అందరికీ నమస్కారం.!
ఉగాది పండుగ వస్తుందంటే.. పండుగ సంతోషం కన్నా.. ఎప్పుడెప్పుడు పంచాంగం చూద్దామా..ఈ ఏడు ఎలా ఉందో పరిస్థితి.. అని అందరికీ ఉత్సుకతగా ఉంటుంది. 2009-2010 విరోధి నామ సంవత్సర పంచాంగం నాకొక కాపీ దొరికింది జాలం లో. మీ అందరి కోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. పండగ పూట పంచాంగ పఠనం గావించి తరించండి.! పంచాంగం pdf కాపీ కోసం ఇక్కడ చూడండి.
శుభాకాంక్షలతో..
మధుర వాణి
మధురవాణిగారు,
ReplyDeleteనెనర్లండి.
ఈ ఉగాదికి చిన్న కొరత మీ వల్ల తీరిపోయింది
మీకు ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeleteఈ ఏడాది మీకు అన్నీ విజయాలే కావాలాని ఆకాంక్షిస్తున్నాం
దార్ల
పంచాంగం బావుంది.
ReplyDeleteమంచి ఆలోచన. మరోసారి ఉగాది శుభాకాంక్షలు మధురవాణి.
నేను పుస్తక రూపంలో చదువుకున్నానండి.. చాలా రోజుల విరామం తర్వాత ఒకే సారి బోల్డన్ని పోస్టులతో... బాగున్నాయండి కార్టూన్లు, గ్రీటింగ్స్..
ReplyDeleteఉగాది శుభాకాంక్షలు మధుర వాణి గారు...
ReplyDelete