Thursday, December 18, 2008

కళాతపస్వి సృజనాత్మకతను చాటిచెప్పే మరో చిత్రరాజం ‘శుభోదయం’

హాయ్ హాయ్ అందరికీ..

నేను డిగ్రీకి వచ్చేదాకా సినిమాలు పెద్దగా చూళ్ళేదు. కాబట్టి అంతకు ముందు వచ్చిన ఎన్నో మంచి సినిమాలను నేను చూళ్లేకపోయాను. కాబట్టి, తీరిక దొరికినప్పుడల్లా ఒక్కో మంచి సినిమాను చూడడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యనే K.విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘శుభోదయం’ అనే సినిమా చూసాను. ఆ సినిమాలోని ఎన్నో విషయాలు నన్నాకట్టుకున్నాయి. ఆ సినిమా అంత ఆహ్లాదంగా అనిపించడానికి, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ చూసి విసిగిపోవడం కూడా మరో కారణం కావచ్చు. ఏమైతేనేం.. ఆ సినిమా చూడడం వల్ల ఒక చక్కటి అనుభూతికి లోనయ్యాను. అదే నన్ను ఈ సమీక్ష వ్రాయడానికి పురికొల్పింది. ఒక మామూలు ప్రేక్షకురాలిగా నేను గమనించిన, నాకు నచ్చిన అంశాలు చెప్తాను.

సమీక్షని పూర్తిగా నవతరంగం లో చదవండి.

ధన్యవాదాలు,
మధుర వాణి

2 comments:

  1. పాత అనుభూతిని తిరిగి జ్ణప్తికి తెచ్చారండి, ధన్యవాదాలు

    ReplyDelete
  2. నాకు ఇష్టమైన సినిమాల్లొ ఇదొకటి :) మళ్ళీ గుర్తు చేసిననదుకు చాలా ధేంక్స్ .. ఈ సినిమాలొ హీరోయిన్ కట్టుకున్న చీరాలు మా అమ్మ దగ్గర కూడా ఉన్నాయి .. ఆ పాటలు చూస్తుంటే అమ్మకు దూరంగ ఇక్కడ ఉన్నా అని బాధ అనిపిస్తుంది

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!