tag:blogger.com,1999:blog-2065272087637234494.post1507223205885581823..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: శుభప్రదం - సుస్వర రాగరంజితం!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-14536940251660291752011-12-26T21:33:30.600+01:002011-12-26T21:33:30.600+01:00నాకు గుర్తున్నంత వరకూ అప్పట్లో ఈ సినిమా పాటలు విన్...నాకు గుర్తున్నంత వరకూ అప్పట్లో ఈ సినిమా పాటలు విన్నది నీ టపా చూశాకే. అప్పట్లో నచ్చాయి కానీ, సినిమా చూశాక, "నీ నవ్వే కడదాకా..." పాట మాత్రం భలే ఉంది ఇప్పుడు వింటూంటే :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18345679321734365532010-07-15T14:34:49.857+02:002010-07-15T14:34:49.857+02:00@ Smita,
చాలా సంతోషమండీ! ధన్యవాదాలు. :)
@ ఆ.సౌమ్య...@ Smita,
చాలా సంతోషమండీ! ధన్యవాదాలు. :)

@ ఆ.సౌమ్య,
అయితే మనిద్దరి టేస్ట్ మ్యాచ్ అవ్వలేదన్నమాట! నాకైతే నచ్చాయండీ ఎందుకో మరి! :)

@ స్ఫురిత,
నాకైతే నచ్చాయండీ.. మీక్కూడా నచ్చుతాయని ఆశిస్తాను. విన్నాక చెప్పండి మీకేమనిపించిందో! :)

@ Ranjani,
మంచి మాట చెప్పారండీ! ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-38123307770315935392010-07-15T14:30:29.139+02:002010-07-15T14:30:29.139+02:00@ సవ్వడి,
'ఝుమ్మంది నాదం' పాటలు విన్నాను. ...@ సవ్వడి,
'ఝుమ్మంది నాదం' పాటలు విన్నాను. బాగానే ఉన్నాయి గానీ నాకు ఇవే ఎక్కువ నచ్చాయి. :)

@ శివరంజని,
మరింక ఆలస్యమెందుకు.. అర్జెంటుగా వినేసెయ్యండి :)

@ సావిరహే,
రేపే కదండీ సినిమా రిలీజ్.. తెలిసిపోతుంది ఎలా ఉందో, నరేష్ ఎలా చేసాడో! :)

@ Appu,
సిరివెన్నల గారి గురించి మీర్రాసే బ్లాగు తప్పక చూస్తానండీ! ఎందుకో ఈ పాటలు వినగానే రాయాలనిపించిందండీ! మీ పలకరింపు బాగుంది. నా రాతలు మీకు నచ్చడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-62441301885391105952010-07-15T11:46:07.589+02:002010-07-15T11:46:07.589+02:00@ అశోక్ పాపాయి, హరే కృష్ణ, DIL SE, రాధిక(నాని),
ధన...@ అశోక్ పాపాయి, హరే కృష్ణ, DIL SE, రాధిక(నాని),
ధన్యవాదాలండీ! :-)

@ భావన,
ధన్యవాదాలండీ! "మనసుకు జీవ శక్తి, చెవులకు అమృతం అలవోక గా వచ్చేస్తాయి" .. ఎంత బాగా చెప్పారు! నాకు అచ్చం అలానే అనిపించింది :-)

@ Vinay Chakravarthi.Gogineni,
అవునా.. కొత్త విషయం చెప్పారు. అయితే మీకంతగా నచ్చలేదన్నమాట పాటలు!

@ లలిత,
అవునండీ.. నిజమే చాలాసార్లు అనంత్ శ్రీరామ్ పాటలు వింటుంటే సిరివెన్నెల రాశారేమో అనిపిస్తుంటుంది. చిన్న వయసులో చాలా బాగా రాస్తున్నాడు. పాపం నరేష్ మీద ఎందుకండీ మీకంత కోపం! రేపేనటగా రిలీజ్.. వెళ్లి చూసి వచ్చెయ్యండి. ఓ పనయిపోతుంది. ఈ సినిమాతో మీకు అతగాడి మీదున్న చిరాకు పోవచ్చేమో కదా! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-69135099501126418632010-07-14T20:54:09.093+02:002010-07-14T20:54:09.093+02:00off topic !!
దయచేసి కొనగల స్తోమత ఉన్న వాళ్లు లీగల్...off topic !!
దయచేసి కొనగల స్తోమత ఉన్న వాళ్లు లీగల్
mp3 లని పొంది ఆనందించగలరని మనవి...ranjanihttps://www.blogger.com/profile/04563603987887814079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25217277084628983962010-07-14T18:57:03.620+02:002010-07-14T18:57:03.620+02:00మీ పరిచయం బాగుంది మధురవాణీ...మీ పరిచయమంత బాగా ఆ పా...మీ పరిచయం బాగుంది మధురవాణీ...మీ పరిచయమంత బాగా ఆ పాటలు కూడా వుంటాయని ఆశిస్తున్నాను. నాకు కొత్త పాటలు download చెయాలంటే చచ్చేంత భయం వాటితో పాటు ఏం virus లు వచ్చి దిగుతాయో అని. మీకు తెల్సిన మంచి site వుంతె కాస్త చెప్పండీsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60800500373995806032010-07-13T14:17:24.834+02:002010-07-13T14:17:24.834+02:00నాకేం అంత గొప్పగా అనిపించలేదు... పదాలు వినిపించేలా...నాకేం అంత గొప్పగా అనిపించలేదు... పదాలు వినిపించేలా ఉన్నాయి పాటలు కానీ సంగీతం అంత impressive గా లేదు. సాహిత్యం బాగుంది. "తప్పెట్లోయ్" "నీ నవ్వే కడదాక" పాటలు బాగానే ఉన్నాయి. అంతే.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-42425211807808897572010-07-12T14:51:32.143+02:002010-07-12T14:51:32.143+02:00చాలా బాగున్నాయి మీ బ్లాగులు.. మంచి భాష, మంచి భావం,...చాలా బాగున్నాయి మీ బ్లాగులు.. మంచి భాష, మంచి భావం, మంచి విషయాలు. నాకు నచ్చాయి..Smitahttps://www.blogger.com/profile/11049454247029430678noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52933771189193104772010-07-12T13:30:19.371+02:002010-07-12T13:30:19.371+02:00నమస్కారం మధురవాణి గారు. మీ బ్లాగుని నేను చాలా రోజు...నమస్కారం మధురవాణి గారు. మీ బ్లాగుని నేను చాలా రోజుల నుండి చదువుతూ ఉన్నాను. ఇదిగో ఈరోజు కుదిరింది మిమ్మల్ని పలకరించడం. తెలుగుదనం ఉట్టిపడే మీ బ్లాగు చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడే చాలా తెలుగు బ్లాగర్లని చదువుతున్నాను.. :) చాలా ఆనందం గా ఉంది.
ఇక మీ టపా విషయానికి వస్తే, పాటలు విని మాత్రమే ఇంతగా విశ్లేషించడం చాలా గొప్ప విషయం. నేను కూడా ఇప్పుడే ఆ పాటలు విని మీకు మళ్లీ టపా రాస్తాను.. :) :)

అన్నట్టు, నేను సిరివెన్నెల గారి గురించి మాత్రమే ఒక బ్లాగు మొదలు పెట్టానండీ..
http://virajajula-sirivennela.blogspot.com
కాస్త ఓపిక చేస్కుని చదివి తమరి సలహాలు మరియు సూచనలు తెలియజేయగలరని ప్రార్థన..మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-89659075274616428212010-07-12T13:00:26.181+02:002010-07-12T13:00:26.181+02:00@మధుర గారు
విశ్వనాధుని సినిమా లో ఇదొక విశేషం వుంది...@మధుర గారు
విశ్వనాధుని సినిమా లో ఇదొక విశేషం వుంది తీరాలి ,కానీ పాటలు కొన్ని నిరుత్సాహ పరిచాయి అని చెప్పచ్చు.
నటనలో ఓ న మా లు రాని నరేష్ ఎలాచేస్తాదని సందేహం మాత్రమె!Unknownhttps://www.blogger.com/profile/02488360193297026529noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20735000941312497392010-07-12T11:51:56.664+02:002010-07-12T11:51:56.664+02:00మధుర గారు ఇంతలా వివరించాక వెంటనే వినాల్సిందేమధుర గారు ఇంతలా వివరించాక వెంటనే వినాల్సిందేశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48336399825450406552010-07-10T15:01:26.645+02:002010-07-10T15:01:26.645+02:00ఈ పాటలు విన్నాను. నాకు నాలుగే నచ్చాయి. మణిశర్మకి వ...ఈ పాటలు విన్నాను. నాకు నాలుగే నచ్చాయి. మణిశర్మకి వీరాభిమానిని కాబట్టి డౌన్ లోడ్ చేసుకుని విన్నాను. కాని ఈ పాటలకంటే " ఝుమ్మంది నాదం " పాటలు ఇంకా బాగున్నాయి. అచ్చమైన తెలుగు పాటలు వినాలంటే ఇవి వినండి. ఇందులో అన్నీ నచ్చుతాయి.సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50413348260228005612010-07-10T08:48:17.360+02:002010-07-10T08:48:17.360+02:00ఓ.. మీరప్పుడే వినేసారా !
సిరివెన్నెల తరువాత నాకు అ...ఓ.. మీరప్పుడే వినేసారా !
సిరివెన్నెల తరువాత నాకు అనంత శ్రీరాం సాహిత్యం బాగా నచ్చుతుంది.
అర్జంటు గా శుభప్రదం పాటలు వింటూ మైమరచిపోవాలని వుంది . కానీ ఆ నరేష్ ని తల్చుకుంటేనే ఆనందం కాస్తా ఆవిరయిపోతుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-25782318639415207062010-07-10T08:26:42.748+02:002010-07-10T08:26:42.748+02:00first lyrics raasina taruvaata.....tunes kattina s...first lyrics raasina taruvaata.....tunes kattina songs ivi.mona k.v gaari interviewlo choosanu. kaani naaku enduko anta ekkaledu....naaku mani anna k.v anna ishtame.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24307783000537257272010-07-10T08:18:58.705+02:002010-07-10T08:18:58.705+02:00చాలా మంచి పరిచయం మధురం గా.. మాములు గానే విశ్వనాధ్ ...చాలా మంచి పరిచయం మధురం గా.. మాములు గానే విశ్వనాధ్ గారి పాటలు, ఆ పైన బాలు, అది కాక సిరివెన్నెల గారు.. ఇక మణిశర్మ గారు. ఇక వేరే చెప్పేదేం వుంది.. మనసుకు జీవ శక్తి, చెవులకు అమృతం అలవోక గా వచ్చేస్తాయి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60744525937218189652010-07-10T08:16:11.343+02:002010-07-10T08:16:11.343+02:00chaala bagunnayi paatalu nijanga subhapradam paat...chaala bagunnayi paatalu nijanga subhapradam paatala meeda naa abhiprayam kuda chudandi! :)

http://sabkuchdilse.blogspot.com/2010/06/subhapradam-audio-review-first-on-net.htmlDILSEhttps://www.blogger.com/profile/11314154544013633537noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-53037406353193307732010-07-10T06:00:35.697+02:002010-07-10T06:00:35.697+02:00Interesting!Interesting!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-23939813086116838742010-07-10T05:58:21.378+02:002010-07-10T05:58:21.378+02:00చాలా బాగా వివరించారు.నేను ఇంకా వినలేదు. మీరు రాసిం...చాలా బాగా వివరించారు.నేను ఇంకా వినలేదు. మీరు రాసింది చదువుతుంటే ఇప్పుడే వినాలన్పిస్తుందిఆడియో రిలీజైనప్పతినుండి అనుకుంటున్నానువినాలని..ఇప్పుడే దౌన్లోడ్ చేసేస్తాను.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-20452067735008938782010-07-10T05:24:51.830+02:002010-07-10T05:24:51.830+02:00ఆ సినిమాలోని పాటల గురించి చాల చక్కగా వివరించారు.బా...ఆ సినిమాలోని పాటల గురించి చాల చక్కగా వివరించారు.బాగుందిఅశోక్ పాపాయిhttps://www.blogger.com/profile/10979960145734522075noreply@blogger.com