ఎప్పుడెప్పుడు గబగబా వారాలు క్షణాల్లా గడిచిపోతాయా అని ఎదురుచూస్తుంటే ఎనిమిది యుగాల్లా గడిచినట్టనిపించిన ఎనిమిది నెలలు..
అంతటి భారమైన ఎదురుచూపులకి అద్భుతమైన అర్థాన్నిచ్చిన అపురూప క్షణాలు..
పుట్టి బుద్ధెరిగాక అనుభవైక్యమైన భావాలన్నీ మొత్తం ఒక్కేసారి ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసి అసలే భావమూ లేదేమోనన్న వింత సరికొత్త మనఃస్థితిలో..
పుట్టి బుద్ధెరిగాక అనుభవైక్యమైన భావాలన్నీ మొత్తం ఒక్కేసారి ఎదురై ఉక్కిరిబిక్కిరి చేసి అసలే భావమూ లేదేమోనన్న వింత సరికొత్త మనఃస్థితిలో..
అప్పుడే
పుట్టిన బుజ్జాయిని చూసుకున్న తల్లిని అడిగితే తొలిచూపులో ప్రేమలో
పడిపోవడం అంటే ఏంటో చెప్తుంది - అని ఎవరో చెప్పిన మాట స్వానుభవంలోకి వచ్చిన
రోజు..
అదిగో.. ఆ రోజు నుంచీ సూర్యోదయాలు, చంద్రోదయాలు ఎప్పుడవుతున్నాయో, కేలండరులోని అంకెలు ఎలా మారిపోతున్నాయోనన్న ఊసే లేకుండా, కొత్తగా వచ్చిన ఈ చిన్ని ప్రపంచానికి ముందున్న నా పాత ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోతూ..
అసలు ఇంతకీ కొత్తగా పుట్టింది బుజ్జిగాడొక్కడేనా, నేను కూడానా అన్న తలంపులో గడిపేస్తూ..... :-)
అసలు ఇంతకీ కొత్తగా పుట్టింది బుజ్జిగాడొక్కడేనా, నేను కూడానా అన్న తలంపులో గడిపేస్తూ..... :-)
Madhura Gaaru
ReplyDeleteHearty congratulations!!!!
Enjoy your bundle of joy and your new role.
PS: I was your regular reader of your writings
Hahaha :) Welcome to the Club dear ;)
ReplyDelete
ReplyDeleteకృష్ణ కృష్ణ!
నూతన సంవత్సర శుభాకాంక్షల తో
కంగ్రాట్స్ ల తో !
జిలేబి
Hearty congratulations :)
ReplyDeleteమీ దంపతులకు హృదయపూర్వక అభినందనలు, క్రిష్ కు శుభాశీస్సులు.. ఎంత ముద్దుగా ఉన్నాడో... అసలు ఆ నవ్వులు చూస్తూ కూర్చుంటే టైమ్ ఏలా తెలుస్తుంది :-) హావ్ ఎ వండర్ఫుల్ టైమ్ మధురా :-)
ReplyDeleteAwww! He is soooo cute :)
ReplyDeleteవెంటనే దిష్టి తీసేయండి :)
Hearty congratulations!!!
వావ్ !
ReplyDeleteఅభినందన మందారమాల అందుకో మధుర :)
సూపర్ క్రిష్ :)
రాధిక (నాని)
శుభ వార్త పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు.
ReplyDeleteచిన్నారి క్రిష్ ఫొటో ఎంతో బాగుంది, శుభాకాంక్షలు!
Welcome back to web logging,
At-least spare sometime,singing,
From the new golden world,of bliss
To share wonderful deeds of Krish!
అభినందనలు మధురా. బాబుకి శుభాశీస్సులు. :-)
ReplyDeleteఅభినందనలు మధురవాణి గారు :)
ReplyDeleteHearty congrats! Best wishes to the little one and the new mother. :)
ReplyDeleteSharada
చిరంజీవికి, మీదంపతులకు
ReplyDeleteశుభాశీస్సులు
దీర్ఘాయుష్మాన్భవ
Hi Madhura Garu Have great time with your bundle of joy... Krish is very cute..
ReplyDelete@ Surabhi, Indu, Zilebi, అనంతం కృష్ణ చైతన్య, వేణూశ్రీకాంత్, Priya, రాధిక, శిశిర, రాజ్యలక్ష్మి, శర్మ గారూ, Panini Kompella...
ReplyDeleteThank you so much for all your affectionate wishes! :-)
@ Sharada garu,
ReplyDeleteThank you for your your wishes!
చిన్ని కన్నయ్య యొడిలోకి చేరె , పొంగె
ReplyDeleteమధురవాణి గార్కి యశోద మాతృ ప్రేమ ,
యిద్దరికి శుభాశీస్సులందించుగాత
రాధికాశ్యాము డనుదిన వరాలు గురిసి .
మధుర గారు ... హృదయపూర్వక అభినందనలు అండి ... ఎన్నో రోజులు ... నెలలు గా ... మీ పోస్ట్ కోసం ... ఎదురు చూస్తా ఉన్నాను అండి .. ఆ ఎదురు చూపులు అన్ని .... క్రిష్ నవ్వు తో ఫలించాయి ... క్రిష్ చాల చాల ముద్దు గా ఉన్నాడు అండి.
ReplyDeleteOnce ... again Hearty congratulations!!!! ... మధుర గారు
@ వెంకట రాజారావు . లక్కాకుల,
ReplyDeleteపద్యం చాలా బాగుందండీ. హృదయపూర్వక ధన్యవాదాలు.
@ vijay..
Sweet of you! థాంక్యూ సో మచ్.. :-)
చిన్ని కృష్ణుడు మహా ముద్దుగా ఉన్నాడు. అభినందనలు మీ ఇద్దరికీ...బుజ్జి పాపాయి కబుర్లతో రాసే చక్కని పోస్ట్ ల ఎదురుచూస్తున్నాం మధురా.
ReplyDeleteHearty congratulations
ReplyDeleteHi Madhuravani,
ReplyDeleteDid you remember me, I am prasad. mee abhimaanini.
Anyways first of all my Hearty congratulations to both of you couple.
Have a lovely life with you little heart.
Maaku kuda Oct 26th 2015 na paapa puttindi.
first time paapani chudagaane naa manasanthaa edo pulakinchipoyindi.
first time paapani ethukunna anubhoothi maatallo cheppalenidi.
edi emaina adoka theeyani anubhoothi kada...
ento mee blog chaduvutunte naaku kuda kavithalu vachestunnayi.
ok see you. take care.
--Prasad
Congratulations...
ReplyDeleteHearty Congratulations Madhura! Krish, your bundle of joy is so cute!!
ReplyDeleteశుభాకాంక్షలు మధుర గారు..ఈ అనుభూతి నాక్కుడా అనుభవమయ్యింది(18/06/2015) అందుకే బ్లాగులకి దూరమయ్యాను.. :)
ReplyDeleteనమస్తే! ఎన్నోసార్లు మీ బ్లాగ్ వైపు ఈ కామెంట్ పెడదామని వచ్చి మళ్ళీ ఏమనుకుంటారో అని వెనక్కి వెళ్ళిపోయాను. నేనెవరో మీకు తెలీదు కానీ నాకు మీ బ్లాగు వల్ల మీరు బాగానే తెలుసు.
ReplyDeleteఇప్పుడు మీ వెన్నెల కూన ఫొటొ చూశాక ఇంక వుండలేక మొదటి సారిగా ఈ వ్యాఖ్య పెడుతున్నాను.
మా నాన్నమ్మ పాట ఒకటి - మా ఇంట్లొ పుట్టిన ప్రతి బుజ్జాయికి ఆవిడ పాడేవారు. ఆ పాట పల్లవి మీ బుజ్జాయి కోసం:
పున్నమ చంద్రుని బోలు నీనెమ్ముఖము
పొందుగా ముద్దు పెట్టుకొందు
నీ ముఖమే నా కన్నుల విందు
సర్వచింతలకెల్లా అది మందు
సంతసము నాకు ఎల్ల పసందు
సకల సౌఖ్యములెల్ల నేకందు
నీ నగుమోము జూడ నా సంతోషమేమందు
ఇటు చూపు నీ ముద్దు మోము...
Congratulations!!!
Congratulations !!
ReplyDeleteబుజ్జాయి క్రిష్ కి మీకు శుభాకాంక్షలు
ReplyDelete