Wednesday, October 02, 2013

​ నా కథ 'ఇదీ గొప్ప కథ!' 'తెలుగు వెలుగు' పత్రిక అక్టోబరు సంచికలో..


నేను రాసిన 'ఇదీ గొప్ప కథ!' 'తెలుగు వెలుగు' మాసపత్రిక అక్టోబరు సంచికలో ప్రచురితమైంది. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలుపుతారని ఆశిస్తూ..

నా కథని ప్రచురించిన 'తెలుగు వెలుగు' సంపాదక వర్గానికి, అడగ్గానే శ్రమ అనుకోకుండా వెంటనే పుస్తకం కొని నాకోసం కథని స్కాన్ చేసి పంపించిన ​​ఆత్మీయ స్నేహితుడు వేణూశ్రీకాంత్ కి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.


23 comments:

  1. ఏమో అనుకున్నాను! గొప్ప కథే వ్రాశారు మధురా. మీ కథ వెలుగులో మిలమిల మెరిసిపోతోంది. అభినందనలు.

    ReplyDelete
  2. వావ్ మధుర. కథ సగంలో ఉండగానే గొప్ప కథ అనే ఫీలింగ్ వచ్చేసింది. మధుర ఇప్పుడు మెచ్యూర్డ్ రచయిత్రి అన్నమాట. శాస్త్రవేత్త అనే పదానికి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ ఉన్న కథ.

    ReplyDelete
  3. బాగుందండీ!! చాలా చాలా matured గా ఉంది :-)

    ReplyDelete

  4. ఒక సగటు పాఠకుడి దృష్టిలో గొప్పకథ యెలా వుండాలో సవివరంగా చెప్పిన "గొప్పకథే.." ఇది. హృదయపూర్వక అభినందనలు..

    ReplyDelete
  5. బావుంది మధురా.

    ReplyDelete
  6. గొప్ప కథ ఎలా ఉండాలో గొప్పగా చెప్పారు మీ ఇదీ గొప్ప కథలో. అభినందనలు!

    ReplyDelete
  7. చక్కని కథ... కథ ఎలా ఉండాలో గొప్పగా చెప్పిన అంతకంటే గొప్ప కథ... హృదయపూర్వక అభినందనలు మధురా...

    ReplyDelete
  8. గొప్ప కథ ఎలా ఉండాలో గొప్పగా చెప్పారు మీ ఇదీ గొప్ప కథలో. అభినందనలు!

    ReplyDelete
  9. ముందుగా అభినందనలు మధురా.. కథ ఎలా ఉండాలో రచయితలకీ ఎలా చదవాలో పాఠకులకి ఒకేసారి చాలా బాగా చెప్పావ్. గుడ్ వన్.

    ReplyDelete
  10. chala chakkagaa konaalu anni sprushisthoo meedaina shaili lo ...
    bagundi madhura

    ReplyDelete
  11. బాగుందండి (రాధిక నాని)

    ReplyDelete
  12. నిజంగా కథాశీర్షికే కథ ముగింపుకు ఇవ్వవలసిన కితాబు!
    చక్కని కథనం మధురవాణి గారు.పాఠకుల మనసు గెలుచుకున్నారు.

    ReplyDelete
  13. బాగుంది. గత సంచికలో అక్షరసత్యాల్లో ఎన్ని అసత్యాలో అన్న శీర్షికన నా ఆర్టికల్ కూడా తెలుగు వెలుగులో పడింది చూడగలరు. నేను కూడా తెలుగు వెలుగు సంపాదక వర్గంలో ఒక భాగస్వామిని.

    ReplyDelete
  14. ​@ జ్యోతిర్మయి, MURALI, శ్రీనివాస్, శ్రీలలిత, శిశిర, నాగరాజ్, శోభ, చెప్పాలంటే, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్, వేణూ శ్రీకాంత్, శశికళ, రాధిక (నాని), నిషిగంధ, puranapandaphani, Anonymous, సి.ఉమాదేవి, సతీష్ కొత్తూరి...
    అభినందించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. :-)

    @ సతీష్ కొత్తూరి,
    మీ ఆర్టికల్ చూసానండీ. ముఖ్యమైన అంశం మీద రాసారు. బాగుంది. Very informative!

    ReplyDelete
  15. పవన్ జంధ్యాలOctober 10, 2013 at 4:33 PM

    ఒక గొప్ప కథ రాయడం చాలా కష్టమని మీ ఈ కథ చదివాక నాకు జ్ఞానోదయమైంది. ఇంత అందమైన కథను రచించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    ReplyDelete
  16. అభినందనలు......
    మధురమైన సాహిత్యాన్ని "గొప్ప కధ" రూపంలొ పంచినందుకు.....

    ReplyDelete
  17. ​@ పవన్ జంధ్యాల, దిలీప్ గారూ..
    మీ అభినందనలకు ధన్యవాదాలండీ.. :-)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!