సరే కానీ నాకోసం ప్రత్యేకంగా ఈ ప్రశ్న. నాకు 2012 సినిమా చూసినప్పటి నుండి ఒక చిన్న భయం పట్టుకుంది. 2012 సంవత్సరంలో అనే కాదు కానీ ఎప్పటికైనా సరే అలా మొత్తం భూమ్మీదున్న మానవజాతినంతటినీ తుడిచిపెట్టగల భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడయినా సంభవిస్తాయంటావా? ఒకవేళ వస్తే ఎప్పుడు రావొచ్చు.. అలాంటివి వస్తే మన పరిస్థితి ఏంటి?
మధురా, అన్ని భాగాలూ ఐనతరువాత కామెంట్ రాద్దామని ఆగాను.ఓసారి చదివాను ఇంకో రెండు సార్లు చదివితే గాని అన్నిపాయింట్లూ ఎక్కవు.అప్పుడు పిల్లలకు చదివి చెబుతాను. ఇదంతా ఓపిగ్గా రాసిన మీ ఇద్దరికీ (మంచుగారికీ)అభినందనలు....
ReplyDeleteBavundhi Post
ReplyDeleteanni bhaagaalu baagunnaayi madhuravaani gaaroo!
ReplyDeleteabhinandanalu meeku...
@sri
@ సునీత గారూ,
ReplyDeleteThat's so sweet of you. Thank you! :)
@ HarshaBharatiya, శ్రీ గారూ..
మీకు నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదాలు.
మీ అనుమానాలు, మంచు గారి జవాబులు, వివరణలు బాగున్నాయి.
ReplyDeleteమొత్తం సిరీస్ ఎంజాయ్ చేసాను. థాంక్ యు :)
@ ఫోటాన్,
ReplyDeleteGlad that you liked it. Thanks! :)