Monday, August 08, 2011

నిన్నటి ఆదివారం 'సాక్షి' దినపత్రికలో నేను!

నిన్నటి ఆదివారం 'సాక్షి' దినపత్రిక సండే బుక్ 'ఫన్ డే' లో ఎనిమిదో పేజీలో నేను రాసిన ఆర్టికల్ "బాధలోంచి నా ప్రయాణం" ప్రచురించబడింది. నా రాతలకి సాక్షిలో స్థానం కల్పించినందుకు సాక్షి ఎడిటోరియల్ బోర్డ్ వారికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు. మీరందరూ చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ.. :)

"బాధలోంచి నా ప్రయాణం"


23 comments:

  1. నేను మీ బ్లాగు లో టపాలు చాలా మటుకు అన్నీ చదివాను. కామెంటడం ఇప్పుడే అనుకుంటాను. నాకు బాగా నచ్చే తెలుగు బ్లాగర్లలో మీరొకరు. Thank u

    ReplyDelete
  2. వావ్... చాలా బాగా రాసారు...

    ReplyDelete
  3. రచన చాలా బాగుంది, అభినందనలు.

    ReplyDelete
  4. Congrats Dear :)

    Neeku anni vidyalu vachchammay :) navvistaavu,edipistaavu,bujjagistaavu,laalistavu aaaaa!

    Chaala baga raasav! :)

    ReplyDelete
  5. బాధ గురుంచి బాధపడుతూనే ఇంత బాగా రాయటం మీకే చెల్లింది.

    ReplyDelete
  6. నేను పేపర్లో చదివానండి మధురగారు.. చాలా బాగా వ్రాసారు. కాకపోతే రచయిత(త్రి) పేరుమీద అంత శ్రద్ధ పెట్టలేదు.. :(

    ReplyDelete
  7. బాధ కూడా ఇంత మధురంగా ఉంటుందా అని అనిపించేలా ఉంది.

    ReplyDelete
  8. మధురా.. సూపర్‌గా రాశావు:)) సాక్షిలో స్థానం సంపాదించినందుకు అభినందనలు. నీ మరిన్ని రచనలని ఇంకా గొప్ప స్థానంలో చూడాలని ఆశ:))
    All the Best :))

    ReplyDelete
  9. నేను పారిపోతున్న ఈ భాదల్లోనుంచి...

    ReplyDelete
  10. marvellous!!!! I read your posts regularly but never commented. This post is so wonderful that I couldn't stop myself from posting a comment. Really A superb post
    Aparna

    ReplyDelete
  11. అందుకే
    మనసుకు తోడుగా
    మనసుకు నచ్చిన
    మనసు మెచ్చిన
    మనసు నమ్మిన
    మనసు సెప్పిన
    మనసును లాలించే
    అంగరక్షకున్ని నియమించుకోవాలండి

    ReplyDelete
  12. చాలా బాగుంది మధుర..:)
    అభినందనలు..:)

    ReplyDelete
  13. మధురవాణి గారూ !

    అభినందనలు.

    ReplyDelete
  14. @ అన్వర్, వెన్నెల్లో ఆడపిల్ల, రాజేష్ మారం, వోలేటి, అశ్విన్ బూదరాజు, సుజ్జి, ఇందు, భారతీయ, కిరణ్, SRRao..

    అభినందించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! :)

    @ వెన్నెల్లో ఆడపిల్ల,
    Nice to hear that! Thanks for following my blog! :)

    @ ఇందూ..
    హహ్హహ్హా.. అంతేనంటావా.. ఏదో నా మీదున్న ప్రేమ కొద్దీ నీకలా అనిపిస్తోందిలే.. :))

    @ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్, శైలబాల,
    నా అక్షరాలూ మీకా భావన కలిగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ! :)

    ReplyDelete
  15. @ రవికిరణ్,
    ధన్యవాదాలండీ! :) పోన్లెండి.. పేరుదేముంది.. చదివారు కదా.. అదే ముఖ్యం! :)

    @ మనసు పలికే,
    థాంక్యూ అప్పూ.. నీ విష్ నిజం కావాలని నేనూ విష్ చేస్తున్నా! ;) :))

    @ లోకనాథ్,
    ఏంటండీ పారిపోతున్నారా.. ఒక్క మాట చెప్తాను వినండి.. అసలు ఈ బాధ ఉంది చూసారూ.. ఈ బాధ అనేది ఏదైతే ఉందో......... :))

    @ Heart Strings ,
    థాంక్యూ సో మచ్ అపర్ణ గారూ! Nice to hear from you!

    @ నాని,
    :)) బాగా చెప్పారండీ! నిజమే!

    ReplyDelete
  16. పిల్ల తెమ్మెరలే బ్లాగులై.....తెలియని అనుబంధం మనసును తడిమేస్తుంటే...ఆధారాల మీద చిరునవ్వుల పువ్వులే౦....మదిలో వసంతాలే వెల్లి విరుస్తున్నాయి...

    ReplyDelete
  17. @ జ్యోతిర్మయి,
    బ్లాగుల గురించి కవితాత్మకంగా భలే చెప్పారు! :))

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!