది కామెంట్. :)

@ శ్రావ్య,
What an idea ma'am saab! :)

@ శివరంజని,
హహ్హహ్హా.. నీ అన్వేషణ ఇంకా బాగుంది.. :)
థాంక్స్ ఫర్ ది కామెంట్..మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-72603151444418707682012-03-21T10:19:24.467+01:002012-03-21T10:19:24.467+01:00@ A Homemaker's Utopia, జలతారు వెన్నెల, శశికళ,...@ A Homemaker's Utopia, జలతారు వెన్నెల, శశికళ, mahi, లోకనాథ్, గిరీష్, శేఖర్..
స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. :)

@ వెంకట రాజారావు . లక్కాకుల,
భలే చెప్పారండీ.. నిజమే, ఈ అన్వేషణకి ఆద్యంతాలు ఉండవేమో! చాలా సంతోషం మీ వ్యాఖ్యకి.. ధన్యవాదాలండీ.. :)

@ చిన్ని ఆశ,
అంతేనంటారా? ఏమో.. అయితే అయ్యుండొచ్చు.. ;)
మీ ప్రోత్సాహకరమైన ప్రశంసల రుచి మధురం.. నేను బాగా అలవాటుపడిపోతున్నాను సుమీ.. థాంక్యూ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35395662979765764812012-03-18T18:58:43.728+01:002012-03-18T18:58:43.728+01:00>>నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్...>>నేను ఎప్పుడైనా ఎక్కడైనా దేన్నైనా నా చేతుల్లోంచి జారవిడిచానా?
లేదనుకుంటాను..
అయినా నాదైనదేదో ఈ ప్రపంచంలో ఉందన్న భ్రాంతితో వెతుకుతూనే ఉన్నాను..>>

wow..super trueగిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70431033286538553102012-03-17T17:50:20.435+01:002012-03-17T17:50:20.435+01:00శ్రావ్యా..:))శ్రావ్యా..:))సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-73296730460528667712012-03-17T16:43:27.909+01:002012-03-17T16:43:27.909+01:00@ శ్రావ్యఓఓఓఓఓ కెవ్వో కెవ్వు అర్జెంట్‌గా నీ కామెంట్...@ శ్రావ్యఓఓఓఓఓ కెవ్వో కెవ్వు అర్జెంట్‌గా నీ కామెంట్ కి ఒక వంద లైక్ లు కొట్టాలి how?????శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-51251919133254256822012-03-17T16:43:14.088+01:002012-03-17T16:43:14.088+01:00@ శ్రావ్యఓఓఓఓఓ కెవ్వో కెవ్వు అర్జెంట్‌గా నీ కామెంట్...@ శ్రావ్యఓఓఓఓఓ కెవ్వో కెవ్వు అర్జెంట్‌గా నీ కామెంట్ కి ఒక వంద లైక్ లు కొట్టాలిశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-76681196694456824442012-03-17T16:40:35.153+01:002012-03-17T16:40:35.153+01:00అన్వేషణ గురించి చాలా బాగా రాసావు మధు .... కాని మనక...అన్వేషణ గురించి చాలా బాగా రాసావు మధు .... కాని మనకి ఈ అన్వేషణ గురించి తెలియదు కాని పొద్దస్తామను ఆఫీస్ లో పడి ... ఏ ఫైల్ ఎక్కడ పెట్టాను .. ఏ డిడి ఎక్కడ పెట్టానో అని అన్వేషించడమే సరిపోతుంది నాకు :(శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69324274584888797342012-03-17T12:53:58.976+01:002012-03-17T12:53:58.976+01:00ఏంటో మధుర మరీను ctrl +F కొట్టొచ్చు గా :Pఏంటో మధుర మరీను ctrl +F కొట్టొచ్చు గా :PSravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-77558489970719572322012-03-17T10:37:21.750+01:002012-03-17T10:37:21.750+01:00చాలా బావుంది మధుర :)
out of box :P
ఈ అన్వేషణలో ఎన...చాలా బావుంది మధుర :)

out of box :P
ఈ అన్వేషణలో ఎన్నో మైలు రాళ్ళు
Century of Centuries :)
Congratulations to God of Cricket :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4237152566246100742012-03-16T18:08:52.402+01:002012-03-16T18:08:52.402+01:00ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుత...ఆనవాలైనా తెలియని ఏదో వస్తువు కోసం వెర్రిగా వెతుకుతూనే ఉన్నాను..
వావ్..కేక..సూపరో..సూపర్.జైభారత్https://www.blogger.com/profile/04686530143006642497noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-59308296912849426452012-03-16T00:31:01.427+01:002012-03-16T00:31:01.427+01:00అంతులేని అన్వేషణ, బాగుంది. మీ బ్లాగ్ ఓపెన్ అవడం చా...అంతులేని అన్వేషణ, బాగుంది. మీ బ్లాగ్ ఓపెన్ అవడం చాలా ఆలస్యం అవుతోంది. చూడండిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-86744884128140209362012-03-15T18:13:14.809+01:002012-03-15T18:13:14.809+01:00నిత్య కవితాన్వేషణ మీది.జారిపడిన అక్షరాలను ఒడిసి పట...నిత్య కవితాన్వేషణ మీది.జారిపడిన అక్షరాలను ఒడిసి పట్టుకుని అక్షరమాలలు అల్లుకుంటూ సాహితీ సరస్వతి గళాన పేరుస్తున్న మధురవాణీ నీ మంజుల కవితానాదమొక తీరనిదాహం. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-45968501221909327152012-03-15T16:39:20.557+01:002012-03-15T16:39:20.557+01:00చాలా చాలా బాగా రాసారు.చాలా చాలా బాగా రాసారు.Mahihttps://www.blogger.com/profile/06605021961692931186noreply@blogger.com