ఇంటర్మీడియెట్ చదివే విద్యార్థులను గమనిస్తే ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల్లా కనిపిస్తారు. అప్పటిదాకా స్కూల్లో ఆడుతూ పాడుతూ ఆనందంగా చదువుకున్న వాళ్ళకి ఒక్కసారిగా స్వేచ్ఛ మొత్తం కోల్పోయి, జైల్లో ఖైదీల్లాంటి జీవితం ప్రాప్తిస్తుంది. ఇప్పటి రోజుల్లో భావిభారత డాక్టర్లు, ఇంజనీర్లు కావాలంటే ఇదే సరైన మార్గమని ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల, పిల్లల నమ్మకం కూడా!
Eagerly waiting for next episode madam.. mee blogs anni chala chala baguntai..
ReplyDelete@ Anonymous,
ReplyDeleteI'm glad that you are liking it. Thanks for your compliment.