Sunday, September 01, 2013

జర్మనీయం ​- Beer is the secret of our energy!



'కౌముది' పత్రిక 'సెప్టెంబరు' సంచికలో.. ​​

​​

9 comments:

  1. ఇంట్రెస్టింగ్... ఇది చదివాక అర్జెంట్‌గా ఒక మగ్ తెచ్చుకుని, ఇందులో వీళ్ళింత చెరిష్ చేసేది ఏముందా! అని తెలుసుకోవాలనిపిస్తోంది. :)))

    అక్టోబర్ ఫెస్ట్ వెనక కధ కూడా ఉందన్నమాట!
    అవునూ, వర్కింగ్ అవర్స్‌లో బీర్ అలౌడ్ ఆ??

    ReplyDelete
  2. బాగున్నాయి మదురగారు బీర్ ఫెస్ట్ వెనుక కధ మీ జర్మనీ సంగతులు ...ఐతే అక్టోబర్ ఫెస్ట్ హడావిడికి ఇంకో నెలే ఉందన్నమాట .రాధిక నాని

    ReplyDelete
  3. @ ​కష్టేఫలే,
    :-)

    @ నిషిగంధ,
    మరెందుకు ఆలస్యం! అర్జెంటుగా పెట్టె సర్దుకుని వచ్చెయ్యి.. We welcome you in Germany Ma'am! ;-)

    వర్కింగ్ అవర్స్ లో బీర్ అలౌడ్ ఏ కానీ అలాగని మరీ ఎప్పుడు చూసినా బీర్ తాగుతూ ఎవరూ ఉండరు. సమ్మర్ ఎండల టైమ్లో అలాగే అప్పుడప్పుడూ వర్క్ ప్లేస్లో ఏదో ఒక చిన్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ పార్టీ ఉన్నప్పుడు తాగుతుంటారు.

    @ రాధిక (నాని),
    ధన్యవాదాలండీ.. బీర్ ఫెస్ట్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 నుంచీ అక్టోబర్ 6 దాకా జరగబోతోందండీ.

    ReplyDelete
  4. మీ పోస్ట్ ఇంటరెస్టింగ్ గానూ, రుచికరంగానూ ఉంది. :-) మా ఫ్రెంచ్ వాళ్ళు ఈ స్టేటస్ వైన్ కి ఇస్తారు, అంటే అలా ని బీర్ ని తక్కువ చేస్తారు అనీ చెప్పలేం.. :-)

    ReplyDelete
  5. @ Vijay Bhaskar,
    థాంక్స్! ఫ్రెంచ్, ఇటాలియన్ అంటే ​మిగతావాటి ​కన్నా ముందు వైనే గుర్తొస్తుంది కదండీ అందరికీ.. ​:-)

    ReplyDelete
  6. మధురవాణి గారు... మీకు కుదిరినప్పుడు ఒకసారి నాబ్లాగ్ కుడా చూడండి, మీవంటి వారి సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నాను.. నాబ్లాగ్ ప్రయాణం ఇప్పుడే మొదలుపెట్టాను
    "nagasrinivasaperi.blogspot.in"

    ReplyDelete
  7. బాగుంది, బీరు వల్ల అందరూ అనుకునేట్టూ అనర్ధాలే కాదు, చాలా అర్ధాలూ ఉన్నాయి, మీ పరిశోధనలకి కి ముందుగా గుడ్ లక్. ఫలించి మానవాళి కి మరింత మేలు చేయాలని ఆశిస్తూ...

    ReplyDelete
  8. @ Nagasrinivasa Peri,
    ధన్యవాదాలండీ.. వీలున్నప్పుడు మీ బ్లాగు తప్పక చూస్తాను.

    @ ​​చిన్నిఆశ,
    ధన్యవాదాలండీ.. :-)​


    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!