
నీ కళ్ళలోకి చూస్తే నాపైనున్న అపరిమితమైన ప్రేమ తొణికిసలాడింది.
నాలో నేనే నా సంతోషం చిరునామాని వెతుకుతుంటే నీ రూపు కనిపించింది.
ఇంతకీ నీలో నేనున్నట్టా.. నాలోనే నువ్వున్నట్టా..!?
నేనే నువ్వా.. నువ్వే నేనా.. ఇద్దరం ఒకటేనా.!?
ఏమో.! ఆకాశానికి చందమామ అందమా.. చందమామకి ఆకాశం ఆధారమా అంటే ఏమని చెప్పగలం.?
ఆకాశం, చందమామ ఒకచోట చేరితేనే కదా అసలైన ఆనందం..!
nice and sensible.!
ReplyDeleteఒకరికొకరు తోడు. బాగుంది.:)
ReplyDeleteమీ ఊహల ఊసులలో ఎన్ని ప్రశ్నలో? బాగుంది.
ReplyDeleteబాగుంది.
ReplyDeleteచాలా బాగుందండీ...
ReplyDeleteనిజమే సుమీ.. చాలా బాగారాశారు. :)
ReplyDeletevery nice.
ReplyDeleteస్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.!
ReplyDeleteNice
ReplyDeleteఅందమైన ప్రశ్నలు మీవే..చక్కనైన జవాబు మీదే...బావుందండి మీ కవిత.
ReplyDeletenice one
ReplyDelete@ Srujana, Rajan, Vasu
ReplyDeleteThanks :)
నాకు బాగా నచ్చింది. ప్రేమ కవితలు ఎన్నో చదివాను. ఎక్కువ రొటీన్ గానే ఉంటాయి. ఇది కొత్తగా ఉంది.
ReplyDeleteమీ భావం కూడా బాగుంది.
so nice
ReplyDelete@ సవ్వడి, రాధిక గారూ,
ReplyDeleteధన్యవాదాలండీ!