tag:blogger.com,1999:blog-2065272087637234494.post2425109484623538812..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: పుట్టినరోజు శుభాకాంక్షలు.. ప్రియనేస్తానికి!!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-36142424478419278722010-07-01T10:50:04.542+02:002010-07-01T10:50:04.542+02:00@ హరీష్,
ఎంతో ఓపిగ్గా నా పాత పోస్టులన్నీ చదివి మీ ...@ హరీష్,
ఎంతో ఓపిగ్గా నా పాత పోస్టులన్నీ చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు మీకు బోలెడన్ని ధన్యవాదాలండీ! :-)
మా స్నేహానికి మీరిచ్చిన అభినందనలు అందుకున్నానండీ! :-)
త్వరలోనే మీరు ఒక బ్లాగువారై మీ రాతలతో మమ్మల్ని ఆనందిమపజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగు లింక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండేం!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-29284261829198992942010-06-25T14:46:53.464+02:002010-06-25T14:46:53.464+02:00హలో మధు గారు.. మీ బ్లాగు చూడటం మొదలు పెట్టినప్పటి ...హలో మధు గారు.. మీ బ్లాగు చూడటం మొదలు పెట్టినప్పటి నుండి వున్నా డౌట్ ని ఇప్పుడు మీరు తీర్చేసారు.. మీరు నమ్మండి , నమ్మకపోండి మొదటి నుండి సుజ్జి అంటే మీ సోదరి అయ్యుంటుంది అనే అనుకున్నా.. అలా వుంది మరి తన గురించి మీ ప్రస్తావన. ఈ రోజు పనిగట్టుకుని మీ టపాలు అన్ని చూస్తుంటే, ఇప్పటికి అర్ధమయింది.. మీ స్నేహం ఎంత బలం గా వుందో మీ టపాలు చుసిన ఎవరికయినా ఇట్టే తెలుస్తుంది . మీ స్నేహం ఇలాగే కలకాలం నిలవాలని కోరుకుంటున్నాను.
అన్నట్టు, మీరు చెప్పిన సలహాలతో ఈసారి తెలుగు లోనే వ్యాఖ్య పెడుతున్నాను.. మీతో ఇంతకుముందు చెప్పినట్టు గా, ఒక కొత్త బ్లాగు పెట్టడానికి కసరత్తు చేస్తున్నాను. ఒక శాంపిల్ బ్లాగు పెట్టి , దానిమీద ప్రయోగాలు చేస్తున్నాను.. త్వరలోనే నా అసలు బ్లాగు అడ్రస్ మీకు తెలియజేస్తాను .. మీరిచ్చిన సలహాలు చాలా ఉపయుక్తంగా వున్నాయి . ధన్యవాదాలు ........... హరీష్హరీష్ బలగhttps://www.blogger.com/profile/15551946446844721675noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-22920817805485877682010-06-19T15:26:32.857+02:002010-06-19T15:26:32.857+02:00@ మురళి, Sandhya.panduranga,
ఆలస్యంగానైన మీ శుభాకా...@ మురళి, Sandhya.panduranga,
ఆలస్యంగానైన మీ శుభాకాంక్షలు సుజ్జీకి తప్పక అందజేస్తానండీ! Thanks for your hearty wish!:-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-70703135227200776882010-06-19T13:24:59.544+02:002010-06-19T13:24:59.544+02:00Piyamaina ni sujji ki na special happy birthday
m...Piyamaina ni sujji ki na special happy birthday
mi sneham kala kala undalani korutu happy birthday sujjiSandhya.pandurangahttps://www.blogger.com/profile/04516735987014085044noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54375768543819598712010-04-01T09:18:27.286+02:002010-04-01T09:18:27.286+02:00మీ ఫ్రెండ్ కి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలం...మీ ఫ్రెండ్ కి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలండీ (కొంచం ఆలస్యంగా)
చాలా బాగుంది మీ స్నేహం.. అభినందనలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-33229334995630638662010-03-23T12:50:18.052+01:002010-03-23T12:50:18.052+01:00:D Thanks everybody for wishes..:D Thanks everybody for wishes..సుజ్జిhttps://www.blogger.com/profile/10972755135384392868noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23755032829745535662010-03-23T11:42:19.608+01:002010-03-23T11:42:19.608+01:00@ Nishi ji,
Thanks a lot for your wishes :-)@ Nishi ji,
Thanks a lot for your wishes :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-84229936545408201032010-03-23T01:08:52.843+01:002010-03-23T01:08:52.843+01:00పాపం సుజ్జి కి 'సృజన ' కష్టాలు ఇంకా ఉన్నాయ...పాపం సుజ్జి కి 'సృజన ' కష్టాలు ఇంకా ఉన్నాయా? :))

మీ స్నేహం గురించి చదువుతుంటే బహుముచ్చటగా ఉందమ్మాయిలూ.. మీరిద్దరూ ఇలానే ఎప్పటికి కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ సుజ్జికి మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-21303259950297886062010-03-22T18:17:07.530+01:002010-03-22T18:17:07.530+01:00@ సిరి,
సరిగ్గా చెప్పారండీ! నిజంగా అలాంటివన్నీ అపు...@ సిరి,
సరిగ్గా చెప్పారండీ! నిజంగా అలాంటివన్నీ అపురూపమైనవే :-)
శుభాకాంక్షలకి ధన్యవాదాలండీ!

@ లలిత గారోయ్,
మీ దీవెనలందుకున్నాం. బోలెడన్ని థాంక్స్!

@ మాలా గారూ,
థాంక్సండీ :-)

@ రాజన్ గారూ, మాలతి గారూ,
మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మా స్నేహం 'బ్లాగు బంధం' కాబట్టి, బ్లాగులో చెప్పాలనిపించిందండీ. ఇవ్వాళ సుజ్జీ పుట్టిన రోజు కాబట్టి, ఇదే సరైన టైం అనిపించి ఇవ్వాళే రాసేశాను :-)

@ స్రవంతి, రాధిక
మీ అందరి శుభాకాంక్షలన్నీ సుజ్జీకి అందజేసానండీ! ధన్యవాదాలు.

@ భావన, కొత్తపాళీ, మలక్పేట్ రౌడీ
Thanks for the wishes!
పేరు కాస్త అటూ ఇటైనా మీ శుభాకాంక్షలు కూడా బర్త్డే బేబీకి అందజేసానండీ! :-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8880766314073392262010-03-22T18:07:30.476+01:002010-03-22T18:07:30.476+01:00@ భావన, కొత్తపాళీ, రౌడీ గారూ ;-)
sujji = srujana క...@ భావన, కొత్తపాళీ, రౌడీ గారూ ;-)
sujji = srujana కాదండీ!
sujji = sujana

సృజన, సుజన కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికే సుజన = సుజ్జీ, సృజన = సృజన అన్న మాట!
ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయలేదు కదా ఇప్పుడు ;-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-41593114058083312562010-03-22T17:59:07.241+01:002010-03-22T17:59:07.241+01:00Many Happy Returns Srujana garuMany Happy Returns Srujana garuMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-35414513452257273922010-03-22T17:13:16.386+01:002010-03-22T17:13:16.386+01:00Oh, Sujji = Srujana?
నాకు ఇప్పుడే వెలిగింది. :)
శ...Oh, Sujji = Srujana?

నాకు ఇప్పుడే వెలిగింది. :)
శతమానం భవతి!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9392189099187716072010-03-22T16:45:14.944+01:002010-03-22T16:45:14.944+01:00మీ ఇద్దరి స్నేహం చాలా ముచ్చటగా ఉంది. మీస్నేహం ఇలాగ...మీ ఇద్దరి స్నేహం చాలా ముచ్చటగా ఉంది. మీస్నేహం ఇలాగే కలకాలం నిలవాలని కోరుకుంటూ.. సుజ్జి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలురాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90965980988162745902010-03-22T16:32:08.854+01:002010-03-22T16:32:08.854+01:00మీ సుజ్జి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఇలాంటి పుట్ట...మీ సుజ్జి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి కోరుకుంటూ ...స్రవంతిhttps://www.blogger.com/profile/17469447949275160839noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69119988829904574182010-03-22T15:55:46.195+01:002010-03-22T15:55:46.195+01:00బ్లాగులద్వారా మంచి స్నేహాలు ఏర్పడడం నాక్కూడా అనుభవ...బ్లాగులద్వారా మంచి స్నేహాలు ఏర్పడడం నాక్కూడా అనుభవమే కనక మీరు చెప్పిన విషయం నామనసుకి హత్తుకుంది. మీఇద్దరికీ నా అభినందనలు, మీ స్నేహితురాలికి శుభాకాంక్షలు.malathinoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5990570139449294052010-03-22T15:50:49.074+01:002010-03-22T15:50:49.074+01:00మీ స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలని వెరైటీ...మీ స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలని వెరైటీగా చాలా అందంగా చెప్పారు.సుజ్జీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.Rajanhttp://naagola.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-43374244126608715402010-03-22T15:34:08.309+01:002010-03-22T15:34:08.309+01:00మీ స్నేహానికి ముచ్చట పడుతూ ,
సుజ్జీ కి ,జన్మదిన శు...మీ స్నేహానికి ముచ్చట పడుతూ ,
సుజ్జీ కి ,జన్మదిన శుభాకాంక్షలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-44374030601764500782010-03-22T15:34:08.308+01:002010-03-22T15:34:08.308+01:00సుజ్జి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ స్నేహం ఇలా...సుజ్జి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ స్నేహం ఇలానే కలకాలం నిలవాలని కోరుకుంటూన్నాను ....కాదు కాదు, దీవిస్తున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5231843038804069922010-03-22T14:50:29.048+01:002010-03-22T14:50:29.048+01:00Many more Happy Returns of the day Srujana. మీ స్న...Many more Happy Returns of the day Srujana. మీ స్నెహం ఇలానే ఎప్పుడూ వుండాలని కోరుకుంటు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49177482147757640662010-03-22T13:49:28.695+01:002010-03-22T13:49:28.695+01:00కొన్ని విషయాలు చిన్నవీ, మూలo పట్టలేనివైనా ఎంతో అపు...కొన్ని విషయాలు చిన్నవీ, మూలo పట్టలేనివైనా ఎంతో అపురూపమైనవి .. ! చాలా బాగా చెప్పారు మీ స్నేహం గురించి .. మీ ఇద్దరూ ఎప్పటికి ఇలానే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ .. మీ సుజ్జి కి నాతరపున కూడా "పుట్టిన రోజు శుభాకాంక్షలు "సిరిhttp://www.syberplace.comnoreply@blogger.com