tag:blogger.com,1999:blog-2065272087637234494.post1066501254013337890..comments2023-11-11T22:01:43.480+01:00Comments on మధురవాణి: ఉడతా ఉడతా ఊచ్.. చెన్నాయ్ కుప్పలు తాచ్..మధురవాణిhttp://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-2065272087637234494.post-48502195587037820612012-05-12T14:10:53.342+02:002012-05-12T14:10:53.342+02:00Madam me blog bagundi itharulanu mechukune me mana...Madam me blog bagundi itharulanu mechukune me manasu chalaaaaaaa bagundiMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6221872570647450032012-05-11T16:22:07.065+02:002012-05-11T16:22:07.065+02:00@ శేఖర్,
మీ చిన్నప్పటి ఆటలన్నీ గుర్తొచ్చాయా.. :))
...@ శేఖర్,
మీ చిన్నప్పటి ఆటలన్నీ గుర్తొచ్చాయా.. :))
అవునండీ.. బాల్యంతో మరేదీ సాటి రాదు. వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-72087490490880744622012-05-11T03:00:41.202+02:002012-05-11T03:00:41.202+02:00హ హ భలే ఉందండి ఈ ఆట....
బాల్యం లోకి తీసుకెళ్ళి పోయ...హ హ భలే ఉందండి ఈ ఆట....
బాల్యం లోకి తీసుకెళ్ళి పోయారు....
అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తు వచ్చేసింది చదువ్ తుంటే

ఎంతైనా బాల్యం బాల్యమే .... నచ్చింది :)Anonymoushttps://www.blogger.com/profile/16396067322530720476noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60914015346365418452012-05-10T12:35:17.227+02:002012-05-10T12:35:17.227+02:00@ జ్యోతిర్మయి,
ఆహాహా.. మీకేనా తెలివి.. మాకు లేదనుక...@ జ్యోతిర్మయి,
ఆహాహా.. మీకేనా తెలివి.. మాకు లేదనుకున్నారా.. ఎంచక్కా వచ్చేప్పుడే పెద్ద డబ్బా నిండా చాక్ పీసులూ, మార్కర్లూ తెచ్చుకుంటాగా నేను.. :)))))

@ puranapandaphani
థాంక్సండీ..

@ కొత్తావకాయ,
అయితే మీకూ కొత్తేనన్నమాట ఈ ఆట.. :)
థాంక్స్ ఫర్ ది కామెంట్.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-81615339112012119912012-05-10T12:33:28.900+02:002012-05-10T12:33:28.900+02:00@ C. ఉమాదేవి, బాలు,
మీ ఇద్దరి వ్యాఖ్యలు చూసి చాలా ...@ C. ఉమాదేవి, బాలు,
మీ ఇద్దరి వ్యాఖ్యలు చూసి చాలా సంబరంగా అనిపించిందండీ.. అందరూ ఈ ఆట తెలీదనే వాళ్ళనే చూసాను. ఇన్నాళ్ళకి తెలుసనీ చెప్పినవాళ్ళు కనిపించారు. 'వెన్నెల కుప్పలు' అనే పేరు ఎంతందంగా ఉందో కదా! స్పందించినందుకు బోల్డు ధన్యవాదాలు. :)

@ ఫోటాన్,
థాంక్స్.. :)

@ జలతారు వెన్నెల,

@ చిన్ని ఆశ,
మా ఆట మీక్కూడా నచ్చినందుకు సతోషంగా ఉంది. అవునండీ గమ్మత్తైన ఆటే.. భలే సరదాగా ఉండేదిలే.. థాంక్స్ ఫర్ ది కామెంట్. :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-90956243346319308072012-05-10T12:24:55.076+02:002012-05-10T12:24:55.076+02:00@ పరుచూరి వంశీకృష్ణ,
థాంక్యూ.. :)
@ జయ,
మీరూ అంతే...@ పరుచూరి వంశీకృష్ణ,
థాంక్యూ.. :)

@ జయ,
మీరూ అంతేనా.. నేను కూడా చేలమ్మటి, చెట్లమ్మటి బానే తిరిగేదాన్ని.. :))

@ రసజ్ఞ, ప్రిన్స్,
అలాగలాగే వచ్చెయ్యండి.. మనందరం కలిసి ఎంచక్కా ఆడుకుందాం.. :D

@ నిరంతరమూ వసంతములే....,
నా జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు సంతోషమండీ.. స్పందించినందుకు ధన్యవాదాలు.మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-32303909860197587602012-05-10T08:07:51.118+02:002012-05-10T08:07:51.118+02:00@ నాగేస్రావ్,
మీ వ్యాఖ్య కూడా నాకలాగే గుర్తుండిపోత...@ నాగేస్రావ్,
మీ వ్యాఖ్య కూడా నాకలాగే గుర్తుండిపోతుందండీ.. ధన్యవాదాలు.. :)

@ Ruth,
మీరు చెప్పిన ఆట పేరు దూదూ పుల్ల కదూ.. మేము కూడా బాగా ఆడేవాళ్ళం.. భలే సరదాగా ఉంటుంది కదూ.. :))

@ Slate Flash,
ఈ ఆట చాలామందికి తెలీదనుకుంటానండీ. మీ అబ్బాయికి నేర్పించేసి తనతో పాటు మీరు కూడా ఆడండి.. ఇంకా సరదాగా ఉంటుంది కదా.. :)))

@ కష్టేఫలే,

@ anrd,
ఇప్పటి పిల్లలక్కూడా బోల్డు ఆటలున్నాయి కానీ, మనం ఆడుకున్నవి కాదు. ఇప్పుడు వాళ్ళు ఆడే ఆటలు అప్పట్లో మనకి లేవు కదండీ.. తరాల అంతరాలు అంటే ఇలాంటివేనేమో మరి!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-58335796647894375722012-05-06T01:28:45.092+02:002012-05-06T01:28:45.092+02:00హ్హహ్హహా.. నాకీ ఆట తెలీదు తెలుసా! బాగుందండీ!హ్హహ్హహా.. నాకీ ఆట తెలీదు తెలుసా! బాగుందండీ!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9370849299582014402012-05-02T12:17:40.165+02:002012-05-02T12:17:40.165+02:00interestinginterestingAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57225609122736361502012-05-02T12:11:49.664+02:002012-05-02T12:11:49.664+02:00చిట్టితల్లీ...ఈ వేసవిలో మధురాంటీ మనింటికి వస్తార్ట...చిట్టితల్లీ...ఈ వేసవిలో మధురాంటీ మనింటికి వస్తార్ట, ఆ చాక్ పీసులు, మార్కర్లు అన్నీ దాచేయ్ నాన్నా...జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-9621979296042303322012-05-02T03:37:10.493+02:002012-05-02T03:37:10.493+02:00భలే గమ్మత్తు గా ఉందీ ఆట, ఆట పేరు కూడా..మా ఊర్లో ఈ ...భలే గమ్మత్తు గా ఉందీ ఆట, ఆట పేరు కూడా..మా ఊర్లో ఈ ఆట ఎవ్వరికీ తెలీదు, తెలిసుంటే ఎంచక్కా ఎక్కడ చూసినా బొమ్మలు గీసి ఇప్పుడు చిన్ననాటి ముచ్చట్లు చూసుకుని మురిసిపోయే వాళ్ళం మీలా.
ఇప్పటికీ కొన్ని గోళీ కాయలు, బొంగరాలు బోలెడు జ్ఞాపకాలు దాచుకున్నాం లెండి గుర్తుగా.
చాలా ఆసక్తిగా రాశారు. చిన్న నాటి ముచ్చట్లు ఎప్పుడూ గుర్తుచేసుకోవటం మధురమే మధురవాణి గారూ!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-63043771706922795972012-05-01T18:19:14.398+02:002012-05-01T18:19:14.398+02:00:)):))జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-12355705882290748352012-05-01T16:39:29.811+02:002012-05-01T16:39:29.811+02:00Nice :)Nice :)ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-59053242675426879592012-05-01T09:46:21.819+02:002012-05-01T09:46:21.819+02:00మేమూ వీటిని వెన్నెల కుప్పలనేవాళ్లం. కాకపోతే మధ్యాహ...మేమూ వీటిని వెన్నెల కుప్పలనేవాళ్లం. కాకపోతే మధ్యాహ్నం పూట కాదు.. రాత్రిళ్లు కరెంటు పోయాక వెన్నెల్లో ఎక్కువగా ఆడేవాళ్లంబాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-6195651399742011352012-05-01T07:10:06.347+02:002012-05-01T07:10:06.347+02:00మీ చిన్నప్పటి జ్ఞాపకాలను మాకు పంచి మాకూ వాటిని గుర...మీ చిన్నప్పటి జ్ఞాపకాలను మాకు పంచి మాకూ వాటిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు మధురవాణి గారు!
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురమే!

Best Wishes,
Suresh Peddarajuనిరంతరమూ వసంతములే....https://www.blogger.com/profile/02266035162814067774noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-87222874403608631482012-05-01T05:45:57.209+02:002012-05-01T05:45:57.209+02:00మేము వీటిని వెన్నెల కుప్పలు అని ఆడేవాళ్లం.బాల్యం ల...మేము వీటిని వెన్నెల కుప్పలు అని ఆడేవాళ్లం.బాల్యం లోని ఆటలు మరపురాని జ్ఞాపకాలు.మనసును మురిపించి మా వయసును మరిపించే మీ పోస్టులు మాకు ప్రాణవాయువునందిస్తాయి. సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-57925841886238894012012-04-30T23:38:35.839+02:002012-04-30T23:38:35.839+02:00nenu kudaa vastagaa :)nenu kudaa vastagaa :)♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-54250667866354806952012-04-30T23:25:38.000+02:002012-04-30T23:25:38.000+02:00భలేగా ఉంది ఆట! మీ చిరునామా ఇస్తే అక్కడకి వచ్చేసి మ...భలేగా ఉంది ఆట! మీ చిరునామా ఇస్తే అక్కడకి వచ్చేసి మీతో మళ్ళీ ఈ ఆట ఆడేస్తాను ;) ఏమంటారు?రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-18159142521141992012012-04-30T19:01:58.223+02:002012-04-30T19:01:58.223+02:00మీ ఆటలు చాలా బాగున్నాయండి. నేను చిన్నప్పుడు, టాం స...మీ ఆటలు చాలా బాగున్నాయండి. నేను చిన్నప్పుడు, టాం సాయర్ లాగా, హకల్బెరీఫిన్ లాగా చెట్లు పుట్టలు పట్టుకు తిరిగిన రోజులు గుర్తుకు తెచ్చారు:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-22809595499095563352012-04-30T17:25:36.715+02:002012-04-30T17:25:36.715+02:00సూపర్ పోస్ట్ ..థాంక్స్ .....సూపర్ పోస్ట్ ..థాంక్స్ .....పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-28169112133517984832012-04-30T16:24:08.371+02:002012-04-30T16:24:08.371+02:00మీ రచన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసిందండి...మీ రచన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసిందండి. అప్పడు దొంగ-పోలీసు, నేల-బండ ఇలా ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం. పాపం ఈనాటి పిల్లలకు చెప్పుకోవటానికి ఇలాంటి జ్ఞాపకాలు ఉండకపోవచ్చు.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-50707940520717952542012-04-30T15:35:02.437+02:002012-04-30T15:35:02.437+02:00:):)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-56165257316219755692012-04-30T14:49:37.524+02:002012-04-30T14:49:37.524+02:00Thanks for sharing the fun game. Wish I knew this ...Thanks for sharing the fun game. Wish I knew this when I was kid.. Anyway, will teach it to my son.. :)Slate Flashhttps://www.blogger.com/profile/16997495999225040044noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-60378694975385253012012-04-30T14:39:07.464+02:002012-04-30T14:39:07.464+02:00:) చాలా బాగుంది మీ ఆట, చిన్నప్పుడు మెము కొంచెం ఇలా...:) చాలా బాగుంది మీ ఆట, చిన్నప్పుడు మెము కొంచెం ఇలాంటిదె ఒకటి ఆడే వాళ్ళం. ఇందులో ఒక్కరే దొంగ (దొంగ కోసం పంటలు వెసుకోడం తెలుసు కదా) సరె, దొంగ దోసిట్లో ఇసుక పోసి, వెనకనుంచి వాళ్ళ కళ్ళు మూసి ఎక్కడెక్కడో తిప్పే వాళ్ళం... అలా అలా తిరిగిన దారినే తిరుగుతూ.. వెనక్కి తిప్పి, ముందుకు తిప్పి, ఎక్కడో ఒక చోట ఈ ఇసుకని కుప్పగా పోయించేయాలి. మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామొ అక్కడకు తీసుకు వచ్చి కళ్ళు వదిలెయ్యాలి. ఇప్పుడు దొంగ వెళ్ళి, ఆ ఇసుక కుప్పను కనుక్కోవాలి. కనుక్కుంటే గెలిచినట్టు, లెకపోతే ఓడిపోయినట్టూ.
భలే ఉండేది, వాళ్ళూ వెతుకుతుంటే, వెనక జనాలంతా వాళ్ళాని తప్పు దారి పట్టించడమూ అంతా...Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-2065272087637234494.post-48167012594274736782012-04-30T13:59:25.997+02:002012-04-30T13:59:25.997+02:00చాలా బావుంది మీ చెన్నాయ్ కుప్పలాట. మీ సుద్దముక్క గ...చాలా బావుంది మీ చెన్నాయ్ కుప్పలాట. మీ సుద్దముక్క గీతలలాగ మీ ఈటపా కూడా చాన్నాళ్ళు(గుర్తు)ంటుంది.నాగేస్రావ్https://www.blogger.com/profile/00968853010652438474noreply@blogger.com