tag:blogger.com,1999:blog-2065272087637234494.post1116179440302432646..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: ఈనాటి 'ఈ' బంధమేనాటిదో!మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-12011778758780950322012-12-09T15:26:56.089+01:002012-12-09T15:26:56.089+01:00ప్రతి మాటా అక్షర సత్యమే మధురా...ప్రతి మాటా అక్షర సత్యమే మధురా...శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-62292347770530468782012-12-03T11:29:59.476+01:002012-12-03T11:29:59.476+01:00@ the tree,
సరైన పాయింట్ చెప్పారండీ.. ఎక్కడెక్కడో ...@ the tree,
సరైన పాయింట్ చెప్పారండీ.. ఎక్కడెక్కడో దూరంగా ఉన్నా సరే ఎప్పుడూ ఒక మెయిల్ దూరంలో ఉండి ఒకరికొకరు అందుబాటులో ఉండటం అనేది ఈ ఈ-స్నేహాలు బలపడటానికి అతి ముఖ్యమైన కారణం అనుకుంటాను. స్పందించినందుకు ధన్యవాదాలండీ..

@ అనంతం కృష్ణ చైతన్య,
అయ్ బాబోయ్.. అయ్ బాబోయ్.. ఎంత గొప్ప గొప్ప మాటలు సెప్పేరండీ నా అచ్చరాల గురించి... మీది మా దొడ్డ మనసండీ సైతన్య గోరూ.. :))
నేనెప్పుడూ మీ కాకినాడ కాజాలు తినలేదండీ.. మీరు రుచి చూపించేశారు ఇప్పుడు.. :D
చాలా సంతోషమయింది. మీకు బోల్డు బోల్డు ధన్యవాదాలు చైతన్య గారూ...మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50276362528405752612012-12-03T07:36:00.109+01:002012-12-03T07:36:00.109+01:00మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండీ బాబు......... మా...మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండీ బాబు......... మా తూర్పు గోదావరి యాస లో చెప్పాలి అంటే "సానా బాగా చెప్పారండి ఆయ్! మా కాకినాడ కాజా తిన్నట్టుంటుంది మీ టపాలు చదువుతుంటే. వెన్నెల్లో గోదావరి లాగ మా గొప్పగా ఉంటదండి మీ టపాలు ఆయ్1 మరి ఉంటానండి........... :) " అనంతం కృష్ణ చైతన్యhttps://www.blogger.com/profile/03050438854794279821noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-24110805302863972702012-11-30T15:37:34.698+01:002012-11-30T15:37:34.698+01:00నిజం ఫ్రెండ్స్ కంటే ఈ-ఫ్రెండ్స్ ని ఎక్కువగా(దగ్గరద...నిజం ఫ్రెండ్స్ కంటే ఈ-ఫ్రెండ్స్ ని ఎక్కువగా(దగ్గరదగ్గర రోజు)కలుస్తున్నాము,.అందువల్లనేమో అవి బలపడుతున్నట్లున్నాయ్,.మంచి టాపిక్,.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-67800448876008394172012-11-30T12:24:50.785+01:002012-11-30T12:24:50.785+01:00@ Paddu,
మీ కామెంట్ చూసి బోల్డు సంబరపడిపోయానండీ.. ...@ Paddu,
మీ కామెంట్ చూసి బోల్డు సంబరపడిపోయానండీ.. నిజంగా నేనూ, నా అక్షరాలూ మీకు కాస్తైనా సంతోషాన్ని పంచుతున్నామంటే అంతకంటే ఇంకేం కావాలండీ.. Thanks for writing in. You made my day! :)

@ నిషిగంధ,
థాంక్యూ సో మచ్ డియర్! :)
పోన్లేద్దూ.. నేస్తాలు ఊరెళ్లినా లాప్ టాపులూ అవీ వెంట తీసుకెళ్తున్నారుగా పాపం.. అందుకని మరీ ఎక్కువ అలగకుండా ఈసారికి ఊరుకుందాంలే.. ఏమంటావ్? ;-)

@ అనంత్,
Great to hear it. Thank you! :)

@ ఫోటాన్,
థాంక్స్! :)

@ శ్రీ,
లింక్ ఇచ్చినందుకు థాంక్సండీ.. భలే రాసారు మీరు.. చాలా బాగుంది. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-27375303556071331372012-11-30T12:16:49.089+01:002012-11-30T12:16:49.089+01:00@ మధుర,
నా పేరుతోనే మిమ్మల్ని పిలవడం భలే సరదాగా ఉం...@ మధుర,
నా పేరుతోనే మిమ్మల్ని పిలవడం భలే సరదాగా ఉందండీ. :D
చాలా సంతోషపడిపోయానండీ మీ కామెంట్ చూసి.. నా బ్లాగుని ఫాలో అవుతున్నందుకు బోల్డు ధన్యవాదాలు.

@ శ్రీవిద్య,
'బ్లాగువనం' శ్రీవిద్య గారూ.. నా బ్లాగుకి స్వాగతమండీ.. Thanks for visiting my blog. :)

@ chinni v,
నిజమేనండీ. భలే పాయింట్ చెప్పారు. నాక్కూడా అలాగే అనిపిస్తుంటుంది. Thanks for the comment.

@ A Homemaker's Utopia,
:)) థాంక్సండీ..మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-63378871586103629292012-11-30T12:11:18.559+01:002012-11-30T12:11:18.559+01:00@ చిన్ని,
మీదీ అదే అభిప్రాయం అన్నమాట. ధన్యవాదాలండీ...@ చిన్ని,
మీదీ అదే అభిప్రాయం అన్నమాట. ధన్యవాదాలండీ..

@ శిశిర,
థాంక్యూ డియర్! :)

@ బులుసు గారూ,
Am touched by your kind words. చాలా చాలా సంతోషంగా అనిపించింది మీ మాటలు విని. ధన్యవాదాలు.

@ ఆ. సౌమ్య,
అంతేనంటారా.. థాంక్యూ సో మచ్! :)

@ రాధిక (నాని),
ధన్యవాదాలండీ..మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-43740414905366350752012-11-30T12:04:49.163+01:002012-11-30T12:04:49.163+01:00@ వేణూ శ్రీకాంత్,
సేమ్ పించ్! థాంక్యూ! :)
@ కష్టే...@ వేణూ శ్రీకాంత్,
సేమ్ పించ్! థాంక్యూ! :)

@ కష్టేఫలే,
ధన్యోస్మి శర్మ గారూ! చాలా సంతోషంగా అనిపించింది మీ స్పందన చూసి.. :)

@ వనజవనమాలి,
అందరిదీ అదే భావం అన్నమాట.. ఈ మాట వినడం బావుందండీ.. ధన్యవాదాలు.

@ శ్రీరాం,
థాంక్సండీ.. :)

@ ధాత్రి,
that's so sweet of you. Thanks! :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58198167110719213622012-11-30T03:21:45.176+01:002012-11-30T03:21:45.176+01:00మధురవాణి గారూ!...ఈ మధ్య సరదాగా ఈ కాన్సెప్ట్ టో వ్ర...మధురవాణి గారూ!...ఈ మధ్య సరదాగా ఈ కాన్సెప్ట్ టో వ్రాసిన ముఖపుస్తకపు మనోహరి o సారి చూడండి...
చాలా బాగా వ్రాసారు....కొన్ని స్నేహాలు వాస్తవికమైన నిజ జీవితపు స్నేహాల కంటే అపురూపం అనిపిస్తాయి...'ఈ' (అంతర్జాలపు) స్నేహాలు....@శ్రీ

http://srikavitalu.blogspot.in/2012/11/blog-post_11.htmlశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9231945951563819072012-11-29T20:45:09.841+01:002012-11-29T20:45:09.841+01:00నైస్ :)నైస్ :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75946388977174307992012-11-29T17:08:06.129+01:002012-11-29T17:08:06.129+01:00True! and Such a nice post.. chala baga rasaru.. :...True! and Such a nice post.. chala baga rasaru.. :) can see and feel the emotions.. Ananthhttp://manahsindhu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18300619788866459622012-11-29T14:30:05.428+01:002012-11-29T14:30:05.428+01:00"చెప్పడానికి చాలా తేలిగ్గా 'వర్చువల్'..."చెప్పడానికి చాలా తేలిగ్గా 'వర్చువల్' స్నేహాలే కావచ్చు కానీ ఈ 'ఈ' బంధాలు మన మొహాల్లో పూయించే నవ్వులు, మనసుల్లో ఊరించే సంతోషాలు, కళ్ళల్లో పొంగించే కన్నీళ్లు.. ఇవన్నీ వర్చువల్ కాదు, అన్నీ అచ్చంగా మనం మనస్పూర్తిగా అనుభవిస్తున్న, అనుభూతిస్తున్న, జీవిస్తున్న మన నిజమైన జీవితపు తాలూకూ చెరిగిపోని ముద్రలే కదూ!"

సో ట్రూ!
ఇదే కాదు, పోస్ట్‌లోని ప్రతి అక్షరంతో ఏకీభవిస్తాను.. చాలా బాగా రాశావ్, మధురా!
సౌమ్య అన్నట్టు మా మనసుల్లో ఉన్నదాన్నే ఎంతో హృద్యంగా చెప్పావు!

అవును కానీ, ఈ నేస్తాలెందుకు అన్నన్ని రోజులు ఊరెళ్ళిపోతారు.. అంత అవసరమా, పెద్ద! :(

:-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-63458061239265243682012-11-29T14:00:32.603+01:002012-11-29T14:00:32.603+01:00చాలా బాగా రాశారు మధుర గారు..:-) టచ్ చేసారు..:-)చాలా బాగా రాశారు మధుర గారు..:-) టచ్ చేసారు..:-)A Homemaker's Utopiahttps://www.blogger.com/profile/09308210441252274508noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-5536730052741908782012-11-29T11:15:28.152+01:002012-11-29T11:15:28.152+01:00మధురా.."ఈనాటి'ఈ'బంధం ఏనాటిదో!"కద...మధురా.."ఈనాటి'ఈ'బంధం ఏనాటిదో!"కదూ..!
మనసు లోదిగులు గా వున్నప్పుడు నీ బ్లాగ్ తెరిసిచూస్తే చాలు .నేనున్నానమ్మా అంటూ పలకరించినట్లుగా అక్షర రూపం లో ఎదుట నిలుస్తావ్ ..padduhttps://www.blogger.com/profile/03833474379878384307noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-91178645875800904422012-11-29T10:24:02.648+01:002012-11-29T10:24:02.648+01:00 చాల బాగుందండీ నిజానికి వర్చ్యువల్ స్నేహలలో ఎమోషన... చాల బాగుందండీ నిజానికి వర్చ్యువల్ స్నేహలలో ఎమోషనల్ అటాచ్మెంట్ఎక్కువ వుంటుంది Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-52561127818909229032012-11-29T09:33:41.843+01:002012-11-29T09:33:41.843+01:00చాలా చాలా బాగా రాశారుచాలా చాలా బాగా రాశారుSrividyahttps://www.blogger.com/profile/16647304374954186103noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57313989794475708392012-11-29T08:53:05.742+01:002012-11-29T08:53:05.742+01:00మీ Post చాలా చాలా బాగుంది మధురవాణి గారు.
అద్భుతంగ...మీ Post చాలా చాలా బాగుంది మధురవాణి గారు.
అద్భుతంగా రాస్తారు మీరు.మీ Blog తరచూ చదువుతూ ఉంటాను. ఈ Post కి Comment పెట్టకుండా ఉండలేకపోతున్న.madhuranoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-47233258967555549812012-11-29T08:17:06.716+01:002012-11-29T08:17:06.716+01:00మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు.మీ టపా చాలా బాగుంద...మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు.మీ టపా చాలా బాగుంది.నిజంగా
"ఈనాటి 'ఈ' బంధమేనాటిదో!"...నాకూ చాలా నచ్చింది .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-83561822166723776452012-11-29T07:47:25.101+01:002012-11-29T07:47:25.101+01:00>>వీళ్ళు ఎక్కడో ఏదో దేశంలో భూమి ఆవలి పక్కన ఉ...>>వీళ్ళు ఎక్కడో ఏదో దేశంలో భూమి ఆవలి పక్కన ఉంటారా.. మనం లేచే టైముకి వాళ్ళు నిదరోతారు. లేదా వాళ్ళు లంచు తినే టైముకి మనం నడి నిద్రలో ఉంటాం.. అయినా సరే "ఇదో.. నాకు ఫలానా ఆలోచన వచ్చింది.. నువ్వేమంటావోయ్?" అని అడగ్గానే ఓ పక్క నుంచి వాళ్ళ భవబంధాల్లో సర్కస్ చేస్తూనే ఓ నిమిషం మనకోసం కేటాయించి ఓ మాట చెప్పేసి పోతారు. "నేనో పిచ్చి పని చేసాను" అనగానే ఓ అడుగు ఇటొచ్చి వర్చువల్ గా మొట్టికాయ వేసి సరిదిద్దేసి పోతారు. "నేనీ సరదా సంఘటనకి నవ్వుతున్నాను" అని చెప్పగానే ఓ రెండు స్మైలీలతో మన సంతోషాన్ని పంచుకుంటారు. "నాకు దిగులుగా ఉంది" అంటే వెంటనే భుజం తట్టి వెన్ను నిమిరి చెయ్యి పట్టుకుని నేనున్నా పదమంటూ ధైర్యంగా ముందడుగు వేయిస్తారు.<<

so true..బాగా రాసావు మధుర. మా అందరి మనసులో ఉన్న మాటలు నీ ద్వారా బయటకి వచ్చాయి :) అప్పుడప్పుడూ "ఈ" స్నేహితులు కలల్లోకి వస్తున్నారంటే అర్థం కావట్లేదు "ఈ బంధం దృఢమైనది" అని....నాగార్జున సిమెంట్ అంత :))
ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-75501475262286174752012-11-29T05:42:58.025+01:002012-11-29T05:42:58.025+01:00అద్భుతం గా వ్రాసారు. మన అందరిలోనూ ఉన్న భావాన్ని చా...అద్భుతం గా వ్రాసారు. మన అందరిలోనూ ఉన్న భావాన్ని చాలా అందంగా చెప్పారు. నిజం చెప్పాలంటే ఇది ఇలా మీరే వ్రాయగలరు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-14894765886725678292012-11-29T05:30:20.507+01:002012-11-29T05:30:20.507+01:00బాగా చెప్పావు మధురా. నీ భావాలని అక్షరాలలో చక్కగా చ...బాగా చెప్పావు మధురా. నీ భావాలని అక్షరాలలో చక్కగా చూపిస్తావు. బాగుంది. :) శిశిరhttps://www.blogger.com/profile/18272907184257284986noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-13840699030959484182012-11-29T05:12:53.704+01:002012-11-29T05:12:53.704+01:00బావుంది మధురవాణి గారు, నిజానికి అవి "virtual&...బావుంది మధురవాణి గారు, నిజానికి అవి "virtual" స్నేహాలే అయినా వాటికి మనం స్పందించే తీరులో ఏం తేడా ఉండదు.Chinnihttps://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-80448119039581683202012-11-29T05:00:16.652+01:002012-11-29T05:00:16.652+01:00"కానీ ఈ 'ఈ' బంధాలు మన మొహాల్లో పూయించ..."కానీ ఈ 'ఈ' బంధాలు మన మొహాల్లో పూయించే నవ్వులు, మనసుల్లో ఊరించే సంతోషాలు, కళ్ళల్లో పొంగించే కన్నీళ్లు.. ఇవన్నీ వర్చువల్ కాదు"
ఇందెంత నిజమో కదా..
బెంగ పెట్టుకోకండి మధుర గారు..మీ నేస్తం త్వరలోనే వచ్చెస్తారులే. :):) ధాత్రిhttps://www.blogger.com/profile/08004253375386675231noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-82259133620167613892012-11-29T04:16:13.621+01:002012-11-29T04:16:13.621+01:00చాలా చాలా బావుంది.దూరాలు దగ్గరైన వేళలు అంటే... న...చాలా చాలా బావుంది.దూరాలు దగ్గరైన వేళలు అంటే... నిజంగా ఇలాంటివే!
మీరు వెలిబుచ్చిన ప్రతి భావం... ఎప్పుడో ఒకప్పుడు అందరూ అనుభవించినవే!
ఆ భావాలని అక్షరీకించిన తీరు మాత్రం చాలా బావుంది. థాంక్ యు మధుర గారు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18481306871856168872012-11-29T03:47:20.986+01:002012-11-29T03:47:20.986+01:00నా మనసు అచ్చుగుద్దేసినట్లుగా, ఫోటో తీసేసినట్లుగా, ...నా మనసు అచ్చుగుద్దేసినట్లుగా, ఫోటో తీసేసినట్లుగా, నా మనసు చదివేసి రాసినట్లుగా, నా మాట, నేను చెప్పినది నాకే వినపడినట్లుగా, నేనే మరో రూపంలో ఉన్నట్లుగా....

చేప్పేస్తే....చాలాబాగుంది..తక్కువమాట..హాయి హాయిగా తీయ తీయగా, జోరుగా హుషారుగా.... Anonymousnoreply@blogger.com