Saturday, October 04, 2014

​ఆటా 2014 సభల జ్ఞాపిక 'అక్షర'లో నా కథ 'అవ్యక్తం'


ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వారు జూలై 2014లో అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఘనంగా నిర్వహించిన 13 వ 'ఆటా'​ మహాసభల జ్ఞాపక సంచిక 'అక్షర' ని ప్రచురించారు. ​పేరుకి తగ్గట్టే చూడచక్కని డిజైనింగుతో, అందమైన బొమ్మలతో, అద్భుతమైన నాణ్యతతో అచ్చు వేయబడిన 'అక్షర'లో బోలెడన్ని ఆసక్తికరమైన కథలు, కవితలు వ్యాసాలు ఉన్నాయి. నా కథకు వేసిన బొమ్మ చాలా నచ్చేసింది.

​ఇంత చక్కటి జ్ఞాపికలో నాక్కూడా చోటు కల్పించినందుకు, శ్రమ తీసుకుని సంచిక ప్రతిని ఇంతదూరం పంపినందుకు ప్రత్యేకంగా అక్షర సంపాదకులు రవి వీరెల్లి గారికీ, మిగతా సంపాదక వర్గానికీ కృతఙ్ఞతలు.
కథ చదివి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ..








8 comments:


  1. బాగుందండీ. మీ రైలు వెంట కాశీ దాకా ఆగకుండా పరుగులు తీయించారండీ. కథా గమనం (ఫ్లో) భలే ఉందండీ. అవ్యక్తానుభూతిని హృదయానికి హత్తుకునేలా చెప్పారు. అభినందనలు :)

    ReplyDelete
  2. ​@ నాగరాజ్,
    మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలండీ.

    ReplyDelete
  3. ​@ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
    ధన్యవాదాలండీ.. ​

    ReplyDelete
  4. చదువుతుంటే కథ కళ్ళముందే జరుగుతున్నట్లుగా ఉంది.....
    సూపర్......

    ReplyDelete
  5. @ బాల,
    ధన్యవాదాలండీ.. ​

    ReplyDelete
  6. చాలా బాగుంది మధుర గారూ...

    ReplyDelete
  7. @ Amarendra Reddy Sagila,
    ధన్యవాదాలండీ.

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!