Sunday, April 03, 2011

ఉగాది శుభాకాంక్షలు మరియు పంచాంగం


బ్లాగ్మిత్రులందరికీ 'ఖర' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

పండుగ రోజు పంచాంగ పఠనం చేయాలి కదా మరి! ములుగు వారి తెలుగు పంచాంగం మరియు రాశి ఫలాల కోసం ఇక్కడ చూడండి.


8 comments:

  1. అబ్బో నా జాతకం బాగానే ఉందండోయ్. థాంక్యూ. మీకు కూడా హృదయపూర్వక తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మీకు,మీ కుటుంబానికి నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. SRRao, శ్రీహర్ష, జయ, మందాకిని, చిలమకూరు విజయమోహన్..
    పండుగ శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకి ధన్యవాదాలు! :)

    ReplyDelete
  5. మధుర , మీకు మీ కుటుంబానికి శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

    ReplyDelete
  6. @ గాయత్రి, ఎన్నెల..
    ధన్యవాదాలండీ! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!