Sunday, June 01, 2014

వంగూరి ఫౌండేషన్ ఉగాది బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు'

​వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన జయ నామ సంవత్సర ఉగాది కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ 'పున్నాగపూల జల్లు' ఈ నెల కౌముది మాసపత్రికలో ప్రచురించబడిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.
చదివి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ..

7 comments:

  1. Congratulations. ఈ బహుమతుల ప్రదానోత్సవం ఈరోజే కదా (June 01, 2014) హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభ లో.

    ReplyDelete
  2. ​@ విన్నకోట నరసింహా రావు,
    ధన్యవాదాలండీ. నేను హైదరాబాదులో ​
    ​లేనండీ. ​

    ReplyDelete
  3. అభినందనలు !మళ్ళీ సారి కూడా రావాలి .అప్పుడు స్వయంగా బహుమతి అందుకోవాలి
    Rdhika (nani)

    ReplyDelete
  4. వావ్ ! ఆ పున్నాగ పూల జల్లంత బావుంది

    ReplyDelete
  5. హలో మధు గారు ... ప్రారంభం లో ఆఫీసు పరిసరాల వర్ణన అద్భుతం. డైరెక్టర్ వంశీ గారు కథ చెప్పెటపుడు కథ తో పటు మనల్ని కూడా తీసుకెల్తారు అని అంటారు . మీ వర్ణన కూడా అలాగే ఉంది. ఆఫీసు మొత్తం కళ్ళముందు కనిపించింది.

    "ఒక అమ్మాయికి ఉండే ఫీలింగ్స్ అన్నీ అందులో కనిపించాయి. proposal is awsome. ఏ అమ్మాయి అయినా పడిపోతుంది" అని నాకంటే ముందు ఈ కథ చదివిన న ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది నాకు. నిజమేనా? మీరు రాసారు కాబట్టి నిజమే అయ్యుంటుంది లెండి.

    ReplyDelete
  6. @ హరీష్ బలగ,
    I am very glad that you and your friend liked my story. Thanks for all the compliments.​

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!