నేను రాసిన నాలుగో కథ 'కాలం తెచ్చిన మార్పు', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'నవంబర్' సంచికలో ప్రచురితమైంది.
నా కథని అంగీకరించి ప్రచురించిన కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..
-- మధుర
-- మధుర
//స్నేహానికి కూడా కాలపరిమితి ఉంటుందేమో// హ్మ్... ఉంటుందేమో.
ReplyDeleteబాగా రాశారు, ఒకటి రెండు చోట్ల వచ్చిన సందేహాల్ని వెంటనే తరువాతి పేరాల్లో రాసిందాంతో తీర్చేసారు.
బాగుందండి..
ReplyDeletechala bagundi. ilanti exp undi naku .last line chala bagundi
ReplyDeleteమధుర వాణి గారికి,
ReplyDeleteకంగ్రాట్స్....బాగా రాసారు.
ఎందుకోనండీ...స్నేహానికి కూడా కాలపరిమితి ఉంటుందనేది ఊహించుకొవడానికి కష్టంగా ఉంది....feeling very sad about neelu.. :(
ReplyDelete>>...రెండోసారి చెప్పాననుకో....ఇంత విసుగా<<
బహుశా సంతోషంలో నీలు బుడుగు అడుగుజాడల్లో నడుస్తుందేమో !! :)
మీ మునుపటి కథ 'స్నేహమౌక్తికం' కూడా ఇవాళే చదివాను.....చాలా బాగుంది.
మధుర గారు సూపర్బ్ అండీ..నీలిమకి ఆరేళ్ళకి అనుభవమైంది కాని నాకు కాలేజీలోనే ఇలాంటివారు చాలమంది తెలుసు...ఇంకా ఘోరం ఎంటీ అంటే ప్రేమ,పెళ్ళి లాంటివి కూడా డబ్బు ప్రాతిపదికనే ఒప్పుకుంటున్నారు...హ్మ్! నన్ను అడిగితే...బాల్యం వరకే అందమైన జీవితం అక్కడినించీ అంతా డబ్బుమయం ....డబ్బు...డబ్బు..డబ్బు... :)
ReplyDeleteమీ రచనాశైలి బాగుంది మధురగారు :)మంచి కథ.
కంగ్రాట్స్...
మధురవాణి గారు, ముందుగా అభినందనలు, సింపుల్ లైన్ తీసుకుని కథగా చక్కగా మలిచారు. హ్మ్ అందరు వ్యక్తులు కాదులెండి నీలిమ ఇంకా అప్పటిలానే అనుభూతులకు విలువనిస్తుంది కదా... కొందరు వ్యక్తులు అలా మారిపోతారు కాలము ప్లస్ చుట్టూ పరిస్థితులని బట్టి.
ReplyDeleteబాగుంది మధు!
ReplyDeleteమన ఆలోచనలను పట్టించుకోకుండా ఇలా ప్రవర్తించేవాళ్లతో మనసు చివుక్కుమంటుంది కదా!
చాలా బాగుంది మధుర గారు, మీ కథ..:)
ReplyDeleteమధురా,
ReplyDeleteకాలంతో పాటు మారే మానవ స్వభావాన్ని బాగా చెప్పారు.
"జ్ఞాపకాలు మాత్రమే కాలాతీతమైనవి, వ్యక్తులు కాదేమో"
అవునండి. మీరు చెప్పిన ఈ మాట చాలా మటుకు నిజం.
కథ బాగా రాసారు. కాన్సెప్ట్ బావుంది.
ReplyDeleteనీలిమ అనంతను కలుసుకోవడానికి కారులో బయలు దేరినప్పుడు, ఆమె ఫీలింగ్స్ చెప్పేటప్పుడు....మొదట థర్డ్ పర్సన్ లో మొదలుపెట్టి...తర్వాత ఫస్ట్ పర్సన్ లో చెప్పి..చివరలో మళ్ళీ థర్డ్ పర్సన్ లో చెప్పారు.
అలా కాకుండా ఒకే విధంగా చెప్పి ఉంటే బావుండేదేమో అనిపించింది....
నాకు అనిపించింది చెప్పాను తప్ప...నేనేమి expert ని కాదు...( ఈ విషయం మీకు తెలుసనుకోండి...:)...)
మీ కథ బావుందనుకోండి,విషయానికొస్తే,
ReplyDeleteఅదృష్టవశాత్తూ, ఊహించిన దానికన్న మెరుగైన ఆలోచనలూ, ఆచరణలతో తిరిగి కలుస్తున్నారు కొందరు స్నేహితులు.
మీరు చెప్పినది నిజం, మంచికీ చెడుకూ కూడా: వ్యక్తులు వేరు, జ్ఞాపకాలు వేరు.
మదురా నీలిమ పాత్ర నాకు సరిపోతుందేమో... నేను కూడా అలా మాట్లాడాలి ఇవి గుర్తు చేయాలి అని ఎంతో ఊహించుకుంటానా ...చివరకు వాళ్ళు నా అంత ఉత్సాహాం అస్సలు కనబరచరు..ఎంత సేపూ మాములు మాటలు తప్ప చిన్నప్పటి రోజులు నెమరు వేసుకోవడానికి అస్సలు ఇష్టం చూపరు :) కాలాన్ని బట్టి మనమూ మారాలేమో అనేసుకుని ఊ కోడతా :)
ReplyDeletepellayyaka pic inka super Madhuraa..
ReplyDeletebhale nimpukunnave sindhuram.. :)
"అన్నిటికీ ఉన్నట్టే స్నేహానికీ కాలపరిమితి ఉంటుందేమో"
ReplyDeleteపచ్చి నిజం కదూ.. బాగా రాసారు... మొన్నటి కథలో బౌతికవాదంతో మనం కోల్పోతున్న ప్రకృతి స్వచ్ఛత, ఈ కథలో అదే బౌతికవాదంతో మనం కోల్పోతున్న మనసుల స్వచ్ఛత... రెండు కథలదీ ఒకే ఆత్మ...
మధురవాణిగారు,ఎలాంటి క్లిష్టత లేకుండా సాగిన మీ కథనాశిల్పం కథను ఏకబిగిని చదివించింది. సూటిగా చెప్పడంవలన పాఠకులు మీ కథను చదువుతూనే విశ్లేషించుకోగలుగుతారు.అనంత,నీలిమ పాత్రలు నేటి మానవ స్వభావాలకు దర్పణంగా నిలిచాయి.కథాంశం సాధారణమైనదే కావచ్చు కాని కథను మలచినతీరు అసాధారణం.
ReplyDeleteChaala bagundandi ee katha. Idi mee sweeyanubhavama?
ReplyDeleteమధుర గారు ముందుగా ఆభినందనలు..కధ కాన్సెప్ట్ కంటే మీరు రాసిన విధానం చాలా బావుంది.
ReplyDelete>>>స్నేహానికి కూడా కాలపరిమితి ఉంటుందేమో...ఈ లైన్ చూడగానే చాలా బాధ అనిపించింది..
మీ నుండి కధలు మరిన్ని రావాలని కోరుకుంటూ..
This is a nice story, soon i am going back to my home and when i meet my old friends the situation may be exactly like what you described in your story.Expect more stories fro you.
ReplyDeleteChandra
బాగుంది కథ...చక్కటి కాన్సెప్ట్...అభినందనలు..
ReplyDeletechala baga rasaru.....
ReplyDeleteమధుర వాణి గారు కంగ్రాట్స్....బాగా రాసారు.మీ రచనాశైలి బాగుంది
ReplyDelete@ రాధిక (నాని), సత్య, మనసు పలికే, శేఖర్ పెద్దగోపు, హను, శివరంజని..
ReplyDeleteఓపిగ్గా కథ చదివి వ్యాఖ్యానించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :)
@ 3g,
ధన్యవాదాలండీ! హ్మ్..వినడానికి అయిష్టంగా అనిపిస్తున్నా కొన్ని (కొన్ని మాత్రమే!) స్నేహాలకి కాలపరిమితి తప్పదండీ!
@ శివప్రసాద్,
ధన్యవాదాలండీ! ఇలాంటి అనుభవం మాకూ ఉందని చాలామందే చెప్పారండీ ఈ కథ చదివాక. :)
@ నాగార్జున,
హ్మ్..నాక్కూడా బాధగానే అనిపించింది నీలూ గురించి. :( ఊహకే కాదు నిజంగా కూడా బాధాకరమే అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం. కానీ, అన్నీ స్నేహాలు పరిపూర్ణంగా ఉండటం సాధ్యం కాదు కదండీ!
అక్కడక్కడా కొంచెం కొంచెం చదవడం, వినడమే గానీ బుడుగుని పూర్తిగా చదవలేదండీ నేను. అర్జెంటుగా ఆ పని చేయాలనుకుంటా! :)
ఓపిగ్గా రెండు కథలు చదివినందుకు మీకు డబుల్ థాంక్స్! :)
@ ఇందు,
ReplyDeleteధన్యవాదాలండీ! మీరన్నమాట నిజమే.. మానవసంబంధాలన్నీటికీ డబ్బే మూలమైపోతోంది. జీవితం మొత్తానికి అందమైనది, తిరిగిరానిది బాల్యమే!
@ వేణూ శ్రీకాంత్,
ధన్యవాదాలండీ! అందరూ అనంత లాంటి వాళ్ళే కాకుండా ఇంకా నీలిమ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే ఇంకా బంధాలకు కాస్తో కూస్తో విలువ మిగిలే ఉందనుకుంటా!
@ సవ్వడి,
ధన్యవాదాలు! Agree with your point! :)
@ శిశిర,
ధన్యవాదాలు. వినడానికి కష్టంగా ఉన్నా అది నిజం కదా! :)
@ స్థిత ప్రజ్ఞుడు,
ReplyDeleteధన్యవాదాలండీ! మీరు చెప్పింది కరక్టే! నీలిమ తనలో తను అనుకుంటున్న సన్నివేశాలకి నాకలా రాయాలనిపించింది. రూల్స్ ప్రకారం అది తప్పని నాకు అప్పుడు తెలీదు. ;)
@ లలిత (తెలుగు4కిడ్స్),
ధన్యవాదాలు! అలాంటి స్నేహితులు కొందరైనా ఉంటె అంతకంటే ఇంకేం కావాలండీ! :)
@ నేస్తం,
అయితే మీకిది అనుభవమే అన్నమాట! కాలాన్ని బట్టి కాకపోయినా ఎదుటి మనుషుల మనస్తత్వాలని బట్టి అయినా మనం మారాలేమో అని అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది నాకు! :)
@ జాబిలి,
Thank you dear! :)
@ ఏకాంతపు దిలీప్, C. ఉమాదేవి,
ReplyDeleteమీ కామెంట్స్ చూసి అలా అలా మునగచెట్లు అవీ దాటేసి దాదాపు మబ్బుల దాకా వెళ్ళోచ్చానండీ! ;) మీ ప్రశంసకి బోలెడన్ని ధన్యవాదాలు! :)
దిలీప్ గారూ, మీరు భలే పోల్చారే రెండు కథల్నీ..So sweet! :)
@ అనానిమస్,
ధన్యవాదాలు. నా స్వానుభవం కాదు గానీ, ఇలాంటి వ్యక్తులనీ, స్నేహాల్ని చాలాసార్లు గమనించానండి. :)
@ హరేకృష్ణ,
ధన్యవాదాలు. అంతేనండీ.. నిజాలు నిష్టూరంగా అనిపిస్తాయి మరి! ;) మరిన్ని కథలంటే.. ఏమో మరి.. రాయగలనో లేదో చూద్దాం. కానీ, తప్పక రాసే ప్రయత్నం మాత్రం చేస్తాను. :)
@ cmfugen,
ధన్యవాదాలు చంద్ర గారూ! మీరు మీ స్నేహితుల్ని కలిసినప్పుడు మాత్రం ఈ కథలోలాగా జరగకుండా మీకు సంతోషాన్నిచ్చే సందర్భాలు ఎదురవాలని కోరుకుంటున్నానండీ!
@ గీతాచార్య,
:)
అంతగా ఎదురుచూపులుచూసి కలిసిన స్నేహితురాలి లో వచ్చిన మార్పు నీలిమకు , జీర్ణించుకోవటం కష్టమే .
ReplyDeleteకథ బాగుంది .
@ మాలాకుమార్,
ReplyDeleteధన్యవాదాలు. మీరు చెప్పింది నిజమే!