మీకభ్యంతరం లేకపోతే, ఈ పాటను టపా కట్టండి మీ బ్లాగులో..
లాలీ లాలీ అంటూ రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే... చిన్నబోదా మరీ చిన్ని ప్రాణం... కాసే వెన్నెలకు, వీచే గాలులకు హృదయం కుదుటపడదే.. అంత చేదా మరీ వేణుగానం...
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా... పగటి బాధలన్నీ.. మరచిపోవుటకు ఉందికదా ఈ ఏకాంతవేళ
ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా... ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలకించదా అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం... అణువణువునా జీవితం అందజేయదా అమృతం...
నాకు ఈ పాట అంటే, చాలా ఇష్టం. ఎక్కడా తెలుగు version దొరక్క తమిళంలో వింటూ గడిపేస్తున్నాను ఇన్ని రోజులూ.. ఈ మధ్యనే ఎవరో YouTube లో పెట్టారు. విన్న తర్వాత, తమిళంలోనే బాగుంది అరకొరగా అర్థమైనా అనిపించింది. పాడింది హరిణి అనుకుంటా, చిన్న వయసేమో అప్పటికి, తెలుగు సరిగ్గా పలకలేదు కొన్ని చోట్ల...
Happy new year Madhuravani!!
ReplyDeleteమధురవాణి గారు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteHappy New Year to you too :)
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteహార్థిక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDeleteమధురవాణి గారు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు :)
ReplyDeleteమధురవాణి గారూ,
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకభ్యంతరం లేకపోతే, ఈ పాటను టపా కట్టండి మీ బ్లాగులో..
లాలీ లాలీ అంటూ రాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే...
చిన్నబోదా మరీ చిన్ని ప్రాణం...
కాసే వెన్నెలకు, వీచే గాలులకు హృదయం కుదుటపడదే..
అంత చేదా మరీ వేణుగానం...
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా...
పగటి బాధలన్నీ.. మరచిపోవుటకు ఉందికదా ఈ ఏకాంతవేళ
ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా...
ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలకించదా
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అనుక్షణం...
అణువణువునా జీవితం అందజేయదా అమృతం...
నాకు ఈ పాట అంటే, చాలా ఇష్టం. ఎక్కడా తెలుగు version దొరక్క తమిళంలో వింటూ గడిపేస్తున్నాను ఇన్ని రోజులూ..
ఈ మధ్యనే ఎవరో YouTube లో పెట్టారు. విన్న తర్వాత, తమిళంలోనే బాగుంది అరకొరగా అర్థమైనా అనిపించింది.
పాడింది హరిణి అనుకుంటా, చిన్న వయసేమో అప్పటికి, తెలుగు సరిగ్గా పలకలేదు కొన్ని చోట్ల...
Youtube Links:
Telugu http://www.youtube.com/watch?v=bakiuU4kM7Y
Tamizh http://www.youtube.com/watch?v=qxkri9Gw87o&feature=related
happy new year to you.
ReplyDeletethanks for wishing me Bday geetings.
where are you staying? What's your career? I like the songs you introduce. especialy the 'neetho song'.
Srujana Vallica.