Friday, October 05, 2012

నా కథ 'ఇలాగే ఇలాగే సరాగమాడితే..' 'మాలిక పత్రిక' ఆశ్వీయజ సంచికలో..

నేను వ్రాసిన 'ఇలాగే ఇలాగే సరాగమాడితే..' అనే కథ 'మాలిక పత్రిక' ఆశ్వీయజ సంచికలో ప్రచురితమైంది. నా కథని ప్రచురించిన మాలిక పత్రిక సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..

10 comments:

  1. బావుందమ్మాయ్!
    చెయ్యి తిరిగిన కథారచయిత్రివయిపోయినట్లే :-)

    ReplyDelete
  2. చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్, నా మరదలు గుర్తొచ్చింది..... హిహ్హిహి!!! just kidding. excellent keep it up. i follow ur blog frequently......

    ReplyDelete
  3. bhale undi katha.
    :venkat

    ReplyDelete
  4. అభిననదనలు మధురవాణి గారూ!
    కథ, మాటలూ బాగున్నాయి.

    ReplyDelete
  5. బాగుంది!
    అభినందనలు మధురాక్క :)

    ReplyDelete
  6. @ తృష్ణ గారూ,
    మీ కామెంట్ చూసాక రెండు రోజుల దాకా నెలకి రెండడుగుల ఎత్తులో నడిచానంటే నమ్మండి.. థాంక్యూ సో మచ్! :))

    @ పరిమళం,
    ధన్యవాదాలండీ..

    @ అనంతం కృష్ణ చైతన్య,
    నయం.. మీ మరదలు గురించే రాసానన్నారు కాదు.. ఊరికే నేను కూడా సరదాకి అంటున్నాలెండి.. :D
    Nice to hear that you follow my blog. Thank you so much! :)

    @ అనానిమస్,
    ధన్యవాదాలండీ వెంకట్ గారూ..

    ReplyDelete
  7. @ చిన్ని ఆశ,
    ధన్యవాదాలండీ.. :)

    @ ఫోటాన్,
    థాంక్యూ.. :)

    ReplyDelete
  8. చాలా బాగా రాశావ్ ..చదువుతుంటే ఎవరో పెద్ద రచయిత్రి రాసినట్టుంది.. త్వరలో ఓ నవల మొదలపెట్టేయాలి .వెయిటింగ్ ఇక్కడ !! :))

    ReplyDelete
  9. Hahhahhaaa.. Sweet of you.. Thanks Radhika! :-)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!