@ తృష్ణ గారూ, మీ కామెంట్ చూసాక రెండు రోజుల దాకా నెలకి రెండడుగుల ఎత్తులో నడిచానంటే నమ్మండి.. థాంక్యూ సో మచ్! :))
@ పరిమళం, ధన్యవాదాలండీ..
@ అనంతం కృష్ణ చైతన్య, నయం.. మీ మరదలు గురించే రాసానన్నారు కాదు.. ఊరికే నేను కూడా సరదాకి అంటున్నాలెండి.. :D Nice to hear that you follow my blog. Thank you so much! :)
బావుందమ్మాయ్!
ReplyDeleteచెయ్యి తిరిగిన కథారచయిత్రివయిపోయినట్లే :-)
అభినందనలండీ!
ReplyDeleteచాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్, నా మరదలు గుర్తొచ్చింది..... హిహ్హిహి!!! just kidding. excellent keep it up. i follow ur blog frequently......
ReplyDeletebhale undi katha.
ReplyDelete:venkat
అభిననదనలు మధురవాణి గారూ!
ReplyDeleteకథ, మాటలూ బాగున్నాయి.
బాగుంది!
ReplyDeleteఅభినందనలు మధురాక్క :)
@ తృష్ణ గారూ,
ReplyDeleteమీ కామెంట్ చూసాక రెండు రోజుల దాకా నెలకి రెండడుగుల ఎత్తులో నడిచానంటే నమ్మండి.. థాంక్యూ సో మచ్! :))
@ పరిమళం,
ధన్యవాదాలండీ..
@ అనంతం కృష్ణ చైతన్య,
నయం.. మీ మరదలు గురించే రాసానన్నారు కాదు.. ఊరికే నేను కూడా సరదాకి అంటున్నాలెండి.. :D
Nice to hear that you follow my blog. Thank you so much! :)
@ అనానిమస్,
ధన్యవాదాలండీ వెంకట్ గారూ..
@ చిన్ని ఆశ,
ReplyDeleteధన్యవాదాలండీ.. :)
@ ఫోటాన్,
థాంక్యూ.. :)
చాలా బాగా రాశావ్ ..చదువుతుంటే ఎవరో పెద్ద రచయిత్రి రాసినట్టుంది.. త్వరలో ఓ నవల మొదలపెట్టేయాలి .వెయిటింగ్ ఇక్కడ !! :))
ReplyDeleteHahhahhaaa.. Sweet of you.. Thanks Radhika! :-)
ReplyDelete