Friday, August 26, 2011

ఈ ఆదివారమే తెలుగుబాట!

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.

హైదరాబాద్‌లో ఉన్న బ్లాగర్లంతా వచ్చి తెలుగుబాటను విజయవంతం చేయండి. బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ లేని మీ మిత్రులకు కూడా తెలుగుబాట గురించి తెలియజేయండి. తెలుగును అభిమానించే వారంతా ఓ చోట చేరటంలో మీ తోడ్పాటుని అందించండి.

గత ఏడాది తెలుగుబాట పైన బ్లాగుల్లో వచ్చిన కొన్ని నివేదికలు.

మురళీమోహన్ గారి నివేదిక

సుజాత గారి నివేదిక

ఫణిబాబు గారి నివేదిక


రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మన భాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని ఒక మహాఉద్యమంగా మారుద్దాం.

నాగ మురళీధర్ నామాల గారి మాటల్లో ఇక్కడ చూడండి..

తేట తేట తెలుగు



<span title=

5 comments:

  1. హైదరాబాద్ లో? ఈ ఆదివారమా? వివరాలు? మీరిచ్చిన లింక్ పని చేయట్లేదే?

    ReplyDelete
  2. @ కృష్ణప్రియ గారూ, లింక్ పని చెయ్యట్లేదా.. నాకు సరిగ్గానే కనిపిస్తోందే.. సరే ఇక్కడ ఇస్తున్నాను మళ్ళీ చూడండి.
    http://telugubaata.etelugu.org/

    తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా తెలుగు వాడుక పెరగాలని ఆశిస్తూ తెలుగు కోసం నడుద్దాం!

    ★ ఆదివారం, ఆగస్టు 28 — ఉదయం 9 గంటల నుండి★

    హైదరాబాదులో: తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు.

    ReplyDelete
  3. మధురవాణి గారు, లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నా పేరు నమోదు చేసుకున్నాను. నేను తెలుగుబాటకి వెళ్తున్నాను.

    ReplyDelete
  4. @ చాణక్య గారూ, అనానిమస్,
    ధన్యవాదాలండీ! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!