tag:blogger.com,1999:blog-2065272087637234494.post2138205031946950536..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: మనసు పలికే.. మధువొలికే..మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-1262338669448034002012-10-16T11:07:26.958+02:002012-10-16T11:07:26.958+02:00@ అపర్ణా..
Pleasure is all mine dear! పుట్టినరోజు ...@ అపర్ణా..
Pleasure is all mine dear! పుట్టినరోజు పూట నీక్కొంచెం ఎక్కువ సంతోషం ఇద్దామని నీ బ్లాగుని తోడు తీసుకొచ్చుకున్నాను విష్ చెయ్యడానికి.. నీ ఆనందం చూసి నాక్కూడా సంబరంగా ఉంది. మనం ఎవరం కోరుకున్నా మన స్నేహం చిరకాలం ఇలాగే ఉండాలని తప్ప ఇంకేం కావాలి చెప్పు.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-10843910030064026032012-10-09T15:43:22.817+02:002012-10-09T15:43:22.817+02:00ముందుగా, శుభాకాంక్షలందించిన మిత్రులందరికీ పేరుపేరు...ముందుగా, శుభాకాంక్షలందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గురించి ఇంత స్పెషల్గా, స్పెషల్ టైం తీసుకుని మరీ టపా రాసిన మధురకి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నా పాత టపాలన్నీ వెతికి మరీ లంకెలు పెట్టి ఇంత ఓపిగ్గా రాసిన నేస్తానికి, చిరకాలం మా స్నేహం ఇలాగే ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకేమి ఇవ్వగలను?

గత కొన్ని నెలలుగా ఇంటర్నెట్ సదుపాయం లేక బ్లాగుల్లోకీ, జిమెయిల్ లోకీ రాలేకపోయాను. అన్ని నెలలు దూరంగా ఉన్న తరువాత ఎవరు మాత్రం నన్ను గుర్తు పెట్టుకుంటారులే అన్న అంతరాత్మ అభిప్రాయాన్ని తప్పని ఎత్తి చూపుతూ ఇందరు నేస్తాలు పంచిన వాత్సల్యాన్ని స్వీకరించడానికి చెమ్మగిల్లిన కళ్లే ముందుగా తయారవుతున్నాయి. ప్రస్తుతానికి మాటల సహకారం అందడం కష్టంగా ఉంది. ఇంతటి అభిమానాన్ని అనుభవించడం మొదటిసారి కదా..

నా ఇంతటి ఆలస్యాన్ని నా మనసు క్షమించకపోయినా సహృదయంతో మీరంతా క్షమించి నా ధన్యవాదాలని స్వీకరిస్తారని, మన బంధాలు ఇలాగే కలకాలం పచ్చగా కొనసాగడానికి మీ స్నేహహస్తాన్ని అందిస్తారని మనసారా కోరుకుంటూ..

మీ అపర్ణ.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-1519951516858936052012-10-08T16:25:40.179+02:002012-10-08T16:25:40.179+02:00@ oddula ravisekhar,
ఓ.. అయితే మీకు అపర్ణ తెలుసన్న...@ oddula ravisekhar,
ఓ.. అయితే మీకు అపర్ణ తెలుసన్నమాట. సంతోషమండీ.. మీ ప్రశంసాపూరకమైన అభినందనకి బోల్డు ధన్యవాదాలు.
మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83829398990994496002012-10-08T15:32:21.229+02:002012-10-08T15:32:21.229+02:002011 december 10 తెలుగు బ్లాగర్ల సమావేశం hyderabad...2011 december 10 తెలుగు బ్లాగర్ల సమావేశం hyderabad లో జరిగినప్పుడు నేను హాజరయ్యాను.అప్పుడు అపర్ణ గారు కూడా వచ్చారు.మీరు చెప్పిన కొన్ని పోస్ట్ లు చదివాను.చాలా బాగా వ్రాస్తుంది.గలగలా మాట్లాడుతూ అందరిని పరిచయం చేసుకుంది.మీడియా వారు కూడా ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నారు.మీరు స్నేహానికి ఇచ్చే విలువ మీరు వర్ణించిన తీరు అద్భుతం.మరొక బ్లాగును గురించి ఇంత గొప్పగా,అందంగా వ్రాయటం గ్రేట్.oddula ravisekharhttp://ravisekharo.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52655676244191576192012-10-08T15:23:46.551+02:002012-10-08T15:23:46.551+02:00@ ఫోటాన్,
థాంక్యూ..
@ వెంకట రాజారావు. లక్కాకుల,
అ...@ ఫోటాన్,
థాంక్యూ..

@ వెంకట రాజారావు. లక్కాకుల,
అందమైన పద్యంతో భలే శుభాకాంక్షలు చెప్పారండీ.. బోల్డు ధన్యవాదాలు.

@ C.ఉమాదేవి,
మీ అభినందనలకీ, శుభాకాంక్షలకీ ధన్యవాదాలండీ..

@ కల్లూరి శైలబాల,
చాన్నాళ్ళకి కనిపించావే.. థాంక్యూ డియర్.. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-41899885478500954972012-10-08T15:00:30.885+02:002012-10-08T15:00:30.885+02:00@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ వేణూ.. :)
@ రాజ్ కుమార్...@ వేణూ శ్రీకాంత్,
థాంక్యూ వేణూ.. :)

@ రాజ్ కుమార్,
థాంక్యూ సో మచ్ రాజ్.. :)

@ శ్రీలలిత,
ధన్యవాదాలండీ..

@ రాజేంద్ర తడవర్తి,
థాంక్యూ సో మచ్.. :)

@ మాలా కుమార్,
ధన్యవాదాలండీ..మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-44074821983083691122012-10-08T12:28:51.954+02:002012-10-08T12:28:51.954+02:00@ వనజ వనమాలి,
అలాగే చూడండి.. మీకు తప్పకుండా నచ్చుత...@ వనజ వనమాలి,
అలాగే చూడండి.. మీకు తప్పకుండా నచ్చుతుంది. ధన్యవాదాలండీ..

@ జ్యోతిర్మయి,
ఇంత చక్కటి స్నేహితులు దొరికిన అరుదైన అదృష్టం నాదేనండీ.. ధన్యవాదాలు.. :)

@ లాస్య రామకృష్ణ,
సంతోషమండీ..

@ శశి కళ,
మీ ప్రేమపూర్వక దీవెనకి ధన్యవాదాలండీ..

@ హరేకృష్ణ,
థాంక్యూ! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8806690932241797442012-10-08T05:34:39.992+02:002012-10-08T05:34:39.992+02:00బ్లాగ్ గురించి చక్కగా రాసావు మధుర. ఆలస్యం గా చూసాన...బ్లాగ్ గురించి చక్కగా రాసావు మధుర. ఆలస్యం గా చూసాను ఈ పోస్ట్ అయిన కూడా అపర్ణ కి హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.
Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-8585718034374364402012-10-02T22:37:37.178+02:002012-10-02T22:37:37.178+02:00స్నేహబంధము ఎంత మధురము!అపర్ణకు పుట్టిన రోజు శుభాకాం...స్నేహబంధము ఎంత మధురము!అపర్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు,చక్కటి పోస్ట్ రాసిన మీకు అభినందనలు. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12357242516527077362012-10-02T19:51:55.814+02:002012-10-02T19:51:55.814+02:00మధుర వాణి స్నేహ మధు వొల్కి కూర్చిన
బర్తుడే టపా అప...మధుర వాణి స్నేహ మధు వొల్కి కూర్చిన
బర్తుడే టపా అపర్ణ గూర్చి
పరిచయమ్ము చేసె - నిరువురు చెలులకు
సకల శుభము లొసగు సాయి ప్రభుడు .
----- సుజన-సృజనవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5598533029687313082012-10-02T19:43:49.978+02:002012-10-02T19:43:49.978+02:00మనసు పలికే అపర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :)మనసు పలికే అపర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-68475745716036716602012-10-02T17:52:38.436+02:002012-10-02T17:52:38.436+02:00అపర్ణ కు జన్మదిన శుభాకాంక్షలు .అపర్ణ కు జన్మదిన శుభాకాంక్షలు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4176430358126856882012-10-02T12:06:31.250+02:002012-10-02T12:06:31.250+02:00అపర్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎప్పటి లాగ...అపర్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎప్పటి లాగే చాలా బాగా రాసారు.. చక్కని పరిచయం.. అంతకంటే చక్కని మీ స్నేహం..Rajhttps://www.blogger.com/profile/15543154990358710996noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-15083484045110912292012-10-02T10:46:48.344+02:002012-10-02T10:46:48.344+02:00
హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు...
హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54960150478959744702012-10-02T09:39:47.169+02:002012-10-02T09:39:47.169+02:00మీ పోస్టు కి పెద్ద BINGO. చక్కగా రాశారు. ;)
మనసుప...మీ పోస్టు కి పెద్ద BINGO. చక్కగా రాశారు. ;)

మనసుపలికే అపర్ణ కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలురాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-61354490636932376082012-10-02T08:18:17.758+02:002012-10-02T08:18:17.758+02:00పోస్ట్ చాలా బాగుంది మధుర.
అప్పూకి హృదయపూర్వక జన్మ...పోస్ట్ చాలా బాగుంది మధుర.
అప్పూకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు:)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6737669821894188642012-10-02T07:44:16.527+02:002012-10-02T07:44:16.527+02:00Awesome మధుర!
అపర్ణ కు హృదయ పూర్వక జన్మదిన శుభాకా...Awesome మధుర!

అపర్ణ కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు :)
హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-49253110227216302372012-10-02T07:22:25.606+02:002012-10-02T07:22:25.606+02:00చక్కని అపర్ణ గూర్చి అంటే చక్కగా వ్రాసావు
మధుర మీ ...చక్కని అపర్ణ గూర్చి అంటే చక్కగా వ్రాసావు
మధుర మీ అనుభందం ఇలాగే కల కాలం ఉండాలి
అపర్ణ పుట్టిన రోజు శుభాకాంక్షలు శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23848349223312612822012-10-02T05:16:31.558+02:002012-10-02T05:16:31.558+02:00Thanks for introducing a good blog. Thanks for introducing a good blog. Adminhttps://www.blogger.com/profile/10496065412093187433noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82499541352014672472012-10-02T04:12:43.415+02:002012-10-02T04:12:43.415+02:00అపర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మధుర వాణి గార...అపర్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

మధుర వాణి గారు మీలాంటి మంచి స్నేహితురాలు వున్న అపర్ణ గారు చాలా అదృష్టవంతులు. మధురంగా చెప్పారు శుభాకాంక్షలు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-4816310083441569942012-10-02T02:47:00.471+02:002012-10-02T02:47:00.471+02:00మధుర వాణి గారు .. చక్కని బ్లాగ్ ని మరింత చక్కగా ...మధుర వాణి గారు .. చక్కని బ్లాగ్ ని మరింత చక్కగా పరిచయం చేసారు. వీలు వెంబడి.. ఈ బ్లాగ్ ని నిశితంగా చూడటానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.

అపర్ణ గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.com